చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విద్యావ్యవస్థకు శాపంలా జగన్‌ జమానా

టీడీపీ అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్‌ కుమార్‌ ధ్వజం

by చైతన్యరధం
Nov 5, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఐబీ విద్యావిధానంతో రాష్ట్ర విద్యారంగం దివాళా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 2.3 లక్షల విద్యార్థులు పాఠశాలలను వదిలేశారు
  • కమీషన్ల కోసం పిచ్చి ప్రయోగాలు
  • లోపభూయిష్ట విధానాలతో పాఠశాలలు సర్వనాశనం
  • జగన్‌, వైసీపీ నేతలు జవాబు చెప్పాలి
  • టీడీపీ అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్‌ కుమార్‌ ధ్వజం

అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వ హయాంలో 2.3 లక్షల విద్యార్థులు ఎందుకు పాఠశాలలను వదిలేయాల్సి వచ్చిందో జగన్‌ రెడ్డి, వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ నిలదీశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దానిని చక్కదిద్దుతోందన్నారు. అలాగే విద్యారంగాన్ని సైతం వైసీపీ ప్రభుత్వం కకావికలం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును అన్ని రకాలుగా నాశనం చేశారు. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనికి ఆద్యుడుగా మారాడు. విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. విద్యార్థుల్ని స్కూళ్ల నుంచి పంపేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు ఇంటి దగ్గరలో ఉన్న స్కూళ్లను మూసివేయించారు. కూటమి ప్రభుత్వం గత నాలుగు నెలల్లో ఈ విషయాలపై పరిశీలన చేసింది. 2 లక్షలకు పైగా విద్యార్థులు స్కూల్‌ డ్రాపవుట్స్‌గా మారారు.

స్కూళ్లకు వెళ్లడం మానేశారు. 1నుంచి 15 సంవత్సరాల లోపు వారు కచ్చితంగా బడికి వెళ్లాలన్న నిబంధనలకు నీళ్లొదిలారు. జగన్‌ విద్యార్థుల విషయంలో అతి దారుణంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తోడు ఆ శాఖలో ఆరుగురు ఐఏఎస్‌ ఆఫీసర్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. బహుశ ఏ శాఖలో కూడా ఇంతమంది ఐఏఎస్‌ ఆఫీసర్లు ఉండరమో? విద్యాశాఖ దిగజారడంలో అప్పటి కీలక అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ పాత్ర కూడా ఉంది. వైసీపీ హయాంలో విద్యాశాఖ ఏం సాధించిందో ప్రజలకు తెలపాలి. సీబీఎస్‌ఈ, బైజూస్‌ కంటెంట్‌, టోఫెల్‌ కోచింగ్‌ అంటూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. నాడు నేడు పథకం ద్వారా స్కూళ్లకు రంగులు వేసి వేలకోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇంగ్లీష్‌ మీడియం, మధ్యాహ్న భోజన పథకంలో, ట్యాబ్‌ల కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారు. జీవో నెంబర్‌ 117 తెచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో పాఠశాలలు అవసరం లేదని కొత్త కొత్త నిబంధనలు తెచ్చారు. 3వ తరగతి నుంచి అందరూ మండల కేంద్రానికి వెళ్లి చదువుకోవాలనే నిబంధన పెట్టారని విజయ్‌ కుమార్‌ దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-12-2025

పాలనా సంస్కర్తకు ప్రతిష్టాత్మక అవార్డు

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

పిచ్చి ప్రయోగాలు
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దడానికి అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. విద్యారంగాన్ని సరిదిద్దడం అంతకంటే కష్టం అవుతోంది. జగన్‌, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ శాఖ సెక్రటరీ వీరంతా.. ఐబీ విద్యా విధానం మంచిదా, బైజూస్‌ కంటెంట్‌ మంచిదా, దేంట్లో కమీషన్లు ఎక్కువ అంటూ రీసర్చ్‌ చేయడంలో మునిగిపోయి విద్యార్థుల చదువులను సర్వనాశనం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర విద్యార్థులపై జగన్‌ ప్రభుత్వం పిచ్చి,పిచ్చి ప్రయోగాలు చేసింది. దీంతో ప్రభుత్వ బడుల నుంచి విద్యార్థులు లక్షల సంఖ్యలో వెళ్ళిపోయారు. స్కూళ్ళకు రంగులన్నారు, నాడు – నేడు అన్నారు, అన్ని స్కూళ్లలో బలవంతంగా ఇంగ్ల్లీష్‌ మీడియం తెచ్చారు. మధ్యాహ్న భోజన పధకం పేరు మార్చారు. తర్వాత సీబీఎస్‌ఈకి మారి పోదాం అన్నారు, బైజూస్‌ కంటెంట్‌ ఫ్రీ అన్నారు ఆ పేరుతో పది లక్షల ట్యాబ్‌లు కొనిపించిన బైజూస్‌ ఓనర్‌ ఇప్పుడు అప్పులు పాలయి పారిపోయి దుబాయిలో దాక్కున్నాడు. చివర్లో కొత్తగా ఐబీ (Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ దీaషషaశ్రీaబతీవa్‌వ) సిలబస్‌ అంటూ మరో వెర్రి ప్రయోగం చేశారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు.. ప్రభుత్వ స్కూళ్ళు మాకొద్దు అని ప్రైవేటుస్కూళ్ళకు వెళ్ళారు. కొంత మంది పాఠశాల విద్యకు దూరమయ్యారు. ఇంత జరుగుతుంటే జగన్‌, విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్య కార్యదర్శులు చోద్యం చూస్తూ గడిపేశారని విజయ్‌ కుమార్‌ దుయ్యబట్టారు.

లోపభూయిష్ట విధానాలతో..
మరోపక్క పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జగన్‌ ప్రభుత్వమే నియమించిన బాలకృష్ణ కమిషన్‌ చెప్పిన లెక్కల ప్రకారమే మూడేళ్లలో 27 వేల మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారు. సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు 9 వేలకు పైబడి ఉన్నాయి. 2022తో పోలిస్తే తరువాతి సంవత్సరాల్లో ప్రైవేటు స్కూళ్ళలో 5 లక్షల మంది విద్యార్థులు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. జగన్‌ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకపోవడమే విద్యా రంగానికి ఆయన చేసిన ద్రోహానికి అద్దం పడుతోంది. స్థూలంగా జగన్‌ ప్రవేశ పెట్టిన లోపభూయిష్ట విధానాలే విద్యారంగం నాశనానికి కారణమని విజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు.

హేతుబద్ధీకరణతో పాఠశాలల మూత
మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధన పేరుతో చేసిన హేతుబద్ధీకరణతో చాలా పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,234 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విలీనం చేసింది. 3, 4, 5 తరగతులను తరలించడంతో 1, 2 తరగతుల పిల్లలే ఆ పాఠశాలల్లో మిగిలారు. కేవలం రెండు తరగతులే అక్కడ ఉండటం, పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం, ఉపాధ్యాయుడు ఒక్కడే బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయించారు. పిల్లలు లేరనే కారణం చూపుతూ మరి కొన్ని స్కూళ్ళను మూసేసారు. 117 జీఓతో ఉపాధ్యాయులను తగ్గించి పిల్లలను బడికి దూరం చేశారని విజయ్‌ కుమార్‌ విమర్శించారు.

విద్యా వ్యవస్థ ప్రక్షాళన
ఈ నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం ముందుగా జీవో నెంబర్‌ 117 ను రద్దు చేసింది. అంటే పాఠశాలల విలీనాలు వుండవు. మూసేసిన పాఠశాలలను తెరుస్తోంది. కొత్తగా 16 వేలకు పైగా టీచర్‌ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తోంది. దానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. బైజూస్‌, ఐబీ అంటూ కమీషన్‌ల కోసం చేసే ప్రహసనాలకు స్వస్తి పలికింది. విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చి, కమీషన్ల వ్యవస్థలను రద్దు చేసింది. వచ్చే సంవత్సరం మొదట్లో ఇవ్వాల్సిన స్కూల్‌ యూనిఫారం, పుస్తకాలు షూలు, బెల్ట్‌ లకు ఇప్పటి నుంచే సేకరణ మొదలు పెట్టింది. పూర్తి పారదర్శకతతో, కౌన్సిలింగ్‌ ద్వారా టీచర్ల బదిలీలు చేపట్టిందని నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ వివరించారు.

Previous Post

వైసీపీ ఎమ్మెల్యే అండతో అక్రమ కేసులు

Next Post

రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-12-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-12-2025

కార్యకర్త
@ December 19, 2025
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

పాలనా సంస్కర్తకు ప్రతిష్టాత్మక అవార్డు

చైతన్యరధం
@ December 19, 2025
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

చైతన్యరధం
@ December 19, 2025
జలమే.. జయం!
ఆంధ్రప్రదేశ్

భూవివాదాలకు తావివ్వొద్దు

చైతన్యరధం
@ December 19, 2025
జలమే.. జయం!
ఆంధ్రప్రదేశ్

జలమే.. జయం!

చైతన్యరధం
@ December 19, 2025
రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే!
ఆంధ్రప్రదేశ్

రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే!

చైతన్యరధం
@ December 19, 2025
యువగళంతో వైకాపాలో ప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్

పప్పుదినుసుల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

చైతన్యరధం
@ December 19, 2025
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికే గర్వకారణం

చైతన్యరధం
@ December 19, 2025
Load More

ముఖ్య వార్తలు

జలమే.. జయం!

భూవివాదాలకు తావివ్వొద్దు

చైతన్యరధం
@ December 19, 2025
జలమే.. జయం!

జలమే.. జయం!

చైతన్యరధం
@ December 19, 2025
రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే!

రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే!

చైతన్యరధం
@ December 19, 2025
ఏపీ బ్రాండ్‌.. పదిలం!

ఏపీ బ్రాండ్‌.. పదిలం!

చైతన్యరధం
@ December 19, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

పాలనా సంస్కర్తకు ప్రతిష్టాత్మక అవార్డు

చైతన్యరధం
@ December 19, 2025
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

చైతన్యరధం
@ December 19, 2025
జలమే.. జయం!

భూవివాదాలకు తావివ్వొద్దు

చైతన్యరధం
@ December 19, 2025
జలమే.. జయం!

జలమే.. జయం!

చైతన్యరధం
@ December 19, 2025
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist