చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దూసుకుపోతున్న ఏపీ

2029 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు

by చైతన్యరధం
Oct 26, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
దూసుకుపోతున్న ఏపీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్టం
  • సీఎం బ్రాండ్‌ ఇమేజ్‌జే అందుకు కారణం
  • రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
  • 20 లక్షలమందికి ఉద్యోగాలు, ఉపాధి
  • ఆరు పాలసీలే.. సరికొత్త ప్రగతి చక్రాలు
  • అమరావతి, పోలవరానికి నిధులు..
  • రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధి
  • రాష్ట్రంలో ఆస్తుల విలువ పెరుగుతోంది..
  • 2029 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు
  • మీడియాతో గృహ నిర్మాణ మంత్రి కొలుసు

అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌తో ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానమైందని గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. దాదాపు రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా, 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఇ, పుడ్‌, గ్రీన్‌ఎనర్జీ, ప్రైవేటు పార్కులు, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ఆరు నూతన పాలసీలవైపు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిన వ్యవస్థలన్నింటినీ ట్రాక్‌లో పెడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్దిపథంలో పరుగులు పెట్టించేందుకు సీఎం అహరహం కృషి చేస్తున్నారన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతోనే పోలవరానికి నిధులను మంజూరు చేయించడంలో ఘన విజయాన్ని సాధించారన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో పోలవరం పూర్తవుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారన్నారు. రాజధాని అమరావతి మొన్నటివరకూ మిథ్యగా మారిందని, చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతోనే నిధులు సాధించి అమరావతి అభివృద్ది పనులు మొదలుపెట్టడం నూతనోత్సాహమేనని మంత్రి కొలుసు వ్యాఖ్యానించారు. రానున్న రెండు మూడేళ్లలో రాజధాని అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప కేపిటల్‌ సిటీగా మారుతుందనే భరోసాని, విశ్వాసాన్ని ముఖ్యమంత్రి కల్పించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధికై కేంద్రంనుండి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించారన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజక్టుల అభివృద్ధికై రూ.9,138 కోట్లు, జాతీయ రహదారుల అభివృద్దికై రూ.6,280 కోట్లను రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అమరావతి, పోలవరం, రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ది పనుల ఫలితంగా సామాజిక ఆర్థికాభివృద్ది ఎంతో గొప్పగా జరిగి భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
2029 నాటికి నిరుపేదలకు శాశ్వత ఇళ్లు
రాష్ట్రంలో ఏ నిరుపేదా తనకు ఇల్లు లేదనే మాట అనకుండా.. 2029 నాటికి నిరుపేదలందరికీ శాశ్వత గృహాలు నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-2 మార్గదర్శకాలకు అనుగుణంగా 2025 నుంచి 2029 మధ్య కాలంలో రాష్ట్రంలో పెద్దఎత్తున శాశ్వత గృహాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిఎంఏవై-2 క్రింద లబ్దిదారులకు మరింత మేలు కలిగే విధంగా యూనిట్‌ కాస్టును పెంచాలని, లబ్దిదారులకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా మంజూరు చేసిన గృహాన్నే సెక్యూరిటీగా పెట్టుకుని బ్యాంకులు రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్రాన్ని కోరారన్నారు. ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకూ పెద్దపీటవేస్తూ తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి కొలుసు వ్యాఖ్యానించారు. సామాజిక భద్రతా పింఛన్లను రూ.3 వేల నుండి 4 వేలకు పెంచడం, ఈనెల 31 నుంచి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం, గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను చెల్లించడం తదితర సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే వ్యక్తిగత కక్షలతో చెదురు మదురుగా రాష్ట్రంలో జరిగే దురదృష్ట సంఘటనలను ప్రభుత్వానికి ఆపాదిస్తూ బురదచల్లే విధంగా గత పాలకుడు ప్రయత్నించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల వ్యవసాయ, పట్టణ భూములు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో వాటి విలువ ఎంతో దిగజారి ఎన్నో లక్షల కోట్లను ప్రజలు నష్టపోయారన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రిపై ఉన్న విశ్వాసం, భరోసాతో రాష్ట్రంలో ఆస్తుల విలువలు భారీస్థాయిలో పెరిగాయని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

Previous Post

వైసీపీ నేతల భూకబ్జాలకు అధికారుల అండ

Next Post

సరస్వతీ పవర్‌లో అటవీ భూములు ఉన్నాయా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

కార్యకర్త
@ March 9, 2026
మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం
ఆంధ్రప్రదేశ్

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!
ఆంధ్రప్రదేశ్

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!
ఆంధ్రప్రదేశ్

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026

కార్యకర్త
@ March 8, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
ఆ పొరబాటు రిపీట్ కాదు!
ఆంధ్రప్రదేశ్

ఆ పొరబాటు రిపీట్ కాదు!

చైతన్యరధం
@ March 8, 2026
Load More

ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
భారత్.. అవకాశాల గని

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist