చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా జగన్‌రెడ్డీ?

టీడీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం

by చైతన్యరధం
Oct 25, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
లోకేష్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా జగన్‌రెడ్డీ?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లేని దిశ చట్టాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయటం సిగ్గుచేటు
  • మహిళల భద్రత అంటూ ఇప్పుడు నీతిసూక్తులు వల్లిస్తారా?
  • అభివృద్ధికి పాటుపడుతున్న ఆయనకు, మీకు పోలికే లేదు
  • మీ హయాంలో జరిగిన నేరాలపై ఎప్పుడైనా స్పందించారా?
  • 30 వేల మంది మహిళలు ఏమయ్యారో ఇప్పుడైనా చెబుతారా?
  • ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, కుంభకోణాలపై నోరు విప్పరే?
  • గంజాయి, డ్రగ్స్‌తో యువత భవితను నాశనం చేసింది మీరుకాదా?
  • చంద్రబాబు, లోకేష్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్‌ జాగ్రత్త
  • టీడీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం

మంగళగిరి(చైతన్యరథం): ఈ భూమి మీద ఏ మనిషి చేయనన్ని నేరాలు, ఘోరాలు చేసిన వ్యక్తి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించాడని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 31 కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్‌ మీద బయట తిరుగుతూ ఒక పీడలా దాపురించి పొరపాటున సీఎం అయ్యారని మండిపడ్డారు. ల్యాండ్‌, శాండ్‌, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియా, నవరత్నాల పేరుతో నవమోసాలు, పరిశ్రమలను వెళ్లగొ ట్టడం, యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మార్చడం, 2 లక్షల మంది మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగితే స్పందించకపోవటం, అమరావతిని నాశనం చేయడం, పోలవరాన్ని గాలికొ దిలేయడం వంటి విధ్వంస చర్యలతో విసుగెత్తిన ప్రజలు 11 సీట్లతో ఆ పార్టీని భూస్థాపితం చేసి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.

తల్లిదండ్రులను దైవ సమానం గా భావిస్తూ 26 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించి, 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన లోకేష్‌..20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా పెట్టుబడుల ఆకర్షణకు తన వంతు ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేయడానికి జగన్‌రెడ్డి సిగ్గుపడాలని హితవుపలికారు. మీ పాలనలో ఇబ్బందులు పడ్డ విద్యార్థుల భవితకు చేయూతనందిస్తూ లోకేష్‌ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. లేని దిశ చట్టం గురించి పదేపదే ప్రస్తావిస్తూ లోకేష్‌, హోంమంత్రి అనితపై విమర్శలు చేయటానికి సిగ్గుండాలి. దిశ చట్టమే లేదు..అది కేవలం బిల్లు మాత్రమే..దానిని కేంద్రం ఆమోదించలేదని స్పష్టం చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని లోకేష్‌ సవాల్‌ విసిరితే దానికి అంగీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు. రోజుల తరబడి అబద్ధాలు చెప్పడమే మీ పని కదా అని మండిపడ్డారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

లోకేష్‌కు, జగన్‌రెడ్డికి పోలికే లేదు
నారా లోకేష్‌ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా టీసీఎస్‌, ఫాక్స్‌కాన్‌, ఇతర ఐటీ కంపె నీలను తీసుకొచ్చేందుకు కష్టపడుతుంటే విమర్శలు చేస్తూ జగన్‌రెడ్డికి ఉన్న భయాన్ని బయ ట పెట్టుకుంటున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల నిధిని ఏర్పాటు చేసిన నారా లోకేష్‌కు, కార్యకర్తలను గాలికొదిలేసిన జగన్‌రెడ్డికి పోలికే లేదన్నారు. మహిళలను బూతు లు తిట్టించి సంతోషపడే వ్యక్తి జగన్‌రెడ్డి అని ఆ పార్టీ కోసం పనిచేసిన మాజీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ చెప్పారు. దీనికి మీ దగ్గర సమాధానముందా జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే బయటకు రాని ఆయన ఈరోజు మహిళా భద్రతకు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మభ్యపెట్టే ప్రయత్నాన్ని రాష్ట్ర మహిళలు గమన్నిస్తున్నారని గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు.

కూటమి ప్రభుత్వంలో అమరావతి, పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని, గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం, సంక్షేమ పథకా లు అమలు చేయడం వంటి పనులన్నీ చూసి జగన్‌రెడ్డి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నాడు. ప్రజల సొమ్ము కొట్టేసి సంపాదించిన ఆస్తులను చెల్లికి ఇవ్వడానికి మాట తిప్పి, మడమ తిప్పి నాట కాలాడుతున్న జగన్‌రెడ్డి..ఐదేళ్ల మీ పాలనలో జరిగిన ఇసుక, మద్యం మాఫియా, కుంభకో ణాలు, భూ కబ్జాలపై సమాధానముందా? అదృశ్యమైన 30 వేల మంది మహిళలపై సమా ధానముందా? అని ప్రశ్నించారు. మీరు పెంచిన గంజాయి మూలాలు పెకిలించటానికి కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని, చంద్రబాబు, లోకేష్‌ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్‌ జాగ్రత్త అని హెచ్చరించారు.

Previous Post

జగన్‌రెడ్డి క్రూరత్వంతో తల్లి,చెల్లి కూడా భయపడుతున్నారు

Next Post

వైసీపీ నేతల భూకబ్జాలకు అధికారుల అండ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

కార్యకర్త
@ March 9, 2026
మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం
ఆంధ్రప్రదేశ్

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..
ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!
ఆంధ్రప్రదేశ్

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!
ఆంధ్రప్రదేశ్

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026

కార్యకర్త
@ March 8, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
Load More

ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
భారత్.. అవకాశాల గని

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist