చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దేశంలోనే నెం.1 రాష్ట్రంగా ఏపీ

అభివృద్ధికి రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశాం: మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Sep 26, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దేశంలోనే నెం.1 రాష్ట్రంగా ఏపీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా అడుగులు
  • దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతాం
  • 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి
  • విశాఖపట్నంలో డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌, అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్‌
  • సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సమ్మిట్‌లో పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి లోకేష్‌

విశాఖపట్నం(చైతన్యరథం): 2047నాటికి దేశంలో నెం.1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సిఐఐ) ఆంధ్రప్రదేశ్‌ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో బుధవారం నిర్వహించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సమ్మిట్‌కు మంత్రి లోకేష్‌ ముఖ్యఅతిధిగా హాజరుకాగా, ఆర్‌ అండ్‌ బి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, సిఐఐ ఏపీ శాఖ చైర్మన్‌ వి.మురళీకృష్ణ, జిఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ బిజినెస్‌ చైర్మన్‌ జిబిఎస్‌ రాజు అతిధులుగా హాజరయ్యారు.

రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన ఈ సదస్సుకు జాతీయస్థాయి ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… రాష్టంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఐదేళ్లుగా స్పీడ్‌ బ్రేకర్లు పడ్డాయన్నారు. అన్నివిధాలా నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగవంతంగా ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

తెలుగోడి సత్తా.. అమరజీవి

అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి
చంద్రబాబునాయుడు నేతృత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రధానంగా మేం దృష్టి సారించాం. అందులో భాగంగా ప్రతిజిల్లాలో ఒక రంగంపై దృష్టిసారించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నాం. కర్నూలు జిల్లాలో రెన్యువబుల్‌ ఎనర్జీ అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. రాబోయే ఐదేళ్లలో 72 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా హైడ్రో, విండ్‌, సోలార్‌ విద్యుతుత్పత్తి ప్రాజెక్టులు పెద్దఎత్తున అక్కడకు వస్తాయి. అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్‌ ఇండస్ట్రీస్‌, ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్యాపిటల్‌ రీజియన్‌, గోదావరి జిల్లాలో ఆక్వాఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాల్లో గ్రీన్‌ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్‌ కారిడార్‌ అక్కడ రాబోతోంది. రోడ్లు, మౌలిక సదుపాయాలు గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి లోకేష్‌ చెప్పారు.

విశాఖపట్నంలో అంతర్జాతీయస్థాయి డాటా సెంటర్‌
విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే నెం.1 ఐటి హబ్‌గా తయారుచేయాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్‌ అభివృద్ధి చేయబోతున్నాం. ఉత్తరాంధ్రను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభయ్యాక విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్‌ కనెక్టివిటీ ఏర్పాటుకు కృషిచేస్తాం. అయితే కేవలం పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఉంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినట్లు కాదు. ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధి ద్వారా వచ్చిన సంపద సమాజంలో అన్నివర్గాలకు పంపిణీ చేయడమే అసలైన అభివృద్ధి. దేశంలో 2వ అతిపెద్ద ఎయిర్‌ పోర్టుగా నేడు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు అభివృద్ధి చెందింది. దీనిద్వారా సృష్టించిన సంపదతో తెలంగాణా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిఎంఆర్‌ ఆధ్వర్యాన భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణం ద్వారా విశాఖపట్నంలో దేశంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్‌ అన్నారు.

ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా విశాఖ
విశాఖపట్నాన్ని ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తయారుచేయడమే మా లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం. త్వరలో విశాఖపట్నంలో డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ రాబోతోంది. విశాఖ-చెన్నయ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పనులను వేగవంతం చేస్తాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అన్నది గతం మాట. ఇప్పుడు చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా ముందుకు సాగుతున్నాం. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ పాలసీలు ప్రకటిస్తాం. రాష్ట్రంలో యువ ఐఎఎస్‌ అధికారి సారధ్యంలో ఎకనమిక్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు (ఈడిబి)ని పునరుద్ధరించాం.

దీనిద్వారా సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ ద్వారా పరిశ్రమలకు అవసరమైన అనుమతులు ఇస్తాం. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈడిబి క్రియాశీలకంగా పనిచేయబోతోంది. ప్రస్తుతం దేశంలో 9వ అతిపెద్ద ఎకనమిక్‌ సిటీగా ఉన్న విశాఖపట్నాన్ని రాబోయే ఐదేళ్లలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు జిఎంఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయం. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యసాధనలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి, వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పారిశ్రామిక వేత్తలకు మంత్రి లోకేష్‌ పిలుపునిచ్చారు.

రూ.17వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి: మంత్రి జనార్దన్‌ రెడ్డి
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.17వేల కోట్ల రూపాయల వ్యయంతో పీపీపీ విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ గేట్‌ వే పోర్టులు శరవేగంగా నిర్మితమవుతున్నాయి. రాష్ట్రంలో నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ పైప్‌ లైన్‌ లో ఉంది. మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా ఎయిర్‌ కనెక్టివిటీ పెంచుతున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

గ్లోబల్‌ మార్కెట్‌కు దీటుగా విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చేస్తాం. పీపీపీ మోడల్‌లో క్రిటికల్‌ ఇన్‌ ఫ్రా, హౌసింగ్‌ ప్రాజెక్టులు చేపడతాం. చంద్రబాబునాయుడు మార్గనిర్దేశకత్వంలో ఇన్‌ ఫ్రా అభివృద్ధిలో భాగంగా విశాఖ ` చెన్నయ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌, హైదరాబాద్‌ ` చెన్నయ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌, చెన్నయ్‌ ` బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కొత్తగా గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులు రాబోతున్నాయని మంత్రి జనార్దన్‌ రెడ్డి చెప్పారు.

18నెలల్లో భోగాపురం ఎయిర్‌ పోర్టు పూర్తి: ఎంపీ భరత్‌
రాబోయే 18నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం పూర్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్‌ తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో విశాఖపట్నం దేశంలో 10వ స్థానంలో ఉండగా, ఎయిర్‌ కనెక్టివిటీ విషయంలో మాత్రం 27వ స్థానంలో ఉందంటూ ఈ గ్యాప్‌ ను సరిదిద్దాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖపట్నం నుంచి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ కార్గో ప్రారంభమైంది. వ్యక్తిగత విద్యుత్‌ యూనిట్‌ ఏర్పాటుచేసుకునేలా త్వరలో రాష్ట్రంలో పీఎం సూర్య పథకం ప్రారంభం కాబోతోంది. దీనిద్వారా విప్లవాత్మక మార్పులు రావడంతోపాటు చౌకగా విద్యుత్‌ లభిస్తుంది. విశాఖ నగరంలో ఇప్పటికే ప్రారంభమైన ఇన్‌ ఫ్రా ప్రాజెక్టులపై మంత్రి లోకేష్‌ దృష్టిసారించి, వేగంగా పూర్తిచేసేందుకు సహకరించాలి.

షీలానగర్‌ ` సబ్బవరం రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. అనకాపల్లి ` భీమిలి రోడ్డు విశాఖపట్నం నగరం గుండా వెళుతుండటంతో ట్రాపిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి 12 ఫ్లైఓవర్లు ప్రతిపాదించాం. ఎలివేటెడ్‌ హైవే రోడ్డు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ట్రాఫిక్‌ నియంత్రణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక మార్గాలను అన్వేషిస్తున్నాం. అధునాతన టెక్నాలజీతో హౌసింగ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలి. మంత్రివర్గంలో యువనాయకత్వంతో విశాఖనగరం వేగవంతంగా అభివృద్ధి సాధించబోతోంది, ఇందుకు పారిశ్రామికవేత్తలు తమవంతు సహాయ,సహకారాలు అందించాలని ఎంపీ భరత్‌ విజ్ఞప్తిచేశారు. సమావేశంలో సిఐఐ విశాఖ జోన్‌ చైర్మన్‌ గ్రంధి రాజేష్‌, ప్రతినిధులు ఈ.శంకర్రావు, వి.అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

వెలుగులోకి పిన్నెల్లి మరో భూకబ్జా బాగోతం

Next Post

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist