చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మేము సైతం…వరద బాధితులకు సాయం కోసం

తోచిన సాయంతో ముందుకు రావాలన్న సీఎం పిలుపునకు భారీ స్పందన

by చైతన్యరధం
Sep 10, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మేము సైతం…వరద బాధితులకు సాయం కోసం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీఎం చంద్రబాబును కలిసి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన దాతలు
  • తోచిన సాయంతో ముందుకు రావాలన్న సీఎం పిలుపునకు భారీ స్పందన

అమరావతి(చైతన్యరథం): వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వదర బాధితులను అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ కలెక్టరేట్‌ లోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. దాతలకు సీఎం అభినందనలు తెలిపారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను తిరిగి సాధారణ స్థితికి చేర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్న వారికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

జీఎంఆర్‌, ఏఐజీ హాస్పిటల్స్‌ విరాళాలు
సీఎంను కలిసి విరాళాలు అందించిన వారిలో…విశాఖపట్నానికి చెందిన జీఎమ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చల్లా ప్రసన్న, సీఈఓ మనోమేరాయ్‌ రూ.2.5 కోట్లు, హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి రూ.1 కోటి(ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన్‌), వెల్‌ జాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత వెలమాటి జనార్థన్‌ రావు రూ.1 కోటి చెక్కులను సీఎంకు అందించారు. మెప్మా తరపున ఐఏఎస్‌ తేజ్‌ భరత్‌ రూ.1 కోటి, ప్రసాద్‌ సీడ్స్‌ అధినేత ప్రసాద్‌ రూ.50 లక్షలు, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్‌ ప్రవాస తెలుగువారు రూ.17 లక్షల 50 వేలు, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ పూర్వవిద్యార్థి డాక్టర్‌ అమ్మన్న రూ.15 లక్షలు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.10 లక్షలు, ఎన్‌ఆర్‌ఐలు సురేష్‌ మానుకొండ, ఉప్పు వినోద్‌ బాబు, వరదా అమర్‌ రూ.10 లక్షలు అందించారు.
ఏపీ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నుండి డాక్టర్‌ ఐ.బాబ్జి శ్యామ్‌ కుమార్‌ రూ.6 లక్షలు, బెస్ట్‌ ఆగ్రో లైఫ్‌ లిమిటెడ్‌ యాజమాన్యం సూర్యదేవర బాబు-వెంకట రమా ప్రసాద్‌ రూ.5 లక్షలు, వల్లూరి రవీంద్రనాథ్‌, తేజ్‌, రూ.5 లక్షలు, మండపేట నియోజవకర్గం నుండి రైస్‌ మిల్లర్స్‌ తరపున రూ.5 లక్షలు, ఛాంబరాఫ్‌ కామర్స్‌ తరపున రూ.1.5 లక్షలు, రోటరీ క్లబ్‌ తరపున రూ.75 వేలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అందించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ రూ.5 లక్షలు, బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.5 లక్షలు, ది అలమూరు తాలూకా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ తరపున రూ.5 లక్షలు సీఎంకు అందజేశారు.
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రూ.4 లక్షలు, టి.సతిష్‌ రూ.3 లక్షలు, పాలడుగు పార్వతిదేవి రూ.3 లక్షలు, ప్రసాద్‌ నాయుడు రూ.2 లక్షల 116, గాంధీ-వసుమతి రూ.2 లక్షల 16లు, కొత్తపల్లి గాంధీ రూ.1 లక్ష, కెవిఎస్వీ ప్రసాద్‌ రూ.1 లక్ష, యలమంచిలి విమలాబాయ్‌ రూ.1 లక్ష, తోటకూర రాజారత్నం బాబు రూ.1 లక్ష, టి.కిషోర్‌ కుమార్‌ రూ.1,11,116లు అందించారు. గారపాటి శ్రీలక్ష్మి రూ.1 లక్ష, పులి వెంకటేశ్వర్లు రూ.1 లక్ష, కె. ప్రభాకర్‌ రావు రూ.75 వేలు, కరణం పద్మజ బంగారపు ఉంగరం, దివ్యాంగుడు వి.బాబూరావు, కెఆర్‌ జడ్పీహైస్కూల్‌ ఓల్డ్‌ స్కూడెంట్‌ రూ.50 వేలు, కరుసల శైలజా రూ.50 వేలు, ఏ.బాలాజీ ప్రసాద్‌ రూ.50 వేలు, జీఎన్‌.బీ.వీ.ప్రసాద్‌ రావు రూ.50 వేలు, చలసాని సుబ్బారావు రూ.40 వేలు, చలసాని భార్గవి రూ.32 వేలు, జి.సాంబశివరావు రూ.10 వేలు, ఆర్‌.రాధాకృష్ణ రూ.10 వేలు అందించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026

టూరిజమే మిగులుతుంది..!

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

Previous Post

బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వోపై ప్రభుత్వం సీరియస్‌

Next Post

74 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026

కార్యకర్త
@ May 19, 2026
టూరిజమే మిగులుతుంది..!
ఆంధ్రప్రదేశ్

టూరిజమే మిగులుతుంది..!

చైతన్యరధం
@ May 19, 2026
చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..
ఆంధ్రప్రదేశ్

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చైతన్యరధం
@ May 18, 2026
న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..
ఆంధ్రప్రదేశ్

న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

చైతన్యరధం
@ May 18, 2026
అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..
ఆంధ్రప్రదేశ్

అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

చైతన్యరధం
@ May 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2026

కార్యకర్త
@ May 18, 2026
హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం
ఆంధ్రప్రదేశ్

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
Load More

ముఖ్య వార్తలు

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

టూరిజమే మిగులుతుంది..!

టూరిజమే మిగులుతుంది..!

చైతన్యరధం
@ May 19, 2026
చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చైతన్యరధం
@ May 18, 2026
న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

చైతన్యరధం
@ May 18, 2026
అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

చైతన్యరధం
@ May 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist