చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో గెలవలేమని వైసీపీ దిగజారుడు రాజకీయాలు

ధైర్యంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని వర్ల, దేవినేని సవాల్‌

by చైతన్యరధం
Apr 27, 2024 at 6:21am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్నికల్లో గెలవలేమని వైసీపీ దిగజారుడు రాజకీయాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భువనేశ్వరి దళితులను తిట్టినట్లు ప్రచారమవుతున్న ఫేక్‌ ఆడియోపై సీఈఓకు టీడీపీ ఫిర్యాదు
  • ఫేక్‌ ఆడియోలు, వీడియోల సృష్టికర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
  • ఓటమి భయంతో జగన్‌రెడ్డి తప్పుడు పనులకు దిగుతున్నారని ఆగ్రహం
  • ధైర్యంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని వర్ల, దేవినేని సవాల్‌

అమరావతి(చైతన్యరథం): ఎన్నికల్లో గెలవలేమని తెలిసి వైసీపీ నేతలు ఫేక్‌ ఆడియోలతో సామాజిక మాధ్యమాల్లో దిగజారుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దళితులను తిట్టినట్లుగా ఫేక్‌ ఆడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈఓ) ముఖేష్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఓటర్లను ప్రభావితం చేసేలా దిగజారుడు ప్రచారాలు చేస్తున్నవారిని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య, దేవినేని ఉమా మాట్లాడారు.

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం: వర్ల రామయ్య
ఎన్నికల సంఘం ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వైసీపీ నేతల వ్యవహారశైలి మాత్రం మారడం లేదని వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ సోషల్‌ మీడియా సిగ్గు మాలిన పనులకు పాల్పడుతూ దిగజారుడు ప్రచారాలు చేస్తోంది. ఎవరిపట్లా, ఎప్పుడూ పరుషంగా మాట్లాడని నారా భువనేశ్వరిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. దళితులను భువనమ్మ తిడుతున్నట్లుగా దరిద్రపు ఆడియో క్లిప్‌ను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ప్రచారం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, తెలుగుదేశం పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని, దొడ్డి దారుల్లో అధికారంలోకి రావాలని జగన్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని తప్పుడు పనులు చేసైనా అధికారం నిలబెట్టుకోవాలని తాపత్రయ పడడం సరైన పద్ధతి కాదు. గెలుస్తామనే నమ్మకం వైసీపీ నాయకులకు ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశామో? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో ప్రజల ముందు తేల్చుకుందాం. పేదవాడి సంక్షేమం కోసం పోరాడిన నందమూరి తారక రామారావు కూతురు, పేదవాడిని అందలం ఎక్కించాలని తాపత్రయ పడిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. దళితులను తిట్టారు అంటే రాష్ట్రంలోని ఏ దళితుడు నమ్మడం లేదు. ఇలా వైసీపీ సోషల్‌ మీడియా ఫేక్‌ ఆడియోలు సృష్టించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వైనంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. దీనిపై సీఐడి అడిషనల్‌ డీజీకి సిఫార్సు చేసి, కేసు నమోదు చేయించి ఇటువంటి దరిద్రపు పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారని వర్ల రామయ్య తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

దిగజారుడు రాజకీయాల్లో జగన్‌ రెడ్డి దిట్ట : దేవినేని
మహిళలపట్ల ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి ఉన్న సంస్కారం ఏంటో ప్రజలకు అర్థమైందని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి సంస్కారం లేకుండా జగన్‌ రెడ్డి మాట్లాడిన తీరును చూసి ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ విషయం నుంచి ప్రజలను దారి మళ్లించేంకు పన్నిన కుట్రలో భాగమే నారా భువనేశ్వరి ఫేక్‌ ఆడియో. హైదరాబాద్‌లో సజ్జల భార్గవ్‌ రెడ్డి ఒక ఫేక్‌ ఫ్యాక్టరీని పెట్టుకొని ఇటువంటి ఫేక్‌ ఆడియోలు, వీడియోలను సృష్టించి క్లియరెన్స్‌ కోసం తాడేపల్లి ప్యాలెస్‌కు పంపించి తర్వాత సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తుంటాడు. ఇటువంటి ఫేక్‌ వార్తలు సృష్టించి వాటిని ప్రచారం చేయడంలో సజ్జల భార్గవ్‌రెడ్డిదే కీలకపాత్ర. టీడీపీ నాయకులను ఎన్నికల కురుక్షేత్రంలో ఎదుర్కోలేక మా నాయకులపై తప్పుడు ప్రచారాలు చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్‌ రెడ్డి చూస్తున్నాడు. ఇకనైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలను మానేయ్‌ జగన్‌ రెడ్డి! ధైర్యంగా ఎన్నికల్లో యుద్ధం చేసి తెల్చుకుందాం. అంతేకానీ నీ రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా వార్తలు సృష్టించి వారి గౌరవానికి భంగం కలిగించవద్దని దేవినేని ఉమా హెచ్చరించారు.

Previous Post

చెల్లెలి దుస్తులపై విమర్శలు చేసేస్థాయికి దిగజారిన జగన్‌

Next Post

జగన్‌ మళ్లీరాడని నమ్మకం కలిగితేనే పరిశ్రమల రాక!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026

కార్యకర్త
@ October 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist