చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గులకరాయి డ్రామాలో పాత్రదారులైన పోలీసులను వదలిపెట్టం 

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

by చైతన్యరధం
Apr 18, 2024 at 6:34am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గౌతమ్‌ సవాంగ్‌ బుకాయింపులు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ డైరెక్షన్‌లో జరిగిన కుట్రలో వెల్లంపల్లి, కోవర్ట్‌ నానిల పాత్ర
  • టీడీపీ నేత బొండాను ఇరికించేందుకు కుట్ర
  • టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌
అమరావతి,చైతన్యరథం: జగన్‌ పర్సనల్‌ సర్వీసుగా వ్యవహరిస్తూ గులకరాయి డ్రామాలో పాత్రదారులయ్యే పోలీసు అధికారులను వదలిపెట్టేదిలేదని, రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ పేర్కొన్నారు. గులకరాయి ఘటనలో టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించే కుట్ర జరుగుతోంది, ఆయన కచ్చితంగా గెలవబోతున్నాడని తెలిసే జగన్‌ డైరెక్షన్‌లో బొండా ఉమా ప్రత్యర్ధి అభ్యర్ధి వెల్లంపల్లి, కోవర్ట్‌ నాని కలిసి గులకరాయి డ్రామా కుట్రకు తెరలేపారని అన్నారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టాభిరామ్‌ మాట్లాడుతూ జగన్‌ డ్రామాలను చూసి జనం ఆశ్చర్య పోతున్నారన్నారు. 2019 ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామాతో దళిత బిడ్డను బలిచేసి కోడికత్తి శీనును ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గేలా చేశాడన్నారు. కోడి కత్తి శీను తాను జైల్లో కలిసినప్పుడు జగన్‌ మోసానికి తాను బలైననాని తనకు చెప్పినట్లు పట్టాభి తెలిపారు. అదే విధంగా ఈ గులక రాయి డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందిన వడ్డెర కులస్తులను దాదాపు పదిమంది పిల్లలను బలవంతంగా అరెస్ట్‌ చేసి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తున్నారన్నారు. విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమ అరెస్టులు జరిగాయన్నారు. టీడీపీలో చేరిన దుర్గారావును అదుపులోకి తీసుకుని థర్డ్‌ డిగ్రీని ప్రయోగిస్తున్నట్లు తెలిసిందన్నారు.
టీడీపీ నేత బొండాను ఇరికించేందుకు కుట్ర
వైసీపీ అరాచాకాలపై పోరాడుతున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును గులకరాయి డ్రామాలో ఇరికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పట్టాభి పేర్కొన్నారు.. పోలీస్‌ శాఖ డీజీ, ఇంటిలిజెన్స్‌ అధికారి సీతారామాంజనేయులు, విజయవాడ కమిషనర్‌ లు ఏదోరకంగా బోండా ఉమామహేశ్వరావును ఇరుకున పెట్టేందుకు ముందుగా ప్రణాళికలు రచించారన్నారు. అందులో భాగంగానే జగన్‌ రెడ్డి బస్సు యాత్రలో కరెంట్‌ తీసేసి గులకరాయి డ్రామాకు తెరలేపారన్నారు.
జగన్‌ డైరెక్షన్‌.. సుత్రదారులుగా వెల్లంపల్లి, కేశినేని నాని
జగన్‌ డైరెక్షన్‌ లో ఈ కుట్రలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి వెల్లంపల్లి అని పట్టాభి అన్నారు. వెల్లంపల్లి ఒక గజ దొంగ అని.. విజయవాడ వెస్ట్‌ ను పూర్తిగా దోచుకున్న దుర్మార్గుడు, వ్యాపారస్తులను వేధించిన నీచుడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి వెల్లంపల్లి చేయని అక్రమాలు లేవన్నారు. ఆఖరికి కొబ్బరి చిప్పలను కూడా వదిలి పెట్టని.. కొబ్బరి చిప్పల మంత్రి అని.. ఈ గులకరాయి దాడిలో కొబ్బిరి చిప్పల మంత్రే కీలక సూత్రాదారి అని అన్నారు. దేవుడికి సంబంధించిన వెండి వస్తువులను మాయం చేసిన ఘనుడు వెల్లంపల్లి అన్నారు. మరో వైపు టీడీపీలో ఉంటూ జగన్‌ రెడ్డి విసిరే చిల్లరకు ఆశపడిన వ్యక్తి  కేశినేని నాని అని.. పూర్తిగా దివాళా తీసిన వ్యక్తి, బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి ఈ కోవర్ట్‌ నాని అన్నారు. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ కు చేసిన మోసం, ఇండియన్‌ ఓవర్సిస్‌ బ్యాంక్‌ కు టోపి పెట్టే ప్రయత్నం, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టిన వైనం.. ఎవరికి తెలియదు నీ చరిత్ర అన్నారు. నువ్వు నడిపే హోటల్‌ డైరెక్టర్లు ఎవరో బయటపెట్టాలన్నారు. నువ్వు బ్యాంకులకు బురిడి కొట్టించిన వ్యక్తివి కాబట్టే నీవు చేసే వ్యాపారాలకు పేర్లు మార్చి నీ గుమస్తాల పేర్లు పెట్టాకున్నావన్నారు. ఇటు వంటి చీటర్లను పెట్టుకుని బొండా ఉమామహేశ్వరరావు, కేశినేని చిన్నిలపై గెలిచేందుకు జగన్‌ కుట్రకు తెరలేపారని విమర్శించారు.
జగన్‌ కు కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు
విజయవాడ కమిషనర్‌ క్రాంతి ఠాణా ప్రెస్‌ మీట్‌ ఒక జబర్దస్‌ కామెడీ షో కింద మారిపోయింది. అరచేతి సైజులో ఉన్న రాయి ముఖ్యమంత్రికి తగిలి, వెల్లంపల్లికి తగిలి అటునుండి అటే గాల్లో ఎగిరిపోయిందట..!? కొద్దిగా కూడా కామన్‌ సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారు. ఇటువంటి డ్రామాల్లో పాత్రదారులు అవ్వడం సిగ్గుచేటు. ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే ఎవరిని కూడా వదిలిపెట్టం. జగన్‌ పర్సనల్‌ సర్వీస్‌ చేస్తున్న పోలీసులను వదిలి పెట్టం. పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఈ పోలీసు అధికారులు గమనించాలి. ప్రభాకర్‌ రావు పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలి. రేపు మీ పరిస్థితి కూడే అదే కాబోతుంది. వైసీపీకి కొమ్ముకాస్తున్న క్రాంతి ఠానా, సీతారామాంజనేయులు లాంటి అధికారుల ఇకనైనా మారాలని పట్టాభి హెచ్చరించారు.
బీసీలకు అండగా టీడీపీ
గతంలో దళిత బిడ్డను బలి పశువులు చేసి ఇప్పు బలహీన వర్గాల పిల్లలను మీ కార్యాలయాల్లో బందించి చిత్ర హింసలకు గురిచేస్తారా? బీసీలు అంటే అంత లెక్క లేకుండా ఉందా. కచ్చితంగా దీని పర్యాయవసానం అనుభవిస్తారు. బీసీలకు వెన్నెముకగా టీడీపీ ఉంది. టీడీపీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కడుపు మంటతో ఉన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్‌ ను ఏవిదంగా పెట్రోల్‌ పోసి తగలబెట్టారో… ఒక దళిత బిడ్డ కిరణ్‌ చావుకు ఏరకంగా కారణం అయ్యారో.. ఒక మైనార్టీ బిడ్డ మిస్బా చావుకు ఏరకంగా కారణం అయ్యారో ప్రజలు మరచిపోలేదు. కచ్చితంగా బలహీన వర్గాలు వైసీపీకి బుద్ధి చెబుతాయని పట్టాభి స్పష్టం చేశారు.
వెల్లంపల్లి, కేశినేని నానీల కాల్‌ రికార్డ్‌లను బయట పెట్టాలి
వన్‌ టౌన్‌  రౌడీతో గులకరాయ ఘటనకు ప్లాన్‌
బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్‌ కుట్ర
 టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్‌
అమరావతి,చైతన్యరథం: జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్‌ కుట్ర పన్నుతున్నాడని టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్‌   మండిపడ్డారు. రూట్‌ మ్యాప్‌ మార్చి, కావాలనే కరెంట్‌ కట్‌ చేసి, రాయితో దాడి చేయించుకుని సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వన్‌ టౌన్‌  రౌడీతో రాయిదాడికి ప్లాన్‌
బస్సు యాత్రకు ప్రజాధరణ లేకపోవడంతో విజయవాడలో వన్‌ టౌన్‌  రౌడీతో రాయి ఘటనకు జగన్‌ గ్యాంగ్‌  ప్లాన్‌ చేశారని. అందులో  కోవర్ట్‌ నాని, వెల్లపంల్లి శ్రీనివారావులు ముఖ్య పాత్ర వహించారని రాకేష్‌ విమర్శించారు.  వెల్లంపల్లి, కేశినేని నానీల కాల్‌ రికార్డ్స్‌ లను బయట పెడితే అసలు నిజం బయటకు వస్తుందన్నారు. దాడి జరిగిన రాయి ఎక్కడకు పోయింది.? దాడి జరిగినా బస్సు  యాత్ర ఎందుకు కొనసాగించారు.? ఇదంతా నాటకంలో భాగంగానే చేశారని మండిపడ్డారు.
ప్లాన్‌ ప్రకారం దాడి… ప్లకార్డ్‌ లతో వెంటనే నిరసన
జగన్‌ బస్సు యాత్రకు ప్రజాధరణ లేకపోవడంతో ముందుగానే ప్లాన్‌ ప్రకారం రాయి దాడి చేయించుకుని.. ప్లకార్డ్‌ లతో వెంటనే చంద్రబాబు వ్యతిరేకంగా నిరసనలు తెరలేపారన్నారు. వైసీపీ అనుంగులుగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ డ్రామాకు కొమ్ముకాస్తున్నారన్నారు. చీకట్లు సృష్టించుకుని రౌడీలను పురమాయించుకుని పిల్లలకు డబ్బులు ఎరచూపి రాళ్ల దాడి చేయించుకుని నేడు బీసీల బిడ్డలను బలిచేసేందుకు కుట్ర పన్ని టీడీపీపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

Previous Post

రాబోయేది టీడీపీ ప్రభుత్వమే: వేమిరెడ్డి

Next Post

కుప్పం బాటలో నేడు యువనేత నారా లోకేష్‌ తరపున నామినేషన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

కార్యకర్త
@ June 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

కార్యకర్త
@ June 23, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
Load More

ముఖ్య వార్తలు

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist