చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రజా గెలుపు కోసం ఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ ప్రవాసాంధ్రులు

తెదెపా కేంద్ర కార్యాలయంలో ప్రవాసాంధ్రుల టీడీపీ ఎన్‌రీచ్ ఏపీ మీట్

by చైతన్యరధం
April 17, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజా గెలుపు కోసం ఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ ప్రవాసాంధ్రులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్ర హితం కోసం చంద్రబాబును గెలుపే లక్ష్యం
  • ఇప్పటికే ప్రచారంలోకి దిగిన 1500 మంది ప్రవాసాంధ్రులు
  • నెల రోజుల ముందే స్వస్థలాలకు
  • స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని నేతల పిలుపు
అమరావతి,చైతన్యరథం: గత ఐదేళ్ల పాలనలో అంధకారంలోకి వెళ్లిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబును తిరిగి సీఎంను చేయడమనే లక్ష్యం కోసం టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు నడుం బిగించారు. ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు ఇప్పటికే దాదాపు 1500 మంది ఎన్‌ఆర్‌ఐలు 125 దేశాల నుండి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వీరందరూ రానున్న ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఎన్డీయే అభ్యర్ధుల విజయం కోసం ఎలా కృషి చేయాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలనే అంశాలపై టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్‌రీచ్‌ ఏపీ మీట్‌ నిర్వహించింది. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గల్ఫ్‌ ప్రాంత కమిటీ అధ్యక్షుడు రవి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని, చంద్రబాబను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే దృఢమైన పట్టుదలతో ఉన్నారని అన్నారు.  ఎన్‌ఆర్‌ఐలలో కూడా అదే పట్టుదల కనిపిస్తోందని, అందుకే ఏ ఎన్నికల్లోనూ లేని విధంగా నెల రోజుల ముందే దాదాపు 1500 మంది ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి వచ్చి  ఎన్డీయే అభ్యర్ధుల విజయం కోసం కృషి చేయడానికి ముందుకు రావడం సామాన్య విషయం కాదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బ్రిటీష్‌ పాలన కన్నా అన్యాయంగా ఉన్నాయన్నారు. సహజవనరుల లూటీ జరుగుతోందని, ప్రయివేట్‌ ఆస్తులను కూడా రక్షణ లేకుండా పోయిందని, ఈ పరిస్థితిని మార్చాలంటే చంద్రబాబును మళ్లీ సీఎం చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. చంద్రబాబు పాలనా కాలంలో ఎన్‌ఆర్‌ఐల తోపాటు రాష్ట్రంలోని ప్రజలందరి ఆస్తుల విలువ పెరిగిందని, ఈ కానీ జగన్‌రెడ్డి పాలనలో ఆయన స్వంత వ్యాపారాలు తప్ప ప్రజల ఆస్తుల విలువలు తరిగిపోయాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల యుద్దంలో గెలవాలంటే ముందుగా ప్రచార యుద్దంలో గెలవాలని, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో పార్టీ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని, ఆ పని ఎన్‌ఆర్‌ఐలు సమర్ధవంతంగా చేయగలరని అన్నారు. భవిష్యుత్‌ కాలంలో ఎన్‌ఆర్‌ఐల ఆస్తులకు రక్షణ కావాలన్నా జగన్‌ను ఓడిరచాల్సిందే అన్నారు.
మీ  సంతృప్తి కోసం పని చేయండి: బాపట్ల ఎంపీ అభ్యర్ధి కృష్ణ ప్రసాద్‌
ఎన్నో నైపుణ్యాలు కల్గిన, అనుభవం ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఎవరి నుండో ప్రశంసలు అవసరం లేదని, తాము ఎంత మేరకు రాష్ట్ర ప్రయోనజాల కోసం ఈ ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడం కోసం  పని చేశామని స్వంతంగా అంచనా వేసుకుంటే సరిపోతుందని బాపట్ల ఎన్డీయే ఎంపీ అభ్యర్ధి కృష్ణ ప్రసాద్‌ అన్నారు. ఎన్నికలకు తక్కువ కాలం ఉండడంతో ఎన్‌ఆర్‌ఐలు  కేంద్రీకరించి పని చేయాలని, ఒక బూత్‌నో, ఒక క్లస్టర్‌నో ఎంచుకొని ఫలితాలు వచ్చేలా కష్టపడాలని సూచించారు. చంద్రబాబు విజన్‌, కష్టపడే తత్వం కారణంగా హైదరాబాద్‌లో 20 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రత్యక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. అదే చంద్రబాబు తిరిగి సిఎం అయితే హైదరాబాద్‌ లాంటి అభివృద్ధిని ఏపీలో పదేళ్లలోనే సాధించవచ్చునని అన్నారు. ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్న ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యంగా ప్రజలకు వారి పిల్లల భవిష్యత్‌ కోసం చంద్రబాబు మళ్లీ సిఎం కావడం ఎలా అవసరమో వివరించాలన్నారు.
బీపీఎల్‌ కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ అశోక్‌ బాబు
ఎన్నికల్లో పనిచేయాలని ఎన్‌ఆర్‌ఐలు ముందుకు రావడం అభినందనీయమని, అయితే ఎన్నికల పనిలో సోషల్‌ ఇంజనీరింగ్‌ చాలా ముఖ్యమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు  అన్నారు. పేదరికంలో ఉన్న కటుంబాల(బీపీఎల్‌)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. జగన్‌రెడ్డి విధానాల కారణంగా ఈ విభాగంలోని ప్రజలకు కూడా నష్టం జరిగినప్పటికీ తమకు డబ్బులు ఇంటికి వస్తున్నాయి కదా అనే భ్రమల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇటువంటి భ్రమల్లో ఉన్న బీపీఎల్‌ కుటుంబాలను ఎన్‌ఆర్‌ఐలు మార్చగలిగితే పెద్ద విజయం సాధించినట్లేనని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తామనేది కాకుండా వారు ప్రభావితం చేయగలిగిన వారి స్వస్థలాల్లో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అశోక్‌ బాబు అన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు అద్భుతంగా పనిచేసి టీడీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేశారని చెప్పారు. ఒక్క ఓటుతోనే ఎన్నికల ఫలితాలు మారిన ఘటనలు చరిత్రలో ఉన్నాయని, కాబట్టి ఎన్‌ఆర్‌ఐలు  ఓటర్లను ప్రభావితం చేయడం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యుఎస్‌ఏ నేత శేషుబాబు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలు గట్టిగా పని చేసి 15 నుండి 20 నియోజకవర్గాల ఫలితాన్ని ప్రభావితం చేయాలని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు యువతను ఆకట్టుకునే పనిలో కృషి చేయాలని, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి ఏవిధంగా మంచి జరగుతుందో వివరించి చెప్పాలని అన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అమెరికా విభాగం నేత కోమటి జయరామ్‌ మాట్లాడుతూ ఒక్కొ ఎన్‌ఆర్‌ఐ పది వైసీపీ కుటుంబాలను మార్చిగలినా పెద్ద ఫలితముంటుందని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలంతా ఫోకస్‌డ్‌గా పని చేసి ఒక్కొ నియోజకవర్గంలో వెయ్యి ఓట్లను మార్చగలిగినా చాలునన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల క్షేత్రంలో ప్రత్యక్షంగా పని చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు  మూడు అప్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. వారి స్వంత నియోజకవర్గంలో పని చేయవచ్చునని లేదా సంప్రదాయంగా టీడీపీ బలహీనంగా ఉన్న రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో అయిన పని చేయవచ్చునని, అదీ కాకుంటే కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పని చేయవచ్చునని అన్నారు. ఎవరు ఎక్కడ పని చేయదలుచుకుంటే అక్కడ వారికి  ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు.
Tags: ఎన్ఆర్ఐ టీడీపీఎన్ఆర్ఐలుఎన్నికల ప్రచారంటీడీపీ ఎన్‌రీచ్ ఏపీ మీట్తెలుగుదేశం గెలుపే లక్ష్యం
Previous Post

నాలుగు రోజులైనా గులకరాయి జాడే లేదు!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 15-04-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

November 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

November 17, 2026
రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

November 17, 2026
రామోజీ సేవలు దేశానికి స్పూర్తి
ఆంధ్రప్రదేశ్

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

November 17, 2026
తెలుగు జాతి కీర్తి రామోజీ
ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి కీర్తి రామోజీ

November 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

November 16, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 15-04-2024

చైతన్యరధం ఈ పేపర్ 15-04-2024

ముఖ్య వార్తలు

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

by చైతన్యరధం
November 17, 2026

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

by చైతన్యరధం
November 15, 2026

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2026

by కార్యకర్త
November 18, 2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

by కార్యకర్త
November 17, 2026

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.