చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home పత్రికా ప్రకటనలు

అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి : బుచ్చయ్య చౌదరి

తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించాలి.

by చైతన్యరధం
Jun 25, 2022 at 12:40pm
in పత్రికా ప్రకటనలు
అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి : బుచ్చయ్య చౌదరి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా : యూ.ఎస్.ఏ.లోని, న్యూజెర్సీ నగరములో తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యములో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా రెండవ మహానాడును ఘనంగా నిర్వహించటమైనది. ఈ కార్యక్రమానికి ఎన్.ఆర్.ఐ. తెదేపా యూ.ఎస్.ఏ. కో-ఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్వీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రంగస్థల నటులు, నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.  ప్రతినిధుల నమోదు కార్యక్రమము, జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..

తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించాలన్నారు. ప్రచార సాధనాల్లో భాగమైన సోషల్ మీడియాను వినియోగించుకుంటూ ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ తదితర సాధనాల ద్వారా ప్రజలను చైతన్న పరచాలన్నారు. అసమర్థ, అవినీతి, నిరంకుశ పరిపాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమైనది. ఈ విపత్కర పరిస్థితులలో పార్టీ మరింత బలోపేతానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మనందరం కార్యోన్ముఖులు కావాలన్నారు. అమెరికాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో జయరాం కోమటి విశేష కృషి చేస్తున్నారు. పార్టీని మరింత పటిష్ట పరుచుతూ 2024 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.

శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. రాజకీయాలలో జయాపజయాలు రాత్రి, పగలు వంటివి. అవి ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. వాటిని ఎవరూ ఆపలేరు. దుష్టశక్తుల గ్రహణం తొలగి తెలుగుదేశం దశ, దిశలా వ్యాప్తి చెందుతూ ఉన్నది. ప్రజా బలంతో రాజకీయ కుట్రలు, మానసిక దాడులు తట్టుకుని నిలబడింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనన్నారు.

ఎన్.ఆర్.ఐ తెదేపా యూ.ఎస్.ఏ. కో-ఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాష్ట్రంగా అగ్రభాగాన నిలబడింది అంటే అది తెలుగుదేశం వేసిన బలమైన పునాదులే. ఆ పునాదులను కదలకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

బోస్టన్-మహానాడు అభినందనలు, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, అరాచక ఆంధ్రప్రదేశ్- కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి మరియు పార్టీ నిర్మాణం- సభ్యత్వ నమోదు తీర్మానాలను గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించటమైనది.

చివరగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించటం జరిగినది.
ప్రముఖ రంగస్థల నటులు, నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు ప్రసంగించారు.
ఎన్.ఆర్.ఐ సభ్యులు రాధాకృష్ నల్లమల, విద్యా గారపాటి, శ్రీరాం ఆలోకం, రమేష్ నూతలపాటి, రవి పొట్టూరి, భాను మాగులూరి, శ్రీనివాస్ యెండ్లూరి, గర్నె వెంకట రమణ, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post

అసమర్థ ముఖ్యమంత్రిని సాగనంపాలి : మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి

Next Post

వైసీపీ ప్రభుత్వ ప్రతి వికృత పోకడను ప్రజలు గమనిస్తున్నారు:- చంద్రబాబు నాయుడు

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం – 8

చైతన్యరధం
@ December 31, 2024
ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా
చైతన్యరధం

ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా

చైతన్యరధం
@ May 1, 2024
cbn
ఆంధ్రప్రదేశ్

మళ్ళీ మళ్ళీ మోసపోకు.. బాబు భరోసా వదులుకోకు | Chandrababu Naidu | Andhra Pradesh | TDP Official

Epistemerg Webadmin
@ March 16, 2024
Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్

యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం | Chandrababu Naidu | TDP

Epistemerg Webadmin
@ March 16, 2024
TDP-Jayaho-BC
ఆంధ్రప్రదేశ్

దేశంలోనే అతి పెద్ద బీసీ సభ | మార్మోగనున్న మంగళగిరి | JayahoBC in Mangalagiri | March 25 | TDP

Epistemerg Webadmin
@ March 5, 2024
ఓటమి భయంతోనే వైసీపీ దుశ్చర్యలు: లోకేష్‌
ఆంధ్రప్రదేశ్

మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?

చైతన్యరధం
@ March 3, 2024
చరిత్రలో నిలిచేలా యువగళం బహిరంగ సభ: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్

గాల్లో దీపంలా ప్రజారోగ్యం

చైతన్యరధం
@ March 3, 2024
జగన్‌రెడ్డిది పిరికిపంద చర్య
ఆంధ్రప్రదేశ్

నీళ్లడిగితే చంపేస్తారా?

చైతన్యరధం
@ March 2, 2024
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist