చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home రాయలసీమ

అసమర్థ ముఖ్యమంత్రిని సాగనంపాలి : మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి

ఒక్క చాన్స్ తో అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వర్గాలను మోసం చేశారు

చైతన్యరధం by చైతన్యరధం
June 23, 2022
in రాయలసీమ
అసమర్థ ముఖ్యమంత్రిని సాగనంపాలి : మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సంజామల: అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పేరుసోముల గ్రామంలో టీడీపీ గౌరవసభను ఏర్పాటు చేశారు. బీసీ మాట్లాడుతూ ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. నిత్యావసర ధరలు పెంచి, వివిధ రకాల పన్నులు విధించి ప్రజలపై భారం మోపారన్నారు. వైసీపీ నాయకులు సారా, మద్యం విక్రయాలు చేస్తున్నా పట్టించుకొనే వారే కరవయ్యారన్నారు. టీడీపీ సమావేశాలకు వెళ్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తామని కొందరు నాయకులు బెదిరిస్తున్నారని, ఎదరూ భయపడవద్దని ప్రజలకు సూచించారు. గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలీసు బందోబస్తుతో వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని, సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయటికి రావడానికి జంకుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన కంటే ఎక్కువ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని సవాలు విసిరారు. పేరు సోములలో రూ.2.20 కోట్లతో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో అభివృద్ధి చేశామన్నారు. మూడేళ్లలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని వైసీపీ నాయకుడి ఆగడాలు హద్దు మీరాయన్నారు.

ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని చెప్పిన సీఎం జగన్ మోదీ వద్ద మోకరిల్లుతున్నారన్నారు.

Tags: అసమర్థత ముఖ్యమంత్రిఒక్క చాన్స్జగన్మోహన్ రెడ్డిపేరుసోములబీసీ జనార్దన్ రెడ్డిసంజామలహోదా
Previous Post

వైసీపీకి పతనం తప్పదు : మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

Next Post

అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి : బుచ్చయ్య చౌదరి

Next Post
అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి : బుచ్చయ్య చౌదరి

అభివృద్ధి కావాలి- చంద్రబాబు రావాలి : బుచ్చయ్య చౌదరి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.