చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మెరుగైన ఐటీ పాలసీతో..ప్రఖ్యాత పరిశ్రమలను రప్పిస్తాం!

ఐపీ ఐటి అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Aug 30, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మెరుగైన ఐటీ పాలసీతో..ప్రఖ్యాత పరిశ్రమలను రప్పిస్తాం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 100 బిలియన్‌ డాలర్ల ఎకానమీగా విశాఖ మహానగరం అభివృద్ధి
  • గ్రీన్‌ చానల్‌ ద్వారా ఐటీి పరిశ్రమలకు రాయితీలు
  • ఎంత ఎక్కువగా ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు
  • ఐపీ ఐటి అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నం(చైతన్యరథం): త్వరలో మెరుగైన ఐటి పాలసీని ప్రకటించి, దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటి అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ గురువారం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… ఐటి రంగంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నయ్‌ల్లో అమలుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేసి మెరుగైన ఐటి పాలసీని తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో ఐటి, ఎలక్ట్రానిక్స్‌ రంగాలు కీలకపాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. దేశంలో టాప్‌ -10 ఐటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం, త్వరలో రాష్ట ప్రజానీకం ఐటి పరిశ్రమ పెట్టుబడులపై శుభవార్త వింటారు. ఐఎస్‌బి తరహాలో విశాఖలో ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తాం. ఏఐ హబ్‌గా కూడా విశాఖను తీర్చిదిద్దుతాం.

రోబోటిక్స్‌, హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌ వంటి రంగాలతో అనుసంధానించి ఐటిని వేగవంతంగా అభివృద్ధిచేస్తాం. రాబోయే ఐదేళ్లలో విశాఖపట్నాన్ని 100 బిలియన్‌ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతాం. ఐటి రంగంలో హైదరాబాద్‌ను చంద్రబాబు నాయుడు ఏవిధంగా అభివృద్ధి చేశారో ఐటి పరిశ్రమదారులకు తెలుసు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్‌బిని హైజాక్‌ చేసి హైదరాబాద్‌కు రప్పించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్‌ను చూడబోతున్నాం. గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో రాష్ట్రాన్ని నెం.1గా నిలిపిన బాబు, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించబోతున్నారు. చంద్రబాబు 1995 నాటి సిఎం మాదిరిగా పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం, విశాఖను ఐటి క్యాపిటల్‌ గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి -సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌వారం శంకుస్థాపన చేశారు.

రాయదుర్గం చేరుకున్న మంత్రి నారా లోకేష్‌

గత ఐదేళ్లలో ఐటికి అష్టకష్టాలు
గత ఐదేళ్లలో ఐటీ పరిశ్రమదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టుకున్నాడు కానీ ఒక్క చదరపు అడుగు కూడా ఐటి స్పేస్‌ అభివృద్ధి చేయలేదు. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటుచేయలేదు. మెరుగైన ఐటి పాలసీ రూపకల్పనకు పరిశ్రమ పెద్దలతో చర్చిస్తున్నాం, గత ప్రభుత్వం పెండిరగ్‌ పెట్టిన ఇన్సెంటివ్‌ బకాయిలన్నీ క్లియర్‌ చేస్తాం. ప్రస్తుతం పనిచేస్తున్న ఐటి కంపెనీలు, కొత్తగా ఏర్పాటుచేసే కంపెనీలకు ఇకపై గ్రీన్‌ చానల్‌ ద్వారా ఇన్సెంటివ్స్‌ అందజేస్తాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటి పరిశ్రమల్లో 90శాతం విశాఖపట్నానికే రాబోతున్నాయి. విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్‌ స్పేస్‌ ను అభివృద్ధి చేస్తాం. కేవలం ఐటిలో మాత్రమే కాకుండా ఫార్మా, ఎంఎస్‌ఎంఇ వంటి రంగాల్లో కూడా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేష్‌ చెప్పారు.

వలసవెళ్లిన వారిని రాష్ట్రానికి రప్పిస్తాం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి రంగంలో తెలుగువారు అధికంగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఐటి నిపుణులను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తాం. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ సెన్సస్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం, విద్యారంగంలో కేజీ టు పీజీ వరకు ప్రక్షాళన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ -100 యూనివర్సిటీల్లో ఏపీ విశ్వవిద్యాలయాలు ఉండాలన్నదే మా లక్ష్యం. కొత్తగా ఏర్పాటయ్యే ఐటి పరిశ్రమలు యువతకు ఎన్ని ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సహకాలు అందిస్తాం. ఐటి రంగంలో ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌, కమ్యూనికేషన్స్‌ అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి 5జి కనెక్టివిటీ అందుబాటులో ఉండాలన్న చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా కనెక్టివిటీని అభివృద్ధి చేస్తాం. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులను పెంచి, ఎయిర్‌ కనెక్టివిటీ అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాం. ఐటి రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 300 బిలియన్‌ డాలర్ల లక్ష్యం దిశగా భారత్‌ ముందుకు సాగుతోంది. అందులో ఏపీ కీలకపాత్ర వహించబోతోందని మంత్రి లోకేష్‌ అన్నారు.

ఐటిలో మహిళా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించండి
మెరుగైన ఇన్సెంటివ్స్‌ ఇవ్వడం ద్వారా ఐటి రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్‌ ఐటి అసోసియేషన్‌ అధ్యక్షురాలు లక్ష్మి ముఖవిల్లి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ విజన్‌లో తాము కూడా భాగస్వాములమవుతామని చెప్పారు. విశాఖలో ఆఫీస్‌ స్పేస్‌ అభివృద్ధి, ఎమర్జింగ్‌ టెక్నాలజీపై యువతకు శిక్షణ, స్టార్టప్‌ పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వడం ద్వారా ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటి ముఖ్య కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ మాట్లాడుతూ… ఐటి పరిశ్రమదారుల్లో ఇప్పుడు కొత్త ఎనర్జీ కన్పిస్తోంది, ఇదే ఒరవడి కొనసాగించాలని అన్నారు. రాష్ట్రంలో ఐటి రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఐటి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఐటి పరిశ్రమ అభివృద్ధిపై ఎంప్లాయ్‌ మెంట్‌ ఏజన్సీలు, పరిశ్రమ పెద్దలతో చర్చిస్తామని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ ఐటి పరిశ్రమలో నెలకొన్న 50శాతం సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. విశాఖ ఎంపీ ముతుకుమిల్లి భరత్‌ మాట్లాడుతూ… విశాఖ నగరానికి ఎయిర్‌ కనెక్టివిటీ పెంచాలని కోరారు. సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐటి పరిశ్రమలకు సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వంటివి కల్పించడం ద్వారా ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తిచేశారు.

Previous Post

31న ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ

Next Post

ఐదేళ్లలో మా గోడు విన్నవారు లేరు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

కార్యకర్త
@ August 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-08-2026

కార్యకర్త
@ August 25, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి
ఆంధ్రప్రదేశ్

కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

చైతన్యరధం
@ August 25, 2026
ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

చైతన్యరధం
@ August 25, 2026
మూడు దశాబ్దాల జాప్యాల కథ
ఆంధ్రప్రదేశ్

మూడు దశాబ్దాల జాప్యాల కథ

చైతన్యరధం
@ August 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026

కార్యకర్త
@ August 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

చైతన్యరధం
@ August 23, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

చైతన్యరధం
@ August 25, 2026
ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

చైతన్యరధం
@ August 25, 2026
మూడు దశాబ్దాల జాప్యాల కథ

మూడు దశాబ్దాల జాప్యాల కథ

చైతన్యరధం
@ August 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist