చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఎంపీ గోరంట్లపై జగన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు?

చైతన్యరధం by చైతన్యరధం
August 17, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఎంపీ గోరంట్లపై జగన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.ఆ నీచుడిచేత ఉపరాష్ట్రపతికి ఓటు వేయించడం సిగ్గుచేటు
.మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ

అమరావతి: నీచమైన పనులకు పాల్పడిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో అటువంటి వ్యక్తిచేత జెండా వందనం చేయించడం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయించడం సిగ్గుచేటని అన్నారు. ఎంపీ గోరంట్ల న్యూడ్‌ వీడియో మార్ఫింగ్‌ కాదు ఒరిజనల్‌ అని అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చి చెప్పినట్లు తెలిపారు. అయినా అతనిపై చర్యలు శూన్యమన్నారు. రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తల దించుకునేలా గోరంట్ల మాధవ్‌ వ్యవహరించాడని మండిపడ్డారు. మహిళను వేధించినట్లు ఒక ఎంపీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఆ వీడియోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించి తప్పు అని తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలిగదా అని అడిగారు. అది పోలీసుల బాధ్యత అని స్పష్టం చేశారు. ఓ పక్క హోం మంత్రి ఆ వీడియోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించాం అని చెబుతుంటే, మరో పక్క అది ఫేక్‌ వీడియో అని పోలీసులు నిర్ధారించడమేంటని అడిగారు. హోం మంత్రికి రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసా? తెలియదా? పోలీసులు హోం మంత్రిని పక్కన పెట్టారా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్‌ డ్రైవర్‌ సుబ్రమణ్యంను హత్యచేసి డోర్‌ డెలివరీ చేశాడంటే, ఆ ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అసభ్యకరంగా మాట్లాడే గోరంట్ల మాధవ్‌, అరగంట గంట రమ్మనే అవంతి శ్రీనివాస్‌, అంబంటి రాబాంబు, అసభ్యంగా ప్రవర్తించే ఇతర నాయకులపై చర్యలు తీసుకోకపోగా వారిని క్యాబినెట్‌ మంత్రులను చేశారని మండిపడ్డారు. ఎంపీ గోరంట్లకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని జగన్‌ రెడ్డి కోరినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు. ఇటువంటి వ్యక్తులను చట్టరీత్యా శిక్షించి, మహిళలను రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని చెప్పారు. గోరంట్ల మాధవ్‌ గలీజు వ్యవహారంపై మహిళా కమిషన్‌ ఏం చేస్తోందని అడిగారు. మహిళా కమిషన్‌కు ఇటువంటివి పట్టవా? నేషనల్‌ ఉమెన్‌ మహిళా కమిషన్‌ స్పందించే వరకు రాష్ట్ర మహిళా కమిషన్‌ కళ్లు మూసుకొని వుందా అని ప్రశ్నించారు. జాతీయ మహిళా కమిషన్‌ స్పందించి పార్లమెంటు, స్పీకర్‌, రాష్ట్ర డీజీపీకి లేఖ రాసేవరకు రాష్ట్ర మహిళా కమిషన్‌ కి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి ఇదే తీరున వ్యవహరిస్తే ప్రతి నియోజక వర్గంలో ఒక గోరంట్ల మాధవ్‌ పుట్టుకొస్తాడని హెచ్చరించారు. ఎంపీ గోరంట్ల కేసును కోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఎంపీ మాధవ్‌ సభ్యత్వాన్ని రద్దు చేసి, పార్లమెంటు నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గలీజు వీడియో చేసిన గోరంట్ల మాధవ్‌ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కోరారు.

Tags: అంబటి రాంబాబుఅమెరికాఅరగంట గంటఅవంతి శ్రీనివాస్‌ఉపరాష్ట్రపతిఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ఎంపీఎమ్మెల్సీ అనంతబాబుఎస్వీఎస్‌ఎన్‌ వర్మఒరిజనల్‌క్యాబినెట్‌గలీజుగోరంట్ల మాధవ్‌జగన్ రెడ్డిజెండా వందనండ్రైవర్‌న్యూడ్‌ వీడియోపోలీసులుఫేక్‌ వీడియోమహిళా కమిషన్‌మార్ఫింగ్‌ముఖ్యమంత్రిసిగ్గుచేటుసుబ్రమణ్యంస్వాతంత్య్రంహోం మంత్రి
Previous Post

అధ్వాన్నంగా మారిన జెన్కో, డిస్కమ్‌ల పరిస్థితి

Next Post

జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకున్న దివ్యాంగుడు

Next Post
జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకున్న దివ్యాంగుడు

జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకున్న దివ్యాంగుడు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.