చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పొత్తు పొడుపు దిశగా…

అమిత్‌ షా, నడ్డాతో చంద్రబాబు`పవన్‌ భేటి

by చైతన్యరధం
Mar 8, 2024 at 7:57am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పొత్తు పొడుపు దిశగా…
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బీజేపీతో పొత్తుపై ఢల్లీిలో కీలక చర్చలు
  • అమిత్‌ షా, నడ్డాతో చంద్రబాబు`పవన్‌ భేటి
  • గంటన్నరపాటు సాగిన సమావేశం
  • నేటి ఉదయం కొనసాగనున్న చర్చలు
  • బీజేపీతో పొత్తుపై సానుకూల సంకేతాలు

ఢిల్లీ, చైతన్యరథం: త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ రానున్న తరుణంలో రాష్ట్రంలో బీజేపీతో పొత్తుపై గురువారం రాత్రి ఢల్లీిలో కీలక చర్చలు జరిగాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ అగ్రనాయకులు అమిత్‌ షా, జేపీ నడ్డాలతో దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్‌ షా ఇంట్లో ఈ నలుగురి నాయకుల సమావేశం జరిగింది. నేడు ఉదయం కూడా ఈ చర్చలు కొనసాగునున్నాయి. నిన్న రాత్రి జరిగిన భేటిలో మూడు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అన్ని ప్రధాన విషయాలపై లోతుగా అగ్రనాయకులు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు, అన్ని వర్గాల ప్రజలు పడుతున్న బాధలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. మూడు పార్టీల మధ్య సీట్ల విభజన, పోటీ చేసే స్థానాలపై కూడా చర్చ జరిగింది. జనసేన ఇప్పటికే మూడు లోక్‌సభ, 24 శాసనసభ స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకరించింది. తెదేపా 94 శాసనసభ స్థానాల్లో జనసేన ఐదు స్థానాల్లో అభ్యర్ధులను (మొదటి పేజీ తరువాయి)
గత నెల 24వ తేదీన ప్రకటించి ఎవ్వరూ ఊహించని విధంగా తొలి అడుగు వేశారు.
సానుకూల సంకేతాలు
గురువారం రాత్రి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగి రాష్ట్రంలో తెదేపా`జనసేనలతో బీజేపీ చేతులు కలిపే దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఈ చర్చల వివరాలు తెలిసిన నాయకులు తెలిపారు. చంద్ర బాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఇటీవలే విడివిడిగా అమిత్‌షా, నడ్డాలతో పొత్తుపై మొదటి విడత చర్చలు జరిపారు. గతంలో ఎన్డీయేలో భాగాస్వాములుగా ఉండి కొన్ని కారణాల వల్ల దూరమైన పాత మిత్రులను తిరిగి కూటమిలోకి ఆహ్వానిస్తూ చర్చలు జరుపు తున్నామని బీజేపీ అగ్రనాయకత్వం తెలిపింది. తెలుగుదేశం` జనసేన మధ్య పొత్తు కుదరకుండా చేయడానికి కూటమి ఏర్పాటుకు ముందు, తర్వాత వైసీపీ నాయ కత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇరు పార్టీల మధ్య విబేధాలు సృష్టించడానికి జగన్‌ బృందం నానాపాట్లు పడినా తెదేపా`జనసేనలు కూటమిగా ఏర్పడి ముఖ్య మంత్రి గుండెల్లో గుబులు రేకిత్తించారు. ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటుతో బెంబేలెత్తి పోయిన జగన్‌ రెడ్డి.. వీరితో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని తీవ్రంగా ఆకాక్షించారు. గత నెలలో చంద్రబాబు నాయుడు అమిత్‌షాతో సమావేశమైన వెంటనే హడా విడిగా ఢల్లీి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో బీజేపీ చేయి కలపరాదంటూ తనదైన రీతిలో జగన్‌రెడ్డి మాట్లాడి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు గురువారం రాత్రి అమిత్‌ షా, జెపి నడ్డాలతో సుదీర్ఘ చర్చలు జరపడం జగన్‌రెడ్డి బృందానికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
బీజేపీతో పొత్తుపై నేడో, రేపో ప్రకటన
ఇప్పటికే కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన పార్టీలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పొత్తుపై నేడో, రేపో ప్రకటన వస్తుందని ఇరు పార్టీల అగ్ర నాయకులు గురువారం నాడు స్పష్టం చేశారు. నిన్న తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశంలో తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ ఈ విషయంపై విలేఖరులు అడిగిన సమాధానాలకు స్పందించారు. ఇరు పార్టీల అగ్ర నేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ లు బీజేపీ నాయకత్వం పిలుపుమేరకు గురువారం నాడు చర్చల కోసం ఢల్లీి వెళ్లారని, అతి త్వరలో మూడు పార్టీల పొత్తుపై తగు నిర్ణయం వెల్లడౌతుందని అచ్చెన్నాయుడు, మనోహర్‌ తెలిపారు. మూడు పార్టీల పొత్తు కుదరకుండా చేయటానికి భారీ ప్రయత్నాలు జరిగాయని, దీనికి తగు సమాధానం నేడో, రేపో తెలుస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఇరు పార్టీల అగ్ర నేతల ఢల్లీి పర్యటనతో సీట్ల సర్దుబాటుపై కూడా స్పష్టత వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన రెండవ విడత అభ్యర్థుల జాబితాపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ విషయం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిందని బీజేపీతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చాక రెండో జాబితా విడుదల అవుతుందని మనోహర్‌ స్పష్టం చేశారు.
గతంలో మూడు పార్టీల కూటమి
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయి. జనసేన బరిలో నిలవకుండా సంపూర్ణ మద్దతు నివ్వగా టీడీపీ, బీజేపి సీట్లు పంచుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్‌సభ స్థానాలైన విశాఖ, నర్సాపురం, తిరుపతి, రాజంపేటల్లో పోటీ చేసి విశాఖ, నర్సాపురంలో విజయం సాధించింది. పది అసెంబ్లీ స్థానాలు… విశాఖ నార్త్‌, పాడేరు, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ వెస్ట్‌, నర్సారావుపేట, నెల్లూరు రూరల్‌, మదనపల్లె, కొడుమూరులో బీజేపీ పోటీ చేసి నాలుగు చోట్ల విశాఖ నార్త్‌, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, కైకలూరులో గెలిచారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన ి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి తరపున డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యలరావు మంత్రులుగా పని చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

వేగంగా విత్తన సరఫరా

Previous Post

ప్రిజనరీ నోట విజన్‌ మాటా!

Next Post

ఉమ్మడి మేనిఫెస్టో ఈనెల 17న..10 లక్షల మంది ప్రజల సమక్షంలో

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist