చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభుత్వం

by చైతన్యరధం
Oct 12, 2022 at 9:48am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభుత్వం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రైతుల పాదయాత్రపై దండయాత్ర దుర్మార్గం
  • ఉత్తరాంధ్ర ప్రజలు సంయమనం కోల్పోవద్దు
  • జగన్‌రెడ్డి రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏం సాధించాడు?
  • టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు

అమరావతి: జగన్‌రెడ్డి, ఆయన మంత్రులు పనిగట్టుకొని మరీ ఉత్తరాంధ్రవాసుల్ని అమరావతి రైతులపైకి ఉసిగొల్పు తున్నారని తెలుగుదేశంపార్టీ బ్యూరోసభ్యులు కళా వెం కట్రావు మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  హైకోర్టు అనుమతితో సాగుతున్న రైతుల యాత్రను అడ్డుకోవడం కోర్టు ధిక్కారం అవుతుంది. మంత్రులు ధర్మాన, బొత్స, అమర్నాథ్‌తోపాటు మరి కొందరు పదవుల కోసం దిగజారి మాట్లాడుతున్నారు. రైతుల పాదయాత్రపై వైసీపీ దండయాత్ర దుర్మార్గం. ముఖ్యమంత్రి దర్శక త్వంలో ప్రాంతీయ విద్వేషాలురేపి, కుల, మత చిచ్చు పెట్టడానికే మంత్రులు రైతుల పాదయాత్రపై మాట్లా డుతున్నారు. ఉత్తరాంధ్రలోని 6 గిరిజన నియోజక వర్గాలకు జగన్‌రెడ్డి తనహాయాంలో ఏం చేశాడో చెప్పాలి. ఆఖరికి కేంద్రం నుంచి ఆ ప్రాంతానికి రావలసిన నిధుల్ని కూడా రాబట్టలేక చేతులెత్తేశాడు. టీడీపీ హాయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాం ధ్రకు ఎన్ని నిధులువచ్చాయో, ఇప్పుడెన్ని వచ్చాయో చెప్పగలరా? ఐటీడీఏలకు ఇచ్చిన నిధులెన్ని, గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఏం ఒరగబెట్టారో చెప్పాలి. పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో గర్జనలు, ఉద్యమాలు చేసి, రాష్ట్రా న్ని వల్లకాడు చేయాలని చూస్తున్నారు. 23మంది ఎం పీలతో కేంద్రంతో దోస్తీచేస్తూ జగన్‌రెడ్డి ఉత్తరాంధ్రకు ఏం సాధించాడు? విశాఖపట్నంలోని ప్రభుత్వ భూము లు, ఆస్తుల్ని అప్పుల కోసం తనఖా పెట్టారు.
అధమ స్థితికి దిగజారిన జగన్‌ ప్రభుత్వం
అప్పుల కోసం దేశంలో ఏ ప్రభుత్వం దిగజారనం తగా జగన్‌ ప్రభుత్వం అధమస్థితికి దిగ జారింది. ఉత్త రాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మూడేళ్లలో ఎన్ని నిధు లు ఖర్చుపెట్టారు? మూడు జిల్లాల్లోని అధికారుల జీత భత్యాలకు కూడా సరిపోని నిధులు మూడేళ్లలో జగన్‌ రెడ్డి విదిల్చాడు. భావనపాడు పోర్టు ఏమైందో ప్రజల కు చెప్పండి. భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం సంగతేంటి? ఎలాంటి లాలూచీలతో కేంద్రం నుంచి ఏం సాధించలేకపోతున్నారో చెప్పండి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏంచేశారు? ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? కేంద్రం ఇస్తుందన్న రైల్వేజో న్‌ సాధనకు మూడున్నరేళ్లలో ఏంచేశారు? హై కోర్ట్‌ అనుమతితో జరుగుతున్న పాదయాత్రపై మంత్రుల్ని ఉసిగొల్పడం కోర్టు ధిక్కారం కాదా? శాఖలు మారు స్తాను, పీకేస్తానని ముఖ్యమంత్రి బెదిరించాకే మంత్రు లు రైతుల పాదయాత్రపై పడ్డారు. మంత్రుల వ్యాఖ్య లపై ఉత్తరాంధ్ర ప్రజలంతా సంయమనంతో ఆలోచిం చాలి. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఉత్తుత్తి పథకా లతో ఊదరగొడుతున్నారని ప్రజలకు అర్థమైంది. వారిని దారి మళ్లించడానికే జగన్‌రెడ్డి అండ్‌ కో పాద యాత్రపై విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వ వైఫ ల్యాలు తెలియకూడదనే మంత్రులు అమరావతి యాత్రపై పడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అమర్నాథ్‌ తోపాటు రోజుకో మంత్రి దండయాత్రకు వస్తున్నారు. మూడు రాజధానుల పేరు చెప్పి మూడేళ్లయినా,ఎక్కడైనా జగన్‌ అండ్‌ కో ఏమై నా అభివృద్ధిచేశారా? న్యాయంగా సాగుతున్న రైతుల పాదయాత్రపై విరుచుకు పడుతున్న మంత్రులు, జగన్‌ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్రకు ఏం ఒరిగిందో చెప్పాలి. ఉత్తరాంధ్రలో లక్ష ఎకరాలు కొన్నారన్న సమా చారం పై ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించరు? వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలు వారి బినామీలు, అను చరులకింద ఎన్నిభూములున్నాయో తేల్చే ధైర్యం ప్రభు త్వానికి ఉందాఅని కళావెంకట్రావు ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

అమరావతి అభివృద్ధితోనే ఏపీ ప్రగతి

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధులు ఎటు మళ్లించారు?

Tags: 6 గిరిజన నియోజక వర్గాలుఅనుమతిఅమరావతిఅమర్నాథ్‌ఉత్తరాంధ్ర ప్రజలుకళా వెంకట్రావుకేంద్రంజగన్‌రెడ్డిదండయాత్రధర్మాననిధులుబొత్సరైతుల పాదయాత్రహైకోర్టు
Previous Post

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అక్రమార్జన కాదు

Next Post

ఆప్తమిత్రునికి కన్నీటి వీడ్కోలు

మరిన్ని వార్తలు

తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..
ఆంధ్రప్రదేశ్

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
ఆంధ్రప్రదేశ్

గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

చైతన్యరధం
@ March 15, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist