యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కోవూరు) టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం
ప్రసన్నకుమార్ రెడ్డి నోరు, భాష అదుపులో పెట్టుకో. నువ్వు అవినీతికి పాల్పడ్డావని లోకేశ్ అంటే ఎగిరెగిరిపడుతున్నావు..గతంలో మీనాయకుడు చంద్రబాబుని అన్నమాటలు మర్చిపోయావా? చంద్రబాబు రూ.6లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న ...





















