Tag: బాలకృష్ణ

అవధుల్లేని ఆనందం

అవధుల్లేని ఆనందం

గన్నవరం: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా అన్నీ తానై వ్యవహరించారు. వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, వారికి సరైన సదుపాయాలు అందేలా చూడడం వంటి ...

దగా డీఎస్సీతో నిరుద్యోగులకు జగన్‌ ద్రోహం

దగా డీఎస్సీతో నిరుద్యోగులకు జగన్‌ ద్రోహం

ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ పేరుతో డ్రామాలు టీడీపీ పాలనలో పెట్టుబడులు, జగన్‌ పాలనలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలు ప్రభుత్వ తీరుపై బాలకృష్ణ ఆగ్రహం అమరావతి: దగా డీఎస్సీల ...

ఇది వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ

ఇది వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ

లోకేష్‌ యువగళం.. ప్రజాగళంగా కదం తొక్కింది యువగళం పాదయాత్రకు  ఎన్టీఆర్‌ కాలం నాటి విశేష స్పందన కనకపు సింహాసనంపై శునకం మాదిరి జగన్‌ తీరు జగన్‌ పాలనలో ...

ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం బాధాకరం: బాలకృష్ణ

ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం బాధాకరం: బాలకృష్ణ

అమరావతి: బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసాన్ని టీడీపీ నాయకుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం ...

టీడీపీ`జనసేన పొత్తు కొత్త శకానికి నాంది: బాలకృష్ణ

టీడీపీ`జనసేన పొత్తు కొత్త శకానికి నాంది: బాలకృష్ణ

హిందూపురం,చైతన్యరథం: తెదేపా, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం సత్య సాయి జిల్లా హిందూపురంలో జరిగిన తెదేపా-జనసేన ...

మరిన్ని ఆసక్తికర అంశాలతో అన్‌ స్టాపబుల్‌-3

మరిన్ని ఆసక్తికర అంశాలతో అన్‌ స్టాపబుల్‌-3

అమరావతి(చైతన్యరథం), అక్టోబర్‌ 27: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్‌ స్టాపబుల్‌ మూడో ఎపిసోడ్‌ విషయంలో మేకర్స్‌ ఓ చిన్న మార్పు చేశారు. ఈసారి మాజీ ...

గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు

గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు

అమరావతి: గణనాయకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్న ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చాలని, మీ ...

మాలోనే.. మాతోనే హరన్న

మాలోనే.. మాతోనే హరన్న

అమరావతి: అన్న హరికృష్ణను గుర్తు చేసుకుంటూ నటరత్న బాలకృష్ణ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ...

ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం

ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం

.చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణతో సహా పలువురి సంతాపం హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (52) హఠాన్మరణం చెందారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉమా మహేశ్వరి కన్నుమూశారు. కొంతకాలంగా ...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist