కంటిరెప్పల్లా కాపాడుకుంటాం – అధైర్య పడొద్దు… మీతో మేముంటాం
నెల్లూరు: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన ఆయన సతీమణి భువనేశ్వరి.. ‘మేమున్నాం..అధైర్యపడొద్దు’’ అని ...










