చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ రెడ్డీ.. ఇదే పోలీసులతో నీకు సంకెళ్లు

చైతన్యరధం by చైతన్యరధం
September 21, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
జగన్‌ రెడ్డీ.. ఇదే పోలీసులతో నీకు సంకెళ్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నువ్వొక మనుషివా.. పశువుకంటే హీనం
  • అన్నీ రాసిపెడుతున్నాం.. ఎవ్వడినీ వదలం
  • జగన్‌ నేతృత్వంలోనే స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం
  • అక్రమాలను ఫ్రశ్నిస్తున్నందుకే తప్పుడుకేసులు
  • ఉన్మాది పాలననుంచి విముక్తికి ధర్మపోరాటం
  • జగన్‌ రెడ్డి రాక్షస పాలనపై చంద్రబాబు నిప్పులు
  • చిత్తూరు జైలులో టిడిపి నేతలకు పరామర్శ
  • అడుగడుగునా నీరాజనాలు పలికిన జనం

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – చిత్తూరు)
చిత్తూరు : కుప్పంలో కార్యకర్తలకు అన్యాయం జరిగితే తమకే జరిగిందని భావించడంలో తమతో సహా అంతా కార్యకర్తలంతా జైలు వద్దకు తరలివచ్చి అండగా ఉంటామన్న భరోసా ఇచ్చామని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కుప్పంలో అన్నక్యాంటీన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా విధ్వంసం సృష్టించిన వైసిపి నేతలు, పోలీసులు 72మంది టిడిపి నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చిత్తూరు జైలులో ఉన్న ఎమ్మెల్సీ గౌనువాని శ్రీనివాసులుతో సహా పలువురు టిడిపి కార్యకర్తలను అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ అనుభవం కలిగిన నేను మొదటి సారి జైలుకు వచ్చాను. కార్యకర్తల పరామర్శ కోసం జైలుకు వచ్చా ను. ఇప్పుడు జైల్లో ఉన్న వారు తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీళ్లు జైలుకు వెళ్లారు. కుప్పం ప్రజలను 35ఏళ్లుగా నన్ను ముద్దుబిడ్డ గా గెలిపిస్తూ వచ్చారు. శాంతికి, మంచికి మారుపేరు కుప్పం మొత్తం బడుగు,బలహీనవర్గాలు ఉండే నియోజకవర్గం కుప్పం. నా పర్యటన ఉంటే ముందుగా ఉన్నతాధికారులు రూట్‌ చెక్‌ చెయ్యాలి. శాంతి భద్రతలపై పర్యవేక్షణ చెయ్యాలి. అలాంటివేమీ చేయడం లేదు. బందిపోట్ల మాదిరి రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటే నేను రాష్ట్రంలో తిరగకూడదు, ప్రశ్నించకూడదన్నదే అన్నదే వారిపై వారి మనోగతమని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.

నా పర్యటనలో వైసిపి రౌడీలు ప్రవేశించారు
నా పర్యటనలో కావాలని వైసిపి దొంగలు, రౌడీలు వచ్చారు. వస్తే పోలీసులు వారిని బయటకు పంపాలి. కానీ పంపలేదు. జగన్‌రెడ్డి నీకు వార్నింగ్‌ ఇస్తు న్నా.. రాష్ట్రం మొత్తం నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. నువ్వు రౌడీవి అయితే.. రౌడీల గుండెల్లో నిద్రపోయే వ్యక్తిని నేను. కొల్లుపల్లిలో ఘర్షణపై ప్రశ్నిస్తే తిరిగి మన కార్యకర్తలపైనే లాఠీచార్జ్‌ చేశారు. అందరు పోలీసులు తప్పుడు పోలీసులు కాదు.. కొం దరు అక్రమ పోలీసు అధికారులు ఉన్నారు. అందరి లెక్కలు నేను రాసిపెడుతున్నాను. తప్పు చేసిన ఏ పోలీసులను వదిలేది లేదు.  ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం..మీ కేసులకు మేం భయపడం.

మరో స్వాతంత్య్ర పోరాటం
స్వాతంత్య్రం కోసం నాడు గాంధీజీ చేసిన పోరాటం లాంటిదే నేడు మనం చేస్తున్నాం. నాడు బ్రిటీష్‌ వారిపై ప్రజలు పోరాడారు.. అదే తరహాలో నేడు ఉన్మాది జగన్‌ రెడ్డిపై పోరాడుతున్నాం. అరెస్టు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారు. మీరు చంపడానికి వచ్చి తిరిగి వారిపైనే కేసులు పెడతారా? సెక్ష న్‌ 324, 353, 143,147,148,427, 436, 506 ల కింద సెక్షన్‌లు పెట్టారు. ఏం నేరం చేశారని ఈ సెక్షన్‌లు పెట్టి అరెస్టు చేశారు. మా అస్తులు తగల బెట్టి మాపై తిరిగి కేసులు పెట్టారు. ఎస్సీలపై కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది. 6 ఎఫ్‌ ఐఆర్‌లు వేసి 8 మందిని అరెస్టు చేశారు..మొత్తం 72 మందిపై కేసులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇతరులు అనిపెట్టి పేర్లుచేర్చుతూ వెళుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజల సమస్యలపై పోరాడుతుంటే కూడా కేసులు పెడుతున్నారు. జగన్‌ కేసులకు, పులి వెందల బాంబులకు భయపడేవారు ఎవరూ లేరు.

బాబాయ్‌ని చంపేసి మాపై తప్పుడు రాతలు
బాబాయ్‌ని చంపి.. నారాసుర రక్త చరిత్ర అన్నారు. జగన్‌ రెడ్డీ నీకు సిగ్గుందా? జగన్‌ సోదరి సుప్రీం కోర్టుకు వెళ్లి వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చెయ్యమని అడిగింది. సిబిఐని కూడా బెదిరించే గొప్ప నాయకుడు సిఎం జగన్‌. ఇప్పుడు నీదగ్గర ఉన్న పోలీసులే నిన్ను అరెస్టు చేసే రోజు వస్తుంది. మావోయిస్టుల క్లైమోర్‌ మైన్స్‌కే భయపడని నేను.. నీకు భయ పడతానా? నా మీటింగ్‌ కోసం వచ్చిన వారిని ఇలా జైల్లో చూస్తే చాలా బాధేస్తుంది. 69 ఏళ్ల వయసులో, నిజాయితీ పరుడు అయిన గౌనివాని శ్రీనివాసులపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. 72 మందిపై కేసులు పెట్టి..అంతా జైల్లో బాధపడుతుంటే పైశాచిక ఆనందం కోసం జగన్‌ కుప్పం వస్తున్నాడు. నేను పులివెందులకు నీళ్లు ఇచ్చాను.

ఏంచేశారని కుప్పానికి జగన్‌ వస్తున్నారు?
ఏం చేశాడని జగన్‌ కుప్పం వస్తున్నాడు.. ఎందుకు కుప్పానికి మూడేళ్లు అయినా హంద్రీనీవా నీళ్లు తేలేదు. అందరినీ జైల్లో పెట్టి ఆనందం పంచుకోవ డానికి జగన్‌ కుప్పం వస్తున్నాడు? 175 సీట్లలో జగన్‌ గెలివడం కాదు.. ముందు పులివెందుల గెలిచి చూపించు. ఏమని పులివెందులలో ఓట్లు అడుగు తావు.. బాబాయ్‌ను చంపాను అని ఓట్లు అడుగుతావా? ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్దాలు చెపుతున్నారు. రైతులు, పోలవరం, అమరావతితో సహా అన్ని అంశాలపై అబద్దాలు చెబుతున్నాడు.రాష్ట్రంలో కనీసం ఇసుక దొరికే పరిస్థితి లేదు..పేదల రక్తం తాగే ప్రభుత్వం ఇది మధ్యనిషేదం అని నాసిరకం మద్యం అమ్ముతున్నారు.

రాష్ట్రంలో స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం
రాష్ట్రంలో స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం నడుస్తుంది. అందరినీ బోను ఎక్కిస్తాం. కొందరు పోలీసులు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కుప్పంలో పోలీసులు మఫ్టీలో వచ్చి టిడిపి కార్యకర్తలపై దాడి చేశారు. ఇవన్నీ లెక్కిస్తున్నా..చట్ట వ్యతిరేకంగా పని చేసిన వారి లెక్కలు తేల్చుతా. కుప్పం నుంచి ధర్మ పోరాటం ప్రారంభం అయ్యింది. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను అండగా ఉంటాను. కుప్పంలో సిఎం వస్తున్నారని నోటీసులు ఇచ్చి బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. కుప్పం ప్రజలు కుప్పం నుంచి నగిరికి వెళ్లి రిపోర్ట్‌ చెయ్యాలని నోటీసులు ఇస్తున్నారు. పోలీసులు బ్రిటీష్‌ వారికంటే నీచంగా వ్యవహరిస్తున్నారు.

తప్పుడు కేసులతో కార్యకర్తలకు మానసిక క్షోభ
అనవసరంగా కేసులు పెడితే ఎంత మానసిక క్షోభ ఉంటుందో పోలీసులు తెలుసుకోవాలి. పెళ్లి కుదిరిన సుబ్రహ్మణ్యంపై కేసు పెట్టారు..ఇప్పుడు కేసు కారణంగా పెళ్లి రద్దు అయ్యే అవకాశం ఉంది. మరో వ్యక్తి భార్య డెలివరీ ఉంది..అతన్ని కూడా జైల్లో పెట్టారు. జగన్‌ నువ్వు ఒక మనిషివా..పసువుకంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. నాపై కేసులు పెట్టాలని  సిఎం ఫైళ్లు వెతుకుతూనే ఉన్నాడు. కొండన తవ్విన జగన్‌ కు వెంట్రుక కూడా దొరకలేదు. కుప్పంలో అన్న క్యాంటీన్‌ పై దాడి చేసిన వారిని ఏమని అడగాలి? పేదవాడి పొట్టకొట్టే వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి, పేదవాడికి తిండిపెడితే నచ్చదు.

మూడురాజధానుల పేరుతో మూడు ముక్కలాట
మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారు. రాష్ట్రానికి రాజధాని ఏంది అంటే..మూడు ముక్కలు అని చెప్పాలి. వీటికి ఒకటే సమాధానం..ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. మన రాజధాని అమరావతి. రాజధా ని విషయంలో జగన్‌ మాట తప్పాడు..కానీ అమరావతిపై ప్రజలు మాట తప్పరు. ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టి తీసుకువెళ్లి, ప్రజల అందరి ఆమోదంతో అమరావతి కట్టాము. ఒక్కవివాదం లేకుండా భూము లు ఇచ్చిన రాజధాని రైతులది సంస్కారం..జగన్‌ ది అహంకారం. టిడిపి సంపద సృష్టించే పార్టీ..జగన్‌ సంపదను ధ్వంసం చేసే వ్యక్తి. జగన్‌ చేసేది అన్యా యం అని చెపుతున్నాం కాబట్టి మనపై కేసులు పెడ తున్నాడు. అందుకే క్విట్‌ జగన్‌…సేవ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ అనే నినాదంతో ముందుకెళ్లతున్నాం. ప్రజాస్వామ్యం లో జగన్‌రెడ్డి లాంటి విధ్వంసపాలకులకు అవకాశ మిచ్చే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోతాయన్న విషయాన్ని రాష్ట్రప్రజలు గమనించాల్సిందిగా చంద్ర బాబు నాయుడు విజ్జప్తిచేశారు.

నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ
చిత్తూరు జైలులో ఉన్న టిడిపి సీనియర్‌ నేతలు కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు, కుప్పం అర్బన్‌ పార్టీ ప్రెసిడెంట్‌ ఎస్‌ .రాజ్‌ కుమార్‌, మాజీ జడ్‌ పిటిసి టి.మునుస్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి మంజునాథ్‌, శాంతిపురం మండలపార్టీ మాజీప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌.మణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.మునియప్ప, కుప్పం మండల తెలుగుయువత అధ్యక్షులు ఎం.సుబ్రహ్మణ్యం(సుబ్బు), పార్టీ కార్యకర్తలు ముఖేష్‌, కుప్పం మునిసిపాలిటీ నేత లకు చంద్రబాబు పరామర్శించారు. అదేవిధంగా చిత్తూరులో టీడీపీ నేత, మాజీ మేయర్‌ కటారి హేమ లత ఇంటికి వెళ్ళి చంద్రబాబునాయుడు పరామర్శిం చారు. ఇటీవల ఓ ఘటనలో పోలీసు జీపు ఎక్కించడం తో తీవ్రం గా గాయపడి ఆసుపత్రి పాలైన హేమలత గాయాలపాలవుగా, చంద్రబాబునాయుడు ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Tags: అన్నక్యాంటీన్‌అబద్దాలుఅమరావతిఉన్మాదిఎస్సీ అట్రాసిటీ కేసుకార్యకర్తలుకుప్పంకొల్లుపల్లిక్లైమోర్‌ మైన్స్‌గౌనువాని శ్రీనివాసులుచంపిచిత్తూరుజగన్‌జగన్ రెడ్డిజైలుతప్పుడు కేసులుతారాక రామారావునారాసుర రక్త చరిత్రపరామర్శపోలవరంబందిపోట్లుబాబాయ్మూడురాజధానులులాఠీచార్జ్‌వార్నింగ్‌విధ్వంసంవైసిపి రౌడీలుస్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంస్వాతంత్య్రంహంద్రీనీవా
Previous Post

డెంగ్యూ మరణాలు ప్రభుత్వం మరణాలే : డోలా

Next Post

వైసిపిది నీటిబుడగ సంక్షేమం

Next Post
వైసిపిది నీటిబుడగ సంక్షేమం

వైసిపిది నీటిబుడగ సంక్షేమం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.