సాక్ష్యాలు, ఆధారాలు చూపలేక పరువు పోగొట్టుకొని, సిగ్గులేకుండా.. అవినీతి మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై విష ప్రచారమా: షరీఫ్
స్కిల్ కేసులో చేసిన ఆరోపణల్లో ఒక్కదానికీ న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు హైకోర్టులో ఏఏజీ సుధాకర్‌రెడ్డి చేసిన వాదనలు ఆయన అమాయకత్వానికి... అవివేకానికి నిదర్శనం చంద్రబాబు ...


