చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సాక్ష్యాలు, ఆధారాలు చూపలేక పరువు పోగొట్టుకొని, సిగ్గులేకుండా.. అవినీతి మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై విష ప్రచారమా: షరీఫ్‌

చంద్రబాబుని అన్యాయంగా 52 రోజులు జైల్లో పెట్టి తప్పు చేసినందుకు జగన్‌రెడ్డి, అతని జేబు సంస్థ సీఐడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్

by చైతన్యరధం
Nov 22, 2023 at 5:56pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సాక్ష్యాలు, ఆధారాలు చూపలేక పరువు పోగొట్టుకొని, సిగ్గులేకుండా.. అవినీతి మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై విష ప్రచారమా: షరీఫ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్కిల్‌ కేసులో  చేసిన ఆరోపణల్లో ఒక్కదానికీ న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు
  • హైకోర్టులో ఏఏజీ సుధాకర్‌రెడ్డి చేసిన వాదనలు ఆయన అమాయకత్వానికి… అవివేకానికి నిదర్శనం
  • చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తనకు.. తన ప్రభుత్వానికి పుట్టగతులుండవన్న భయం జగన్‌లో మొదలైంది
  • అందుకే తన అవినీతి మీడియాలో ఏకంగా న్యాయస్థానాలు.. జడ్జిలపై దుష్ప్రచారానికి తెరలేపాడు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకి రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్‌బెయిల్‌ మంజూరు చేయడం ప్రపం చవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో పాటు, చంద్రబాబు అభిమానుల్ని ఆనంద డోలికల్లో ఊగిసలాడేలా చేసిం దని, ఈ సంతోష సమయంలో అవినీతి పుత్రిక సాక్షి మాత్రం న్యాయస్థానం తీర్పుపై.. న్యాయవ్యవస్థపై బుర దజల్లుతూ విషపురాతలు రాసిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ మహ మ్మద్‌ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌రెడ్డి రాజకీ య కక్ష సాధింపులు.. వైసీపీ ప్రభుత్వ వికృతచేష్టలకు వంత పాడేలా సాక్షి మీడియా వివక్షతతో వ్యవహరిస్తోం దని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా సాక్షి దినపత్రిక తప్పుడు రాతలతో.. దుష్ప్రచారంతో న్యాయస్థానాల్ని తప్పుపట్టడం క్షమించరాని తప్పిదమ న్నారు. చేయని తప్పుకు చంద్రబాబునాయుడు అన్యా యంగా 52రోజులు జైల్లో ఉన్నారు. ఆ తప్పు చేసినం దుకు జగన్‌రెడ్డి, అతని జేబుసంస్థ సీఐడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం.. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి.. చంద్రబాబునాయుడి విషయంలో వ్యవహరించిన తీరుని ప్రశ్నించాల్సిన సాక్షి మీడియా.. ప్రతిపక్ష నేతకు బెయిల్‌ ఇవ్వడాన్ని తప్పుపట్టడం, పరిధిదాటి న్యాయ స్థానంపై విమర్హలు చేయడం నీచాతినీచమని షరీఫ్‌ మండిపడ్డారు.

 

సంబంధితవార్తలు

వైసీపీ.. ముస్లిం వ్యతిరేకి

రాష్ట్రాన్ని జగన్ రెడ్డి చంపేశాడు

నా బిడ్డను వైసీపీ మూకలు పొట్టనబెట్టుకున్నారు!

ఆరోపణల్లో ఒక్కదానికి కూడా న్యాయస్థానం ముందు సరైన ఆధారం చూపలేకపోయారు

స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబునాయు డిని గత సెప్టెంబర్‌ 9వ తేదీన అరెస్ట్‌ చేసిన సీఐడీ ఇప్పటికీ ఆయన తప్పు చేశారని చెప్పే ఒక్క ఆధారం కూడా తమముందు ఉంచలేకపోయిందని న్యాయస్థాన మే చెప్పింది. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడా నికే పాలకులు సాక్షిలో ఇంకా విషపు రాతలు రాయిస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా 2.3 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలకు శిక్షణ అందించి, దాదాపు 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశారు. అలాంటి ప్రాజెక్ట్‌ లో తప్పు జరిగిందని చంద్రబాబు అవినీతి చేశారని.. ఆయన దాదాపు రూ.3వేల కోట్లు తిన్నారని చెప్పిన జగన్‌ సర్కార్‌..ఏపీ సీఐడీ తమ వాదనలకు బలంగా నిలిచే ఒక్క సాక్ష్యాన్ని కూడా ఎందుకు న్యాయస్థానంలో ఉంచలేకపోయారు. నిజంగా నిధులు దారిమళ్లితే.. ఏపీ.ఎస్‌.ఎస్‌.డీ.సీ. (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌)కి నష్టం జరిగితే దానికి సంబం ధించిన ఆధారాలను హైకోర్టు ముందు సీఐడీ ఎందుకు ఉంచలేకపోయిందో చెప్పాలి. ఇన్‌ కంటాక్స్‌ విభాగం వారు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని చెప్పిన సీఐ డీ.. రాష్ట్ర ప్రభుత్వం, ఆ నోటీసులకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఎందుకు కోర్టు ముందు ఉంచలేదు. కేవలం ఇన్‌ కంటాక్స్‌ పేరుచెప్పి సీఐడీ కేసుని తప్పు దారి పట్టించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అమలు కు సంబంధించిన అగ్రిమెంట్లో అధికారులు.. ఇతరులు పెట్టిన సంతకాలతో చంద్రబాబునాయుడికి ఏం సం బంధమని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణా కేంద్రాల్లో అన్ని రకాల పరికరాలు.. సాఫ్ట్‌ వేర్‌ ఉన్నాయో లేదో పరిశీ లించాల్సింది ఫోరెన్సిక్‌ ఆడిట్‌ విభాగం వారేనని.. దాని తో చంద్రబాబుకి ఎలాంటి సంబంధం ఉంటుందో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నిస్తే, సీఐడీ న్యాయవాది ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ముఖ్యమం త్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నిధులు విడుదల చేయాలని మౌఖికంగా ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన ఆయన తప్పుచేశారని ఎలా చెబుతారన్న న్యాయస్థానం ప్రశ్నకు కూడా సీఐడీ న్యాయవాది నుంచి సమాధానం లేదు. శరత్‌ అసోసియేట్స్‌ ఇచ్చిన ఆడిట్‌ నివేదిక.. ఏపీ.ఎస్‌.ఎస్‌.డీ .సీ ఇచ్చిన నివేదికకు ఎక్కడా పొంతన లేదని, రెండిరటిలో దేన్ని నమ్మాలో చెప్పాలని న్యాయ స్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది నిజం కాదా? చంద్రబాబు ఏ రకంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారో.. ఆధారాలు రూపుమాపుతారో చెప్పాలన్న న్యాయస్థానం ప్రశ్నకు కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు బెయిల్‌ పై కండిషన్లు పెట్టాలన్న ప్రభుత్వ న్యాయవాది వాదనల్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకో లేదు. చంద్రబాబు రాజకీయ సమావేశాల్లో పాల్గొన కుండా షరతులు విధించడం ఆయన వాక్‌ స్వాతంత్య్రా న్ని హరించడమేనన్న న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రభుత్వా నికి చెంపపెట్టు కావా? 2017జూన్‌ 30న స్కిల్‌ డెవ లప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సంబంధించిన అగ్రిమెంట్‌ జరిగితే, 2014, 2016లో జరిగిన వాట్సా ప్‌ ఛాటింగ్‌ ఆధారంగా ఏపీ.ఎస్‌.ఎస్‌.డీ.సీ నిధులు దారి మళ్లించారని చెప్పడాన్ని బట్టే ప్రభుత్వం వద్ద ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్ట మైంది. హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు ఆయన అమాయకత్వానికి నిదర్శనమా…. లేక ఆయన అవివేకమనుకోవాలో తెలియని స్థితి. ఈ విధంగా ప్రభుత్వం వైపు నుంచి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో లెక్కకు మిక్కిలి తప్పులు కనిపిస్తుంటే… వాటిని వదిలేసి సాక్షి మీడియా బెయిల్‌ ఇచ్చిన న్యాయ స్థానా ల్ని..బెయిల్‌ పొందిన చంద్రబాబుని తప్పుపడుతూ సిగ్గు లేకుండా తప్పుడు రాతలు రాయడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని షరీఫ్‌ స్పష్టం చేశారు.

 

చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తనకు పుట్టగతులు ఉండవన్న భయంతోనే..

చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలా మరలా ప్రజల్లోకి వెళ్తే తనకు.. తన ప్రభుత్వానికి పుట్టగతులుం డవన్న భయంతోనే తన అవినీతి మీడియాలో జగన్‌రెడ్డి విషపురాతలు రాయిస్తున్నాడు. తప్పుడు కేసులతో ఏదో రకంగా చంద్రబాబుని ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలను కున్న జగన్‌రెడ్డి కుట్రలు..కుతంత్రాలకు హైకోర్ట్‌ చెక్‌ పెట్టిందనే చెప్పాలి. న్యాయస్థానం తీర్పు ధర్మానికి అను కూలంగా వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించా లి. తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులతో చంద్ర బాబుని, ఇతర టీడీపీ నేతల్ని ఏ రకంగా జగన్‌రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడో ప్రజలు గమనించాలి. భవిష్యత్‌ లో జగన్‌ రెడ్డి.. వైసీపీ నేతలు ఇప్పుడు చేస్తున్నదానికి రెండిరతలు అనుభవిస్తారు.తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జగన్‌రెడ్డి నిర్ణయాలు.. అతని పాలనాపరమైన లోపాలపై కచ్చితంగా విచారణ జరిపించి తగిన విధం గా శిక్షిస్తుందని షరీఫ్‌ చెప్పారు.

 

జగన్‌రెడ్డి ఫ్యాక్షన్‌ పాలనలో తమ మానప్రాణాలు.. ఆస్తులకు రక్షణలేదని మైనారిటీలు గ్రహించారు

మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీల మానప్రాణాలకు.. వారి ఆస్తులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. మైనారి టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించే నిధు లు కూడా క్షేత్రస్థాయిలో వారి సంక్షేమానికి ఉపయోగ పడటంలేదు.వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలపై జరిగిన 100కు పైగా దాడులు ముమ్మాటికీ వైసీపీ నేతలు.. పోలీస్‌ వ్యవస్థ వైఫల్యం వల్లే జరిగాయి.రాష్ట్రంలో సాగు తున్న ఫ్యాక్షన్‌ పాలనలో దళితులు.. బీసీలు.. మైనారి టీలు సహా ఏ వర్గంవారు కూడా సంతోషంగా లేరు. జగన్‌రెడ్డి హయాంలో తమకు రక్షణలేదని.. వైసీపీ ప్రభుత్వం మాకు వద్దు అని మైనారిటీలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.వచ్చే ఎన్నికల్లో మైనారిటీలు పూర్తి గా తెలుగుదేశానికి సహకరిస్తారని షరీఫ్‌ తేల్చిచెప్పారు.

Tags: ఎంఏ.షరీఫ్‌ఏఏజీ సుధాకర్‌ రెడ్డిచంద్రబాబు బెయిల్‌మైనారిటీలుస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు
Previous Post

మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

Next Post

బీటెక్‌ రవిని కిడ్నాప్‌ చేసి చంపాలనుకున్నారు: సీఎం రమేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist