అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగమా..జగన్ రెడ్డి నియంతృత్వానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు
తక్షణమే జీవో 2 ఉపసంహరించుకోవాలి అంగన్వాడీల కన్నీటిలో జగన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం అమరావతి: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు, పెత్తందారీ ...





