చంపేస్తాం..!
డిప్యూటీ సీఎం పవన్‌కి బెదిరింపు ఫోన్ కాల్స్ గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు విజయవాడ లబ్బీపేట వాసిగా గుర్తింపు ఇదే ...
డిప్యూటీ సీఎం పవన్‌కి బెదిరింపు ఫోన్ కాల్స్ గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు విజయవాడ లబ్బీపేట వాసిగా గుర్తింపు ఇదే ...
దేశంలోనే మొదటిసారిగా భారీస్థాయిలో నిర్వహణ రూ.4,500 కోట్ల ఉపాధి నిధులతో పనులకు తీర్మానాలు 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన గ్రామాల ఆదాయం ...
జనసేన అగ్రనేతతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి భేటీ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా బలమైన అడుగులు ప్రజాక్షేత్రంలో కూటమి సుస్థిరం కావాలి భేటీలో పల్లా `పవన్ కల్యాణ్ సంయుక్త ...
పిఠాపురం: తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని వైసీపీ నేతలు సవాల్ చేస్తే పిఠాపురం ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేశారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. గేటు ...
తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నా నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు గొల్లప్రోలు: ఖజానాలో నిధులు ...
ప్రజాహితమే ధ్యేయంగా బతికారు రాజధానిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కానూరు: విలువల కోసం బతికి, వాటికోసం రాజీలేని పోరాటం ...
అమరావతి (చైతన్యరథం): ‘ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజామోదం పొంది సభలో కొలువు తీరిన వారంతా శాసనాలు రూపొందించడానికే తప్ప ఉల్లంఘించడానికి కాదు. అసెంబ్లీలో వాదోపవాదాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ...
అమరావతి: సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల కట్టడిపై అసెంబ్లీ ...
ప్రమాణ స్వీకారవేళ సభలో ఉద్విగ్న వాతావరణం శపథం నెరవేర్చుకుని గౌరవ సభలో అడుగుపెట్టిన టీడీపీ అధినేత పవన్, లోకేష్ ప్రమాణ స్వీకారంతో పులకించిన అభిమానులు జగన్‌కు ప్రోటోకాల్‌కి ...
విజయవాడ: కూటమి ఎమ్మెల్యేలు సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని పవన్‌కళ్యాణ్ ...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...
గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....