చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటక యాత్రలు

వచ్చే ఏప్రిల్‌ నుంచి కొత్త టూరిజం పాలసీ

by చైతన్యరధం
Oct 27, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటక యాత్రలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాల సందర్శన యాత్రతో శ్రీకారం
  • రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక బస్సుయాత్ర ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్‌ వెల్లడి
  • ప్రతి శనివారం 6 పుణ్య క్షేత్రాలను కలుపుతూ అందుబాటులో బస్సులు
  • భక్తుల కోరిక మేరకు ఆదివారం కూడా ఏర్పాటు చేసే యోచన
  • అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ఏర్పాటు చేశామన్న మంత్రి దుర్గేష్‌
  • వచ్చే ఏప్రిల్‌ నుంచి కొత్త టూరిజం పాలసీ

రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకరోజు ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ వెల్లడిరచారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం లోని సరస్వతి ఘాట్‌ వద్ద ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ కార్యాలయం దగ్గర ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీ బస్సును మంత్రి కందుల దుర్గేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఒక రోజు పూర్తి ఆధ్యాత్మిక భావంతో దేవాలయాలను సందర్శించుకుని యాత్రికులు ఇంటికి తిరిగి వెళ్లేలా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి కందుల దుర్గేష్‌ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 2025 మార్చి నాటికి ప్రస్తుత టూరిజం పాలసీ ముగుస్తుందని ఏప్రిల్‌ 2025 నుంచి కొత్త టూరిజం పాలసీ అమల్లోకి తీసుకొస్తామని మంత్రి దుర్గేష్‌ తెలిపారు. ఇప్పటికే కొత్త టూరిజం పాలసీకి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేశామని పేర్కొన్నారు. టూరిజం శాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టూరిజం బోర్డ్‌, అధికారులు, అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు.

ఎమ్మెల్యేల సూచన మేరకు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాజానగరం, రాజమండ్రి, అనపర్తి ఎమ్మెల్యేల సూచనల మేరకు వారాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పంచారామ క్షేత్రాలను కలిపేలా ఒక రోజు టూర్‌ ప్యాకేజీని ప్రవేశపెట్టామని మంత్రి దుర్గేష్‌ పేర్కొన్నారు. ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులకు రాజమండ్రి లోని సరస్వతి ఘాట్‌ వద్ద ఉన్న ఐ ఆర్‌ ఓ కార్యాలయం దగ్గర ప్రతి శనివారం బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలుత అత్యంత ప్రసిద్ధి చెందిన కోరుకొండ స్వయం భూ శ్రీలక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం, రత్నగిరి కొండపై వెలసిన అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ దర్శనం, ఆ తర్వాత పితృముక్తి క్షేత్రంగా, పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీకుక్కుటేశ్వర స్వామి ఆలయం దర్శించిన పిమ్మట విశాలమైన ప్రాకారాలతో, చాళక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటలోని శ్రీచాళుక్య కుమారరామ శ్రీభీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు దర్శించుకుంటారని తెలిపారు.

సంబంధితవార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026

సామర్లకోట దేవాలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరించిన అనంతరం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు సందర్శిస్తారన్నారు. ఆ తర్వాత అనపర్తిలోని లక్ష్మీ గణపతి దేవాలయాన్ని, కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని యాత్రికులు సందర్శించేలా, తదుపరి పుష్కర్‌ ఘాట్‌లో గోదావరి హారతి దర్శనంతో ఒక రోజు పుణ్యక్షేత్ర యాత్ర పూర్తి అవుతుందన్నారు. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు బస్సు ప్రారంభమై రాత్రి 7.00 గంటలకు రాజమహేంద్రవరంలోని హేవలాక్‌ బ్రిడ్జి దగ్గర పుష్కర్‌ ఘాట్‌కు చేరుకుంటుందన్నారు. అక్కడే పవిత్ర గోదావరి నదికి కన్నుల పండువగా ఇచ్చే హారతిని భక్తులు తిలకించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం 7.30 గంటలకు తిరిగి రాజమహేంద్రవరంలోని ఏపీటీడీసీకి చెందిన ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ కార్యాలయం వద్దకు భక్తులను చేరుస్తామన్నారు. ఇంతటితో యాత్ర సమాప్తమవుతుందన్నారు.

కేంద్రానికి ప్రతిపాదనలు
కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశీ దర్శన్‌, ప్రసాద్‌ పథకాలతో రాష్ట్రంలో ఎకో, అడ్వెంచర్‌, వెల్‌నెస్‌, టెంపుల్‌ టూరిజంలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లుగా చేసి సత్ఫలితాలు సాధించాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్‌ తదితర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌లను పంపించామని త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఒక పర్యాటకుడు ఏదైనా పర్యాటక ప్రాంతానికి వస్తే రెండు మూడు రోజులు ఉండేలా మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ క్రమంలోనే రిసార్ట్‌ల ఏర్పాటు, టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.

మూడు శాఖల సమన్వయానికి మంత్రివర్గ ఉపసంఘం
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ, దేవదాయ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకునేలా ఇటీవల కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు అయిందని మంత్రి దుర్గేష్‌ గుర్తు చేశారు. తద్వారా అన్ని శాఖలు ఇంటిగ్రేటెడ్‌గా పనిచేస్తే పర్యాటక అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు దిశా నిర్దేశం చేశారన్నారు. పర్యాటక అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

పరిశ్రమ హోదా శుభపరిణామం
సెప్టెంబర్‌ 27న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. పర్యాటక రంగానికి ఇది శుభ పరిణామమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఒకే ఒక ఇజం ఉంటుంది అదే టూరిజం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మంత్రి కందుల దుర్గేష్‌ గుర్తు చేశారు..

మరిన్ని బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లు
గడచిన ఐదేళ్లలో పర్యాటక అభివృద్ధి కుంటుపడిరదని, పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి దుర్గేష్‌ హామీ ఇచ్చారు. ఋషికొండ బీచ్‌ బ్లూ ఫాగ్‌ బీచ్‌గా సర్టిఫికెట్‌ పొందిందని దానితోపాటు కాకినాడ బీచ్‌, సూర్యలంక బీచ్‌, రామాపురం బీచ్‌, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌లను కూడా బ్లూ ఫాగ్‌ బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ వెల్లడిరచారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర టూరిజం బోర్డ్‌ సభ్యులు గంటా స్వరూప దేవి, వాసిరెడ్డి రాంబాబు, టూరిజం ఆర్డీ వి స్వామి నాయుడు, యాత్రికులు పాల్గొన్నారు.

Previous Post

సమష్టి కృషితో మన్యం జిల్లా అభివృద్ధి

Next Post

పెట్టుబడులకు ఏపీ భేష్‌!

మరిన్ని వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం
ఆంధ్రప్రదేశ్

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026

కార్యకర్త
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత
ఆంధ్రప్రదేశ్

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ March 10, 2026
దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్

దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం

చైతన్యరధం
@ March 10, 2026
దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist