చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తల్లి, చెల్లికీ చుక్కలు చూపిస్తున్న సైకో!

రాజకీయ ధనదాహంతో కోర్టులో వారిపైనే కేసులు

by చైతన్యరధం
Oct 24, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నాడు అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవడానికి తండ్రి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమో దు చేయించిన జగన్‌రెడ్డి..తన ఐదేళ్ల అరాచక పాలనలో తనకు అడ్డొచ్చిన వారిపై, తనను ప్రశ్నించే వారిపై బురదజల్లడమే కాదు అక్రమ కేసులు మోపి పైశాచిక ఆనందం పొందా డు. దీనికి సొంత కుటుంబసభ్యులకూ మినహాయింపు లేదనేందుకు తల్లి, చెల్లిపై వేధింపులే నిదర్శనం. ఆస్తి వివాదాల్లో సైకో ప్రవర్తనతో విభేదించి దూరమైన షర్మిలపై, కుమార్తెకు అండగా ఉందన్న కారణంతో తల్లి విజయమ్మపై కక్షసాధింపు చర్యలకూ దిగాడు. తన రాజకీయ క్రీడలో సొంత బాబాయి వివేకానే బలితీసుకున్న జగన్‌రెడ్డి..అదే కేసులో తనను పదేపదే ప్రశ్నిస్తూ ఇబ్బందిపెడుతోందన్న కారణంగా ఇప్పుడు చెల్లితో పాటు కన్నతల్లిని సైతం వదల్లేదు. సరస్వతీ పవర్స్‌లో వారికి కేటాయించిన షేర్లను వెనక్కు తీసుకునేందు కు కోర్టులో వారిపైనే కేసు వేశాడు. తన రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తే కుటుంబసభ్యుల కు సైతం వదిలేది లేదని నిరూపించుకున్నాడు. నైతిక విలువలు వదిలేశారు.. దారి తప్పారు ..నేరస్తులకు అండగా ఉన్నారు..దోచుకున్నారు అని సొంత చెల్లే ఆయన గురించి చెబు తుందంటే ఆయన సైకో లక్షణాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు.

తన రాజకీయ లబ్ధి కోసం సరస్వతీ పవర్స్‌లో విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించేం దుకు 2019 ఆగస్టు 31న ఎంవోయూలో అంగీకరించాడు. వాస్తవానికి తండ్రి వైఎస్సార్‌ సంపాదించిన ఆస్తులను నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆయన ఉన్న ప్పుడే నిర్ద్వందంగా చెప్పారన్నది షర్మిల వాదన. అయితే గత ఎన్నికల్లో తనతో విభేదించి వివేకా హత్య కేసులో ప్రశ్నిస్తూ రాజకీయంగా తనను ఇబ్బందిపెడుతోందన్న కక్షతో జగ న్‌రెడ్డి ఆ షేర్లను ఉపసంహరించుని వెనక్కు తీసుకునేలా కేసులు వేశాడు. చెల్లి షర్మిల, తల్లి విజయమ్మతో పాటు జనార్దన్‌రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి, రీజనర్‌ డైరెక్టర్‌ సౌత్‌ ఈస్ట్‌ రీజియన్‌, రిజిస్ట్రర్‌ ఆఫ్‌ కంపెనీస్‌, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది సెప్టెంబరు 3న ఒక పిటిషన్‌, 11న మూడు పిటిషన్లు, అక్టోబరు 18న మరో పిటిషన్‌ను జగన్మోహన్‌రెడ్డి, షర్మిలారెడ్డి, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో దాఖలు చేశాడు. ఆయన తరపున వై.సూర్యనారాయణ కంపెనీల చట్టం 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నవంబరు 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

కంపెనీ యాక్ట్‌ క్లాజ్‌ 59 ప్రకారం సరైన కారణాలు లేకుండా ఒక కంపెనీ రిజిస్టర్‌లో ఒకరి పేరును నమోదు చేయడం లేదా తొలగిస్తే దాన్ని సరిదిద్దాలని కోరుతూ బాధిత పక్షం క్లాట్‌లో అప్పీల్‌ చేసుకోవచ్చు. అయితే జగన్‌రెడ్డి తన ఇష్ట ప్రకారమే షేర్లను 2019 ఆగస్టు 31న షర్మిల, విజయమ్మలకు రాసి ఇచ్చారు. తనను రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారన్న కక్షతో వారిని కోర్టుకు ఈడ్చాడు. ఐదేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిన సైకో రాష్ట్ర ప్రజలు సరైన బుద్ది చెప్పి గద్దె దించినా ఆయన తీరు మారలేదు. తన, మన తేడా లేదు సైకో లక్షణాలకు ఎవరూ మినహాయింపు కాదు. నేడు జగన్‌రెడ్డిని చూసి చెల్లి, తల్లి భయపడుతున్నారంటే నాడు ఆయన విధ్వంస పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అర్థం చేసుకోవచ్చు. సొంత కుటుంబసభ్యులైన తల్లి, చెల్లినే వేధిస్తున్న సైకో నేడు మహిళల రక్షణ అంటూ పరామర్శల పేరుతో మొసలి కన్నీరు కార్చడం ఆయన నట విశ్వ రూపానికి నిదర్శనం. అధికారం చేపట్టక ముందు రాజకీయ పీఠమెక్కడానికి తల్లిని, చెల్లిని వాడుకుని అధికారం చేపట్టిన తర్వాత వారిని భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేశాడు. ఇప్పుడు వారు భయపడి పక్క రాష్ట్రానికి వెళ్లి తలదాచుకున్నా వదల..మిమ్మల్ని వద లా అంటూ కేసులు పెట్టి వేధిస్తుండటాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఛీకొడుతున్నారు..

-కొల్లి పూజిత, పొలిటికల్‌ అనలిస్ట్‌

Previous Post

పోలీస్‌ అమరవీరుల త్యాగాల ఫలితమే..సమాజానికి స్వేచ్ఛ, భద్రత

Next Post

నాడు మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకురాలేదా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

కార్యకర్త
@ March 6, 2026
ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు
ఆంధ్రప్రదేశ్

జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు

చైతన్యరధం
@ March 6, 2026
జనాభా భారం కాదు… భాగ్యం
ఆంధ్రప్రదేశ్

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
ఆనందాల ఆత్మీయ సమ్మేళం
ఆంధ్రప్రదేశ్

ఆనందాల ఆత్మీయ సమ్మేళం

చైతన్యరధం
@ March 5, 2026
Load More

ముఖ్య వార్తలు

జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు

చైతన్యరధం
@ March 5, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?

విద్యావిధానంలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist