చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నారా లోకేష్ ని కలిసిన సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు

చైతన్యరధం by చైతన్యరధం
May 15, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh

Priority will be accorded to forest protection says Nara Lokesh

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అటవీ ప్రాంతంలో నారా లోకేష్ ని కలిసిన సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు. ఇండియా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్ట్ పులిపాక బాలు.

అటవీ ప్రాంతంలో నడుస్తూ పులుల సంరక్షణకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.

ఇమ్రాన్ సిద్దిఖీ, పులిపాక బాలు మాట్లాడుతూ సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ లో భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు. పులుల సంరక్షణ కోసం ఎంతో కాలంగా మేము కృషి చేస్తున్నాం. భావి తరాలకు ప్రకృతి ని అందించాలి అనే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం. బెటర్ లైఫ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అనే కాన్సెప్ట్ తో అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటమే లక్ష్యంగా అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో టైగర్ ఏకో టూరిజం సర్క్యూట్స్ అభివృద్ది చెయ్యడం ద్వారా అడవులు, పులుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.టైగర్ ఏకో టూరిజం ఏర్పాటు వలన అటవీ ప్రాంతాల్లో నివసించే వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటానికి అనేక ప్రోటోకాల్స్ రూపొందించాలి.

అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల స్థితి గతులు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం కోసం టైగర్ ఏకో టూరిజం ఎంత గానో ఉపయోగపడుతుంది. మృగాల కారణంగా అటవీ ప్రాంతం బయట మనుషులు ఎదుర్కునే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. అటవీ ఉత్పత్తులకి ప్రత్యేక బ్రాండింగ్ తీసుకురావడం వలన అడవుల పై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మారతాయి. కర్నూలు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నన్నారి ఉంది. దీనిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తే స్థానికులకు ఉపయోగం ఉంటుంది.

లోకేష్ మాట్లాడుతూ

అడవులను, పులులు, ఇతర వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అడవులు తరిగిపోవడం వలనే విపరీత వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి హయాంలో అడవుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నాం. మియావాకి మోడల్ లో ప్రతి నియోజకవర్గం లో మినీ అడవులు తయారు చెయ్యాలి అని టిడిపి హయాంలో పైలట్ ప్రాజెక్టులు కూడా చేసాం. అరకు కాఫీ కి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. గిరిజన్ ఉత్పత్తులను ఎంత గానో ప్రోత్సహించడం జరిగింది. నాకు అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, సింగపూర్ లాంటి దేశాలు ఏకో టూరిజం పట్ల ఎంతో శ్రద్ద పెట్టారు. నేను కుటుంబంతో కలిసి అనేక టైగర్ రిజర్వ్ ఏకో టూరిజం ప్రాజెక్టులు సందర్శించాను.

రాష్ట్రంలో టైగర్ ఏకో టూరిజం ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి అనే ఆలోచన తోనే మీతో మాట్లాడాలి అని అనుకున్నాను. ఏకో టూరిజం వలన అనేక లాభాలు ఉన్నాయి అడవులను కాపాడటం తో పాటు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడుకోవచ్చు. భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం లక్ష్యంగా పనిచేస్తాం. అడవులను, పులుల సంరక్షణ కోసం పనిచేస్తున్న మీలాంటి వారి సలహాలు తీసుకొని ప్రోటోకాల్స్ రూపొందించుకొని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం. సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ లో మేము భాగస్వామ్యం అవుతాం. అడవుల సంరక్షణ కోసం టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తాం. శ్రీశైలం టైగర్ రిజర్వ్ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

Tags: ap political newsLatest Updateslokeshlokesh commentslokesh padayatralokesh yuvagalamNara lokeshnara lokesh padayatranara lokesh speechnara lokesh yuva galamnara lokesh yuva galam padayatranara lokesh yuva galam updatesNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatrasave the tigerTDPyuvagalamyuvagalam lokeshyuvagalam padayatra
Previous Post

మాది సాయగుణం… మీది దోపిడీ సిద్ధాంతం!

Next Post

లోకేష్ ను కలిసిన కొత్తరామాపురం గ్రామస్తులు

Next Post
nara lokesh

లోకేష్ ను కలిసిన కొత్తరామాపురం గ్రామస్తులు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.