Telugu Desam

తాజా సంఘటనలు

సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత రాష్ట్రంగా ఏపీ

ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యత పెంపొందించాలి సమర్థవంతంగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినియోగం ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే పొందేలా చూడాలి దీని ఉపయోగితపై ప్రజల్లో అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్లు...

మరింత సమాచారం
గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ

తిరుపతిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ రూ.1000 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉపాధి ఏడాదికి...

మరింత సమాచారం
ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

కేజీ టూ పీజీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు పాఠశాలల్లో వార్షికోత్సవాల నిర్వహణ కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్‌ అమరావతి (చైతన్యరథం): ఈనెలలోనే మెగా డీఎస్సీ...

మరింత సమాచారం
అభ్యసన ఫలితాలే లక్ష్యంగా..పాఠశాల విద్యలో సంస్కరణలు

ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నెం.1గా తీర్చిదిద్దుతాం సంస్కరణల అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి జూన్‌ నాటికి సంస్కరణలు పూర్తి, అక్కడ నుంచి ఫలితాలపైనే దృష్టి గతప్రభుత్వ నిర్వాకంతో...

మరింత సమాచారం

నరసరావుపేట (చైతన్యరథం): సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్‌ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు...

మరింత సమాచారం

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీమార్క్‌ఫెడ్‌), న్యూఢల్లీిికి చెందిన నేషనల్‌ కో-ఆపరేటివ్‌...

మరింత సమాచారం

అమరావతి (చైతన్యరథం): ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదలయింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్‌ దాఖలకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల...

మరింత సమాచారం

ఐదేళ్లలో కాలువలు, డ్రైన్లలో తట్ట మట్టి కూడా తీయలేదు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.380 కోట్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు మే లో కాలువల మరమ్మతులు అసెంబ్లీలో...

మరింత సమాచారం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గాదె శ్రీనివాసులుకు శుభాకాంక్షలు అమరావతి (చైతన్యరథం): ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన గాదె...

మరింత సమాచారం

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బాటలో కూటమి అభ్యర్థులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానంలో ఆలపాటికి భారీ మెజారిటీ గోదావరి జిల్లాల్లో ముందంజలో పేరాబత్తుల ఉత్తరాంధ్ర...

మరింత సమాచారం
Page 271 of 739 1 270 271 272 739

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist