చైతన్యరధం

యువగళం హామీల అమలు దిశగా..మంత్రి లోకేష్‌ కార్యాచరణ

నేడు బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్‌ యూనిట్‌ ప్రారంభం ఉమ్మడి చిత్తూరులో యువగళం తొలి మైలురాయి హామీకి కార్యరూపం ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసి తీరుతామని యువనేత స్పష్టీకరణ...

Read moreDetails

నెల్లూరులో వైసీపీ ఖాళీ

టీడీపీలో చేరిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్‌ మరో 50 మంది వైసీపీ నేతలు కూడా.. అమరావతి(చైతన్యరథం): నెల్లూరు నగరంలో వైసీపీ ఖాళీ అయింది....

Read moreDetails

చర్చి స్థలం కబ్జాకు యత్నం.. కాపాడండి

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి వైద్య సాయం అందించండి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలి 33వ రోజు మంత్రి నారా లోకేష్‌ ‘‘ప్రజాదర్బార్‌’’ కు ప్రజల నుంచి విన్నపాలు...

Read moreDetails

శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది నిజం

కమీషన్ల కోసం వైసీపీ నేతల కక్కుర్తి పనులు హిందువుల మనోభావాలను దెబ్బతీశారు వారిపై ఖచ్చితంగా విచారణ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి టీడీపీ రాష్ట్ర...

Read moreDetails

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు హర్షణీయం

అమరావతి(చైతన్యరథం): భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయడం అభినందనీయమని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. స్వాతంత్య్రోద్యమ యోధుడు, త్యాగాల...

Read moreDetails

కార్పొరేషన్‌ ఏర్పాటపై హామీ నిలబెట్టుకున్నారు

అమరావతి(చైతన్యరథం): మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు....

Read moreDetails

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పూర్వవైభవం నా ధ్యేయం

నర్సీపట్నం(చైతన్యరథం): అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకురావటం తన ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. జిల్లా కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌...

Read moreDetails

ఏలేరుకు భూమిలిచ్చిన రైతులకూ నష్టపరిహారం

జగన్‌ ప్రభుత్వంలో వారికి డబ్బు ఇవ్వలేదు ఫలితంగా వారు సాగుచేసుకుంటూ నష్టపోయారు అధికారులు వారికి కూడా న్యాయం చేయాలి పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి వర్మ ఆదేశం పిఠాపురం(చైతన్యరథం):...

Read moreDetails

ఇంటికి రూ.25 వేలు సాయం అభినందనీయం

వరద బాధితులు చంద్రబాబుకు రుణపడి ఉన్నారు జగన్‌రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గం ఆయన రూ.కోటి ఎవరికి ఇచ్చారో చెప్పాలి సీఎంవో కేంద్రంగానే జెత్వానీపై వేధింపులు పీఎస్‌ఆర్‌ను కస్టడీలోకి...

Read moreDetails

బీసీలకు రిజర్వేషన్లు!

చట్టసభల్లో 33 శాతం కల్పనకు నిర్ణయం కేంద్రం ఆమోదానికి కేబినెట్‌ నిర్ణయం రాష్ట్రంలో ఏఐ వర్శిటీ, స్కిల్లింగ్‌ అకాడమీ ప్రస్తుత ఏజెన్సీకే ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌ పనులు వార్డు,...

Read moreDetails
Page 573 of 845 1 … 572 573 574 … 845

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

తాజా సంఘటనలు

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist