Telugu Desam

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డి దెబ్బ అంటే అబ్బ అంటోన్న సీబీఐ

వివేక హత్య కేసు సూత్రధారులెవరో సీబీఐకి తెలుసు జగన్‌, విజయసాయి, అవినాష్‌లను ఎందుకు విచారించలేదు? నేనే చట్టం అన్నట్లున్నది జగన్‌ ధోరణి అమరావతి: పాత తెలుగు సినిమాల్లో...

మరింత సమాచారం
రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

అమరావతి పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు యాత్రకు అడుగడుగునా హరతులు పట్టిన ప్రజలు నందివెలుగు వద్ద ప్రజలు, నేతల సంఫీుభావం తెనాలి : అమరావతి రైతుల మహాపాదయాత్రను ఏవిధం...

మరింత సమాచారం

న్యూఢల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు చేయాలంటే, పార్లమెంటే చేయాలని.. కేంద్రానికి కూడా ఆ అధికారం లేదని నరసాపురం ఎంపీ, వైయర్‌ కాంస్సాగ్రెస్‌ పార్టీ నాయకుడు రఘురామ...

మరింత సమాచారం
ఒక్క రాజధానికే కేంద్రం నిధులు

సీఎం జగన్‌కు డిల్లీ రaలక్‌! అజెండాలో స్పష్టం చేసిన కేంద్రం ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం 3రాజధానులను ప్రస్తావించని కేంద్ర హోంశాఖ (చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి...

మరింత సమాచారం
అమరావతి ఉద్యమ అణచివేతకు జగన్‌రెడ్డి కుట్ర

మాండ్‌ తిరస్కరణ..41ఎ నోటీసులివ్వాలని ఆదేశం పాల్గొనేవారు ఐడి కార్డులు తీసుకోవాలన్న పోలీసులు పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌, బిజెపినేత కన్నా సంఫీుభావం రెండోరోజు విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర అమరావతి: ...

మరింత సమాచారం
త్యాగాలు చేసిన రైతులను నట్టేట ముంచారు

అమరావతి : రాష్ట్ర భవిష్యత్తుకోసం 33వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నట్టేటముంచిందని రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన వివిధపార్టీల నేతలు మండిపడ్డారు....

మరింత సమాచారం
జయహో.. అమరావతి

మహాపాదయాత్రలో కదంతొక్కిన రాజధాని రైతులు అమరావతి టు అరసవిల్లి యాత్రకు శ్రీకారం అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు పూలుచల్లుతూ, హారతులిస్తూ ఘనస్వాగతం ఉద్యమకారులకు ప్రధాన రాజకీయపక్షాల సంఫీుభావం...

మరింత సమాచారం
లోన్‌ యాప్‌ల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి

అమరావతి: లోన్‌ యాప్‌ల వేధిం పులు భరించలేక ప్రాణాలు తీసుకుం టున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందో ళన కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
ఇదేం చోద్యం జగన్‌ రెడ్డీ: నారా లోకేష్‌

అమరావతి: వచ్చే ఏడాది జనవరి  కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడకూడదంటూ మూడేళ్లుగా మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతీఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదు.....

మరింత సమాచారం
చంద్రన్న కోసం ముస్లింసోదరుల ప్రార్థనలు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి కుటుంబం పదికాలాల పాటు చల్లగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆహ్వాన కమిటీ...

మరింత సమాచారం
Page 708 of 735 1 707 708 709 735

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist