చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అమరావతి ఉద్యమ అణచివేతకు జగన్‌రెడ్డి కుట్ర

భూముల కుంభకోణంపేరుతో అకస్మాత్తుగా అరెస్టులు

చైతన్యరధం by చైతన్యరధం
September 14, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అమరావతి ఉద్యమ అణచివేతకు జగన్‌రెడ్డి కుట్ర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మాండ్‌ తిరస్కరణ..41ఎ నోటీసులివ్వాలని ఆదేశం
  • పాల్గొనేవారు ఐడి కార్డులు తీసుకోవాలన్న పోలీసులు
  • పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌, బిజెపినేత కన్నా సంఫీుభావం
  • రెండోరోజు విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర

అమరావతి:  అమరావతి నుంచి అరసవిల్లి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభమై 24గంటలు గడవక ముందే ఉద్యమాన్ని అణగదొక్కేందుకు జగన్‌రెడ్డి సర్కారు కుట్రలు మొదలయ్యాయి. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జగన్‌రెడ్డి పన్నిన కుట్ర బెడిసికొట్టింది. రాజధాని భూముల కేసులో ఇద్దరిని సీఐడీ అధికారులు విజయవాడ  అ.ని.శా కోర్టులో హాజరుపర్చగా తప్పుల తడక రిమాండ్‌ రిపోర్టును చూసిన జడ్జి నిందితుల రిమాండ్‌ను తిరస్కరించారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్‌ను సీఐడీ అధికారులు జడ్జి ఎదుట హాజరు పర్చారు. ఇద్దరి రిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరిం చింది. సీఐడీ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో కొన్ని సెక్షన్లు కేసుకు వర్తించవన్న జడ్జి..41ఏ సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది.

5గురు అరెస్టు.. ఇద్దరే కోర్టులో హాజరు
ఇదిలావుండగా రాజధాని భూముల్లో కుంభకోణమంటూ గతంలో తప్పుడుకేసు నమోదు చేసిన సిఐడి తప్పుల తడక అభియోగాలతో మొత్తం అయిదుగర్ని అరెస్టుచేసి మంగళవారం వ్యూహాత్మకంగా ఇద్దరినీ మాత్రమే కోర్టుకు హాజరుపర్చింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్‌ల రిమాండ్‌ను విజయవాడ కోర్టు జడ్జి తిరస్కరించారు. చిక్కాల విజయసారధి, బడే ఆంజనే యులు, కొట్టి దొరబాబులను కూడా మంగళవారం ఉదయం సిఐడి అరెస్టు చేసినప్పటికీ కోర్టులో ప్రవేశ పెట్టలేదు.(అయితేవీరిని విశాఖలో అరెస్టుచేసి విజయ వాడ తీసుకొచ్చేసరికి ఆలస్యమైనందున హాజరుపర్చలేదని సిఐడి వర్గాలు చెబుతున్నాయి). మొత్తంగా 1100ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను చేర్చింది. బంధువులు,పరిచయస్తుల పేరుతోనారాయణ బినామీ లావాదేవీలు నిర్వహించారని, వేర్వేరు సర్వే నంబర్లతో 89.8ఎకరాల భూమిని అక్రమంగా నారాయణ కొనుగోలు చేశారని ఆరోపించింది. నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ ప్రై.లి. మధ్య రూ.15కోట్ల లావాదేవీల జరిగాయంటూ పసలేని అభియోగాలతో చార్జిషీటు దాఖలు చేసింది.

Tags: 41ఏఅ.ని.శా కోర్టుఅమరావతిఅమరావతి రైతులుఅరసవిల్లిఅసైన్డ్‌ భూములుఐడెంటిటీ కార్డులుకుంభకోణంకొట్టి దొరబాబుకొల్లి శివరాంగట్టెం వెంకటేష్‌చిక్కాల విజయసారధిజగన్ రెడ్డిజగన్‌రెడ్డిజె-గ్యాంగ్‌బడే ఆంజనే యులుమహా పాదయాత్రమహాపాద యాత్రమాజీ మంత్రి నారాయణరాజధాని భూములురాజధాని రైతులుసీఐడీ
Previous Post

కోనసీమలో మరో వ్యాన్‌ పిక్‌

Next Post

ఒక్క రాజధానికే కేంద్రం నిధులు

Next Post
ఒక్క రాజధానికే కేంద్రం నిధులు

ఒక్క రాజధానికే కేంద్రం నిధులు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.