చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ భద్రతకు డోకా లేదు

మంత్రి నిమ్మల రామానాయుడు చురకలు

by చైతన్యరధం
Jun 26, 2025 at 6:24am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ భద్రతకు డోకా లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అతడి నుంచే ప్రజలకు భద్రత అవసరం
  • మంత్రి నిమ్మల రామానాయుడు చురకలు

ఒంగోలు (చైతన్యరథం): జగన్‌ భద్రతకు ఏ విధమైన ఢోకా లేదని, జగన్‌ నుంచే ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత అవసరమని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో జగన్‌ అశాంతి, అలజడులను రేకెత్తిస్తున్నారని విమర్శించారు. పరామర్శల పేరిట ప్రజలకు ప్రాణహాని తలపెడుతున్నారన్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన నేరగాళ్లకు శిలా విగ్రహాలు నెలకొల్పటం రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే జగన్మోహన్‌ రెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు. వారి కుటుంబాలకు పరామర్శ పేరుతో యాత్రలు చేపట్టి అమాయకుల ప్రాణాలు జగన్‌ బలితీసుకుంటున్నారన్నారు. తన కాన్వాయ్‌లో వాహనం కిందపడి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అతని మృతికి జగన్‌ కారకుడయ్యాడని మంత్రి నిమ్మల తప్పుబట్టారు. జగన్‌ మనస్తత్వం మానవత్వానికి మచ్చగా పేర్కొన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌ రెడ్డి తన నేర ప్రవృత్తితో రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత కోల్పోయారన్నారు. సాటి మనిషి ప్రాణం పోతుంటే సామాన్యుడు సైతం స్పందిస్తాడు.. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి అయిఉండి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయిన కర్కశ మనస్తత్వం కలవాడు జగన్‌ అని మంత్రి దుయ్యబట్టారు.

నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్‌కు వారిపై ఉన్నది కపట ప్రేమగా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చనిపోయిన వాడు మా పార్టీ వాడు మీకెందుకని అనడం అతని దుర్మార్గానికి పరాకాష్టగా పేర్కొన్నారు. పరామర్శల పేరిట ప్రాణ నష్టం కలిగించటం, శాంతిభద్రతలు లోపించాయని ప్రభుత్వంపై ఎదురు నిందలు వేయడం జగన్‌ కుట్ర రాజకీయంగా విమర్శించారు. సంవత్సరం కిందట బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, మరో ఇద్దరిని బలిగొన్న రాక్షస మనస్తత్వం గల వ్యక్తి జగన్‌ అన్నారు. పరామర్శల పేరిట ప్రజలపై దండయాత్రలు చేయడం, ప్రాణహాని కలిగించడం అతని ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనంగా చెప్పారు. డీజే సౌండ్‌ లు, నృత్యాలు, గజ మాలలు వేయించుకోవడం, ఘనంగా స్వాగతం పలికించుకోవడం ఇవన్నీ ఏ రకమైన పరామర్శలు అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్‌ ఎక్కడికి వస్తే అక్కడ జనం చచ్చిపోతున్నారు. కాబట్టి అతని పరామర్శలు, పలకరింపులు వద్దు వద్దంటూ, అతని నుంచి మమ్మల్ని రక్షించండంటూ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

Previous Post

శభాష్‌ చంద్రబాబు, లోకేష్‌

Next Post

జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం
ఆంధ్రప్రదేశ్

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం
ఆంధ్రప్రదేశ్

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!
ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
విశ్వగవాక్షం.. అమరావతి!
ఆంధ్రప్రదేశ్

విశ్వగవాక్షం.. అమరావతి!

చైతన్యరధం
@ March 28, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist