చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెబుతున్న జగన్‌ రెడ్డి

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

by చైతన్యరధం
Sep 23, 2022 at 12:04pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెబుతున్న జగన్‌ రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం తెలుగుజాతిని అవమానించడమే
  • ఎన్టీఆర్‌ను ప్రజల గుండెల్లో నుంచి చెరపలేరు
  • వైద్యరంగాన్ని భ్రష్టుపట్టించి నీతులు చెబుతారా?
  • గుడివాడ గుట్కా, వల్లభనేనికి తాడేపల్లి ప్యాలెస్‌ ముందు ధర్నా చేసే దమ్ముందా?
  • 4 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు నెలకొల్పిన ఘనత చంద్రబాబుది

అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థపై నిస్సిగ్గుగా అసెంబ్లీసాక్షిగా జగన్‌రెడ్డి పచ్చిఅబద్ధాలు చెప్పా రని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభిరామ్‌ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం తెలుగుజాతి మొత్తాన్ని అవమానించడమే. పేరు తొలగించగలవేమో ప్రజల గుండెల్లోని ఎన్టీఆర్‌ను చెరపలేవ్‌ జగన్‌ రెడ్డీ. ఎన్టీఆర్‌ పేరు మార్పుపై గుడివాడ గుట్కా, వల్ల భనేని వంశీలకు తాడేపల్లి ప్యాలెస్‌ ముందు ధర్నా చేసే దమ్ముందా? ఏపీలో నాలుగు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు నెలకొల్పిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుంది. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ లు ఉన్నాయో తెలియకుండా ఈ తుగ్లక్‌ నేడు చంద్ర బాబును విమర్శించడమేంటి? 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణ మంటూ జగన్‌రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కేంద్రానికి మాత్రం కేవలం ఏడుకాలేజీల ఏర్పా టుకు దరఖాస్తులు పంపాడు. వాటిలో కూడా నాలుగింటిని తిరస్కరించి మూడిటికే ఆమోదం తెలిపింది.

మూడేళ్లలో వైద్యరంగంలో కేవలం 1,532 మాత్రమే శాశ్వత ఉద్యోగాలిచ్చి, 40 వేలకు పైగా ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం జగన్‌రెడ్డికే చెల్లింది. కరోనా మరణాలపైనా తప్పుడు లెక్కలు చెప్పి కేంద్రాన్ని తప్పు దారి పట్టించిన చరిత్ర కూడా జగన్‌రెడ్డిదే. విజయవాడలోని హెల్త్‌ యూనివర్సటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి దుస్సాహసానికి ఒడిగట్టారు. ఇది యావత్‌ తెలుగుజాతికి జరిగిన అవమానం. దేవాలయంలాంటి అసెంబ్లీలో యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు సహా వైద్య రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎప్పటిలాగే వాస్తవాలను వక్రీక రించారు. జగన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

ట్రిపుల్ ఐటీలకు మహర్దశ

విఘాతంనుంచి వికాసంవైపు..

జగన్‌ రెడ్డి అబద్ధాలు – వాస్తవాలు
అబద్ధం: హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌పేరు మార్పుపై చాలా ఆలోచించా. కరెక్టే అనిపించి నిర్ణయం తీసుకున్నా.
వాస్తవం: దేశంలోనే మొదటి హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావుకు జగన్‌రెడ్డి ఘోర అవమానం చేశారు. ప్రపంచమం తా అన్నగారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుం టున్న వేళ,ప్రతి తెలుగువాడు ఆ మహోన్నత వ్యక్తి ని స్మరించుకుంటున్నవేళ తుగ్లక్‌ సీఎం దుర్మా ర్గపు నిర్ణయం తీసుకున్నాడు. విజయవాడ హెల్త్‌ యూని వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు పెడుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించు కోవడం రాష్ట్ర చరిత్రలోనే చీకటిరోజు. ఈ ఘటనపై ప్రతి ఒక్క తెలుగువారు ఎంతో బాధపడుతున్నారు.వైసీపీ మినహా అన్ని రాజకీయపార్టీలు జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రమంతటా ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. ఎన్టీఆర్‌ పేరు మార్పుపై గుడివాడ గుట్కా కొడాలి నాని, వల్లభనే ని వంశీ ఏం సమాధానం చెప్తారు? జగన్‌రెడ్డి నిర్ణ యాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లి ప్యాలెస్‌ ముందు ధర్నా చేసే దమ్ముందా మీకు? జగన్‌రెడ్డి దుర్మార్గా న్ని ప్రశ్నించలేని మీకు అన్న గారి పేరు ఉచ్చరించే అర్హత ఎక్కడిది? టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజే వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెడతాం.
అబద్ధం: నాడు నాన్న 3 మెడికల్‌ కాలేజీలు తెచ్చారు. నేను 17 కాలేజీలు కడుతున్నా.
వాస్తవం: ఆరోగ్య రంగం అభివృద్ధి, మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై అసెంబ్లీలో జగన్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పాడు. రాష్ట్రంలో వైద్యరంగానికి ఆయన తండ్రి ఎంతో సేవచేశారని,అందుకే వైఎస్‌పేరును యూని వర్సిటీకి పెట్టామంటున్నారు.రాష్ట్రంలో 17ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామంటూ జగ న్మోహన్‌రెడ్డి మూడేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 11 ప్రభు త్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని అబద్ధాలు చెబు తున్నారు. ఏపీలో 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని ఏ2 విజయసాయి ప్రశ్నకు 2021 డిసెంబరు 14న కేంద్రం సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నా యోకూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారు ణం కాదా? కట్టు కథలు తర్వాత చెప్పొచ్చుకానీ ముందు కాలేజీల లెక్క సరిచేసుకోండి ముఖ్య మంత్రి గారూ. 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో నాలుగు (మంగళగిరి ఎయిమ్స్‌, తిరుపతి స్విమ్స్‌ , నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి, అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ) చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారు. 3 మాత్రమే వైఎస్‌ తెచ్చినవి. మిగిలిన ఆరూ గతంలోనివి. అలాగే చంద్రబాబు తిరుపతి లో బర్డ్‌ ఆస్పత్రి, టాటా క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహా పలు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయగా, ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లో నిమ్స్‌, విజయ వాడలో హెల్త్‌ యూనివర్సిటీ ఇచ్చారు. ఈ వాస్తవా లు దాచాలన్నా దాగవని జగన్‌రెడ్డి గుర్తిస్తే మం చిది. అసెంబ్లీలో మాట్లాడేప్పుడైనా జగన్‌రెడ్డి నిజా లు మాట్లాడాలి కదా. బటన్‌ నొక్కి శిలాఫలకాలు వేస్తే మెడికల్‌ కాలేజీలు పూర్తయినట్లేనా? జగన్‌ రెడ్డి చెబుతున్న 17 మెడికల్‌ కాలేజీలు బూటకమే. అనకాపల్లికి చెందిన సాయికుమార్‌ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు 2022, సెప్టెంబరు 1న కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్ట మైన సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం కేవలం 7మాత్రమే అప్లికేషన్లు పంపగా, మూడిరటి కి ఆమోదం తెలిపి నాలుగు అప్లికేషన్లు తిరస్కరిం చినట్లు అందులో స్పష్టంగాఉంది. అంటే 17 ప్రభు త్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణం బూటకమని అర్ధ మవుతోంది. ఏలూరు, మార్కాపురం, పులివెందు ల, విజయనగరం, పాడేరు, పిడుగురాళ్ల, మచిలీ పట్నంలో మెడికల్‌కాలేజీల ఏర్పాటుకు అప్లై చేయ గా పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో నిర్మాణా నికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి సీఎం సహా వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?
అబద్ధం: మూడేళ్లలో వైద్యరంగంలో 40 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదే.
వాస్తవం: అవి కట్టుకథలు. 2021-22లో సీఎం స్వహస్తాలతో భారీ పత్రికా ప్రకటనతో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ మూడేళ్లలో వైద్యరంగంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 13,987. అందులోనూ 10,341కాంట్రాక్ట్‌ ఉద్యో గాలైతే, శాశ్వత ఉద్యోగాలు కేవలం 1,532 మాత్ర మే. 2,114 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు. ఇదేనా మీరు చెబుతున్న వైద్యరంగంలో విప్లవమంటే?
అబద్ధం: ఆరోగ్యశ్రీ పేదల పాలిట వరం
వాస్తవం: ఈ విషయంలో జగన్‌ రెడ్డి అబద్ధాలు అల్లే స్తున్నారు. కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం మా వల్ల కాదని సీఎం సొంత జిల్లాలోనే ఆస్పత్రులు బోర్డులు పెట్టింది వాస్తవం కాదా? మరిదీనికేం సమాధానం చెప్తారు? టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. కానీ, నేటి జగన్‌ సర్కారు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల కు దాదాపు రూ.600 కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది.

ముఖ్యమంత్రి సహాయనిధి:రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని ఆదుకునే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి పనిచేస్తుంది. 2014-19 మధ్య ఐదేళ్లలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా చంద్రబాబు ఎముకలేని చేయిలాగా సాయం చేశారు. రూ.1,523 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధికి వెచ్చించి ఏడాదికి సగటున రూ.304కోట్లు ఖర్చు చేసి లక్షలాది మందిని ఆదుకున్నారు. జగన్‌రెడ్డి చేసింది ఏంటయ్యా అంటే ఈ మూడేళ్లలో సీఎంఆర్‌ఎఫ్‌ను ఐసీయూలోకి నెట్టేయడమే.దాని కింద ఈ మూడేళ్లలో కేవలం రూ.429 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రజారో గ్యాన్ని ప్రమాదంలోకి పడేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.304 కోట్లు ఖర్చు చేస్తే జగన్‌రెడ్డి ఇచ్చింది ఏడాదికి సగటున రూ.143 కోట్లు మాత్రమే.
అబద్ధం: ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన పరికరాలు అమర్చి రూపురేఖలు మార్చేశాం.
వాస్తవం: ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య పరికరాలు సర ఫరా చేసిన కాంట్రాక్టర్ల సంఘం అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ డివైజ్‌ ఇండస్ట్రీ వారు సర ఫరా చేసిన వైద్యపరికరాలకు డబ్బు చెల్లించ నందు న రాష్ట్రానికి రెడ్‌నోటీస్‌ జారీ చేసిన మాటవాస్తవం కాదా? వందశాతం అడ్వాన్స్‌ అందితేనే పరికరాలు సరఫరా చేయాలని రెడ్‌ నోటీస్‌లో పేర్కొంది నిజం కాదా? ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడ మంటే ఇదేనా?
అబద్ధం: రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థను దేశంలోనే మెరుగ్గా తీర్చిదిద్దాం.
వాస్తవం: 2017-18లో చంద్రబాబుహయాంలో నీతి ఆయోగ్‌ హెల్త్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో మన రాష్ట్రా నికి ఇంక్రిమెంటల్‌ ర్యాంకింగ్‌లో 4వ స్థానం దక్క గా, అదే జగన్‌ సర్కారులో 2019-20లో 10వ స్థానానికి పడిపోయిన మాట వాస్తవం కాదా?
అబద్ధం: 104, 108 సేవలను మెరుగు పరిచి వేల మంది ప్రాణాలు కాపాడాం.
వాస్తవం: ఫోన్‌ చేయగానే కుయ్‌ కుయ్‌ మంటూ వచ్చే ా్తయన్న అంబులెన్స్‌లు కరోనావిపత్తులో సకాలంలో రాక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో అంబులెన్స్‌లో 15,20మంది లెక్కన కుక్కికుక్కి తర లించిన దృశ్యాలు మనం చూడలేదా? 108 వాహ నాల కొనుగోలు,నిర్వహణ పేరుతో ఏ2 విజయ సాయిరెడ్డి అల్లుడు కంపెనీఅరబిందోతో ఒప్పందం కుదుర్చుకుని రూ.307కోట్లు అవి నీతికి పాల్పడిర ది వాస్తవం కాదా జగన్‌రెడ్డీ? ఆరోజు మేము ఆధా రాలతో సహారుజువు చేశాం. ముందు వాటికి సమాధానం చెప్పు.
అబద్ధం: కరోనా సేవల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచాం.
వాస్తవం: జగన్‌రెడ్డి అసమర్థత, నిర్లక్ష్యానికి రాష్ట్రంలో కొవిడ్‌ విలయతాండవాన్ని అందరూ చూశారు. ఆక్సిజన్‌ సకాలంలో సరఫరా చేయకపోవడతో రాష్ట్రవ్యాప్తంగా 110మంది చనిపోయారు. కరోనా కిట్లు, బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలులో కోట్ల అవినీతికి పాల్పడ్డారు. చివరకు కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చెప్పారు. ఏపీలో కరోనా బారిన పడి 14, 733 మంది చనిపోయారని అధికారిక లెక్కలుచెప్పి 47,228 మందికి నష్టపరిహారం చెల్లించామని కేంద్రానికి లేఖ రాశారంటే ఇంతకంటే మోసకారి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? కరోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.1100 కోట్ల నిధులను రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి పీడీ ఖాతాలకు మళ్లించడంపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు.
ప్రభుత్వాస్పత్రుల దుస్థితి
మూడేళ్లుగా ప్రభుత్వాస్పత్రులను నరక కూపాలు గా మార్చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నా రు. నెల్లూరులోని ఆస్పత్రిలో వైద్యులు లేక సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు వైద్యం చేయడంతో రోగి మృతి చెందా డు. ఒక్క నెల్లూరే కాదు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి. ఇప్పటికైనా జగన్మోహన్‌రెడ్డి అబద్ధాలు చెప్ప డం మాని ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాస్ప త్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. పేద లకు మెరుగైన వైద్యసేవలు అందించాలి.హెల్త్‌ యూని వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఇప్పటికే ఈ వ్యవహారంపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వా త హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెడతామని కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ చెప్పారు.

 

Tags: అబద్ధాలుఅసెంబ్లీఎన్టీఆర్కొమ్మా రెడ్డి పట్టాభిరామ్‌గుడివాడ గుట్కాజగన్ రెడ్డితాడేపల్లి ప్యాలెస్తుగ్లక్మెడికల్‌ కాలేజీలువల్ల భనేని వంశీవైద్యరంగంహెల్త్‌ వర్సిటీ
Previous Post

కాగ్‌ నివేదికతో జగన్‌రెడ్డి జమానా.. బండారం బట్టబయలు

Next Post

వెన్నుపోట్లకు కేరాఫ్‌ మీరే కదా సజ్జలా?

మరిన్ని వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు
ఆంధ్రప్రదేశ్

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!
ఆంధ్రప్రదేశ్

విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist