చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

గంజాయి వనాలకు జగన్‌ సర్కారే కంచెలా కాపలా కాస్తోందా?

ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

చైతన్యరధం by చైతన్యరధం
December 28, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గంజాయి వనాలకు జగన్‌ సర్కారే కంచెలా కాపలా కాస్తోందా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ వచ్చాక గంజాయి వనాల ధ్వంసం నిలిపేశారు
  • తోటల ధ్వంసానికి నిధులివ్వక విపరీతంగా సాగయిన గంజాయి
  • ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

అమరావతి: గంజాయి వనాలకు జగన్‌ సర్కారు కంచెలా మారి కాపలా కాస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గంజాయి వనాల ధ్వంసానికి ప్రతి ఏటా కేటాయించే నిధులు, జగన్‌ వచ్చాక విడుదల చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ బుధవారం లోకేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్‌ వాడకం పెరిగిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న గంజాయి ఏపీ నుంచే రవాణా అవుతోందని..కట్టడి చేయాల్సిన సర్కారే చేష్టలుడిగి చూడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ఏటా డిసెంబర్‌ నెలలో ఆంధ్ర` ఒడిశా బోర్డరులో ఏపుగా పెరిగిన గంజాయి తోటలు ధ్వంసం చేయిస్తాయని, దీని కోసం నిధులు కూడా కేటాయిస్తాయని పేర్కొన్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌, రెవిన్యూ, మైనింగ్‌, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఒడిశా ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని, కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టి మరీ ప్రతి ఏటా గంజాయి తోటలను డిసెంబరు నెలలో ధ్వంసం చేస్తారని తెలిపారు. దీని కోసం అవసరమయ్యే నిధులు ప్రతి నెల డిసెంబర్‌ నెలలోనే బడ్జెట్‌ కేటాయించి గంజాయి తోటల ధ్వంసం పనులు చేపడతారని వివరించారు. తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఐదేళ్లపాటు ఇలాగే గంజాయి తోటలను పెద్ద ఎత్తున ధ్వంసం చేశామన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు పూర్తయినా, ఒక్క ఏడాది కూడా డిసెంబర్‌ నెలలో బడ్జెట్‌ కేటాయింపు జరపలేదని, గంజాయి తోటల ధ్వంసం పనులు చేపట్టలేదని, కనీసం దీనిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష కూడా చేయలేదని లోకేష్‌ వెల్లడిరచారు. ఏపీ డ్రగ్స్‌ హబ్‌గా మారిపోయినా, గంజాయి గుప్పుమంటున్నా..జగన్‌ సర్కారు గంజాయి తోటల ధ్వంసాన్ని ఆపేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఏపీ ని జగన్‌ గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా గా మార్చేశారని, ఇతర రాష్ట్రాలకి గంజాయి తరలింపు లో ప్రధాన పాత్ర వైకాపా నాయకులదేనని ఆరోపించారు. వైకాపా గంజాయి మాఫియా ఒత్తిడితోనే డిసెంబరు నెలలో జరగాల్సిన గంజాయి తోటల ధ్వంసం ప్రక్రియ నిలిపేశారనే ఆరోపణలకి జగన్‌ సర్కారు సమాధానం చెప్పాలని  లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

Tags: కంచెగంజాయిజగన్‌ సర్కారుటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిధ్వంసంనారా లోకేష్
Previous Post

చర్చకు సవాల్‌ విసిరి తోక ముడిచిన సీదిరి

Next Post

అంగన్వాడీలపై ఉక్కుపాదం సర్కార్‌ నిరంకుశత్వమే

Next Post
అంగన్వాడీలపై ఉక్కుపాదం సర్కార్‌ నిరంకుశత్వమే

అంగన్వాడీలపై ఉక్కుపాదం సర్కార్‌ నిరంకుశత్వమే

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.