చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు

టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

by చైతన్యరధం
Oct 11, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే కుట్రలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ అప్పులు చేస్తే..మేం పెట్టుబడులు తెస్తున్నాం
  • 4 నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా తీసుకొచ్చాం
  • ఇదే నిజమైన దసరా పండుగ..ఇదే సంపద సృష్టి
  • జగన్‌రెడ్డి హయాంలో కంపెనీలను తరిమేశారు
  • టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

మంగళగిరి(చైతన్యరథం): పెట్టుబడులు, అభివృద్ధి గురించి జగన్‌రెడ్డి ఏనాడూ ఆలోచించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి విదేశీ, స్వదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అప్పులు చేసి వెళితే కూటమి ప్రభుత్వం కష్టించి పరిశ్రమలు తెచ్చి పెట్టుబడులు తీసుకువచ్చి ఆదాయం సృష్టించి అప్పులు తీరుస్తోందన్నారు. విన్‌ఫాస్ట్‌, మోగ్లిక్స్‌, వెర్మీరెన్‌ వంటి విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. మంత్రి నారా లోకేష్‌ కృషితో విశాఖలో టీసీఎస్‌ కంపెనీ యూనిట్‌ ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నామంటూ ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కలిశారు. ఫాక్స్‌ కాన్‌, ఆపిల్‌ ఫోన్‌ లాంటి కంపెనీల గురించి జగన్‌కు అసలు అవగాహనే లేదు. ఫాక్స్‌ కాన్‌ సంస్థ ఐ ఫోన్‌లు తయారీ చేస్తుందని కూడా తెలియదు. ఆయన ఫోన్లే వాడనంటాడు. ఫోన్లు వాడని వారికి ఐ ఫోన్‌ కంపెనీ గురించి, అవి తయారు చేసే కంపెనీ పెట్టాలని ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని సందేహం వ్యక్తం చేశారు.

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న ప్రముఖ సంస్థలు
2014-19 మధ్యలో సెల్‌కాన్‌, ఫాక్స్‌ కాన్‌ వంటి కంపెనీలను బ్రహ్మాండంగా టీడీపీ ప్రభుత్వం పెట్టింది. ఎలక్ట్రాన్‌ సిటీకి 1501 ఎకరాలను నాడు టీడీపీ ప్రభుత్వం కేటాయిస్తే జగన్‌రెడ్డి భూ కేటాయింపులను రద్దు చేశాడు. దుబాయ్‌కు చెందిన లులూ సంస్థలకు నాడు టీడీపీ ప్రభుత్వం భూములను కేటాయిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిని తరిమేశారు. మళ్లీ అదే సంస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరు, తిరుపతిలో పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిందని వివరించారు. గండికోట, అలిపిరి, వైజాగ్‌, హార్స్‌లీ హిల్స్‌లలో ఐదు నక్షత్రాల హోటళ్లు పెట్టడానికి ఒబెరాయ్‌ సంస్థ ముందుకొచ్చిం ది. ప్రఖ్యాతి చెందిన బ్రూక్‌ ఫీల్డ్‌ కార్పొరేషన్‌ సంస్థ పునరుత్పాదక శక్తి ఐటీని రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో విజయవాడలో యూనిట్‌ను విస్తరింపచేయడానికి ముందుకొచ్చింది. 4,500 మంది పనిచేసే హెచ్‌సీఎల్‌ సంస్థ కూడా తమ సంస్థ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఐటీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అనంతపురంలో సుజ్లాన్‌ అనే విన్‌ టర్బైన్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. రూ.250 కోట్లతో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ మేనేజ్‌మెం ట్‌ ఇనిస్టిట్యూట్‌ను అమరావతిలో నిర్మించనుంది. ముంబాయికి చెందిన టాటా సన్స్‌, యూని ట్‌ మాల్‌ సంస్థ వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఢల్లీికి చెందిన జైరాజ్‌ ఇస్పాత్‌ సజ్జన్‌ గోయాంకా అనే సంస్థ రెండో యూనిట్‌ను కర్నూలులో విస్తరించనున్నారు. చెన్నైకు చెందిన అపోలో యూనివర్శిటీని రాష్ట్రంలో నెలకొల్పనున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూని వర్శిటీ వెయ్యి పడకల ఆసుపత్రి, ఏ1 యూనివర్శిటీని అమరావతిలో పెట్టనున్నారు. అమెరికాకు చెందిన గూగుల్‌ సంస్థ వైజాగ్‌లో యూట్యూబ్‌ అకాడమీని నెలకొల్పనుంది. సబ్‌ స్ట్రేట్‌ తయారీ కంపెనీ వైజాగ్‌లో ఏ1 మెటీరియల్‌ తయారీ సంస్థ నెలకొల్పనుంది. గోద్రెజ్‌, ఆంధ్రా పేపర్‌, రీసొల్యుట్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆరియా గ్లోబల్‌, ఇండియన్‌ డైజన్‌ గార్మెంట్స్‌, మ్యాగ్లిక్స్‌, వర్మీరన్‌, ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌, విన్‌ ఫాస్ట్‌ తదితర సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

తెలుగోడి సత్తా.. అమరజీవి

కేంద్ర నిధులతో అమరావతి, పోలవరం, పారిశ్రామిక పార్కులు
పోలవరం డ్యామ్‌ నిర్మాణం వేగవంతం కానుంది. అమరావతిలో ప్రభుత్వ కార్యాల యాల నిర్మాణం కూడా చేయాల్సి ఉంది. కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక వాడలు, రైల్వే జోన్‌, రాష్ట్ర రోడ్లు, అమరావతి ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌ బైపాస్‌ రోడ్ల నిర్మాణానికి కూడా ఒప్పందా లు కుదిరాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు. 2014-19లో మా ప్రభుత్వం హయాంలో మేము ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ, అమృత్‌ యూనివర్సిటీలను తీసుకువస్తే జగన్‌రెడ్డి వాటికి రోడ్లు కూడా వేసిన పాపాన పోలేదు. అమరావతిని జగన్‌ రెడ్డి పాడు పెట్టాడు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం హామీతో 90 శాతం గ్రాంట్లుగా వరల్డ్‌ బ్యాం కు రూ.15,000 కోట్లు ఇవ్వనుంది. పోలవరానికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25 వేల కోట్లు పెట్టుబడులు, 75 వేల మంది యువతకు ఉపాధి కల్పించేలా కేంద్రం ఆమోదించింది. మొత్తంగా నాలుగు నెలల్లో రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఈ మంచి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇదే నిజమైన విజయదశమి పండుగ.. సంపద సృష్టి అంటే ఇదేనని జగన్‌ రెడ్డి తెలుసుకోవాలి అని సూచించారు.

Previous Post

నాడు పెద్దిరెడ్డి అండతో అక్రమాలు..

Next Post

రతన్‌ మరణం దేశానికి తీరని లోటు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist