చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

యువగళం పాదయాత్రలో ముఖ్య ఘట్టాలు

చైతన్యరధం by చైతన్యరధం
May 16, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల దాష్టీకాలకు వ్యతిరేఖంగా పుట్టింది ఈ యువగళం. జగన్ నిరంకుశ పాలనకు చమరగీతం పాడేందుకు అవతరించింది ఈ యువగళం. అణిచివేతకు గురవుతున్న వారి గొంతుకగా పుట్టింది ఈ యువగళం. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమెందించేందుకు జనగళమే యువగళంమై పుట్టుకొచ్చి నవోద్యమమై పుట్టుకొచ్చింది.

ప్రభుత్వ వైఫల్యా లను పాదయాత్రలో ప్రశ్ని స్తున్నందుకు యుగళాన్ని ఆపేందుకు చాలావిఫలయత్నా లు చేసింది ఈ సైకో ప్రభుత్వం. జీవో నెం 1 ని తీసుకుని రావడం నుంచి డ్రోన్ లను మోహరించడం వరకు, వాహనాలను అడ్డుకోవడం నుంచి మీటింగ్ లలో కరెంటు తీసేయడం వరకు అన్నీ చేశారు. కానీ ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు.

● గడిచిన వందరోజుల పాదయాత్రలో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో మూడో వంతుమందికి యువగళం చేరువైంది. అరాచక ప్రభుత్వంపై ఎక్కు పెట్టిన బాణంగా మొదలైన యువగళంలో కొన్ని లక్షల మంది మద్దతుగా అడుగులేశారు. వారి సమస్యలను చెప్పుకున్నారు.

● సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో నారా లోకేష్ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంది అవినీతి ఎమ్మె ల్యే లను ప్రజల ముందు నిలబెట్టింది. అధికారపార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించింది. అవినీతి ప్రశ్నించటంతో పాటు గతంలో రామారావు గారు, చంద్రబాబు గారు చేపట్టిన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేసి సక్సె స్ అయ్యారు.

● “హలో లోకేష్”, “రైతన్నతో లోకేష్”, “లోకేష్ తో గుఫ్తాగు”, “పల్లె ప్రగతి కోసం లోకేష్” వంటికార్యక్రమాల ద్వా రా కొన్ని లక్షలమందికి ప్రశ్నించే గొంతును ఇచ్చా రు నారా లోకేశ్. దీంతో రాయలసీమలోని ఎంతో మంది ప్రజలు లోకేశ్ కు మద్దతుగా యువగళంలో భాగం అయ్యారు.

● నారా లోకేష్ సుమారు 800 వివిధ వర్గాల వారితో పాదయాత్రతో సమావేశమయ్యారు. అనేక చేతి వృత్తుల వారితో కూడా మాట్లాడారు. వారి సంక్షేమం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. అంతేగాకుండా యువ గళం ద్వా రా లోకేష్ ఇప్పటివరకు అణిచివేతకు గురైన 150 సామాజిక వర్గాల వారకు గొంతుకగా మారారు.

● ప్రభుత్వం ద్వా రా ఇబ్బందులు పడుతున్న ప్రజలు వారి బాధను పంచుకోవడానికి యువగళం ఓ చిరునామాగా మారింది. వైసీపీ నాయకుల ఆకృత్యాలకు బలైనన బాధితులు కూడా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా బయటపెట్టే వేదికగా యువగళం మారింది. రజక వర్గానికి చెందిన మిస్బా తల్లిదండ్రులు, మునిరాజమ్మ వంటి వైసీపీబాధితులకు కూడా గొంతుక
అయింది మన యువ గళం.

● నారా లోకేష్ యువ నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడమే కాకుండా యువగళంలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యా లను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి సింహస్వప్నంగా మారారు. సెల్ఫీ ఛాలెంజ్ ల ద్వా రా అధికార పార్టీ నేతల అవినీతి చిట్టాలను బయటపెట్టారు.

● యువగళం ఇప్పటికే రాహ్స్త్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చే ఎన్నికలపై ఆందోళన కలిగిస్తుంది. అధికార పార్టీని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్న వారికి అండగా నిలుస్తోంది. సైకో పాలనను తిరస్కరించేలా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబధ్రులు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు.

Tags: Dalit Bandhu CBNHighlights of Yuvagalam Padayatralokesh padayatralokesh yuvagalamlokesh yuvagalam padayatralokesh yuvagalam yatraNara lokeshnara lokesh padayatranara lokesh padayatra yuvagalamnara lokesh speechnara lokesh yuva galamNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatraTDPyuvagalamyuvagalam lokeshyuvagalam padayatra
Previous Post

డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్ళు నారా లోకేష్ హామీ

Next Post

చెంచుల కోసం ప్రత్యేక ఉపాధి పథకాలు అమలు చేస్తాం నారా లోకేష్ వెల్లడి

Next Post
nara lokesh

చెంచుల కోసం ప్రత్యేక ఉపాధి పథకాలు అమలు చేస్తాం నారా లోకేష్ వెల్లడి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.