చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నానాటికీ దిగజారుతున్న డీజీపీ తీరు

మీ ఏకపక్ష వైఖరిపై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తాం : వర్ల రామయ్య

by చైతన్యరధం
Dec 29, 2023 at 8:59am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నానాటికీ దిగజారుతున్న డీజీపీ తీరు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీఎం అడుగులకు మడుగులొత్తుతున్నారంటూ విరుచుకుపడ్డ వర్ల
  • ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలుపెడతానన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్‌ చేయాలి
  • సభ్యతా, సంస్కారాలు లేని రాంగోపాల్‌ వర్మకు ఎదురేగి స్వాగతం పలుకుతారా
  • చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ను అవమానపరుస్తూ పోస్టర్‌ వేసిన వర్మను అరెస్ట్‌ చేయాలి
  • టీడీపీ నాయకులకు అసలు అపాయింట్‌మెంటే ఇవ్వరా?
  • మీ ఏకపక్ష వైఖరిపై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తాం

అమరావతి: ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలుపెడతాను అని బహిరంగంగానే ప్రకటించిన తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్‌ చేయాలని  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనిగా మారింది. టీడీపీ నాయకులు అపాయింట్‌ మెంట్‌ కోరితే రాజేంద్రనాథరెడ్డి ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదు. మహిళా నాయకురాళ్లు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదు. వైసీపీ నాయకులు అపాయింట్‌మెంట్‌ కోరితే గేటు వద్దకొచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తారు, అదే టీడీపీ నాయకులు అపాయింట్‌ మెంట్‌ కోరితే మొండిచేయి చూపుతారు. సభ్యతా, సంస్కారాలు లేని వ్యూహం సినిమా డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ అపాయింట్‌మెంట్‌ అడిగితే డీజీపీ బయటికొచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. దేశ విదేశీయుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి చంద్రబాబు ముఖానికి, లక్షలాదిమంది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తి.. ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.. ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ముఖానికి, 3,023 కిలో మీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన యువ నాయకుడు లోకేష్‌ ఫొటోకి దున్నపోతు తల పెట్టి పోస్టర్‌ విడుదల చేశారు. ఇటువంటి పోస్టర్‌ రిలీజ్‌ చేసిన రామ్‌ గోపాల్‌ వర్మని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మర్యాదలు చేస్తారా? ముసి ముసి నవ్వులు నవ్వుతూ అతడితో ఫోటో దిగడం సిగ్గుచేటు. డీజీపీకి నైతిక విలువలు ఉంటే వెంటనే రాంగోపాల్‌ వర్మను అరెస్టు చేయాలి. కడుపు మండి కామెంట్‌ చేసిన యువకుడిని కాకుండా పొగరుతో కుల, మతాల మధ్య వైషమ్యాలు పెంచాలని పోస్టర్‌ రిలీజ్‌ చేసిన రాంగోపాల్‌ వర్మని అరెస్టు చేయాలి. అరాచకాలను సృష్టిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యూహం సినిమా ను విడుదల కానీయకుండా చూడాలి. డీజీపీ వెంటనే సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు కు లేఖ రాయాలి. డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి ఏకపక్ష వైఖరిని కేంద్ర ప్రభుత్వ సంస్థ డీవోపీటీ (సిబ్బంది నియామకం, శిక్షణ సంస్థ) దృష్టికి తీసుకెళ్తాం. డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమాను రిలీజ్‌ కాకుండా గట్టిగా పోరాడాలి. తాడిపత్రి ఎమ్మెల్యే ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలుపెడతా అనడం చట్టాలను శాసించేలా ఉంది, అతన్ని వెంటనే అరెస్టు చేసి, బైండోవర్‌ చేయాలి. ఇకనైనా డీజీపీ బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ.. సమధర్మం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన అవసరముందని వర్ల హితవు పలికారు.

తప్పు చేసినవారిని శిక్షించాలి, మంచివారిని రక్షించాలి

సంబంధితవార్తలు

పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు

డిప్యూటీ సీఎంగా పవన్‌ బాధ్యతల స్వీకరణ

ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం

తప్పు చేసినవారిని శిక్షించాలి, మంచివారిని రక్షించాలి కానీ డీజీపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సివున్నా ఆ విద్యుక్త ధర్మాన్ని మరచిపోయారు. రాజేంద్రనాథరెడ్డి ఆయన విధులను విస్మరించి వెళ్తున్నారు. అత్యున్నత స్థానాన్ని జగన్‌ ఇచ్చారని, తాను బతికున్నంత కాలం జగన్‌ కు విశ్వాసపాత్రుడిగా ఉండాలని డీజీపీకి అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రే డీజీపీని ఎంపిక చేసుకుంటారు, అంతమాత్రాన సీఎం అడుగులకు డీజీపీ మడుగులొత్తాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని పాటించాలి, చట్టాన్ని పరిరక్షించాలి. ఇది మరచి వైసీపీని కాపాడటం కోసం, మిగతా పార్టీలను తన్ని తరిమేయాలని చూస్తున్నారు. ఇది ధర్మమా అని వర్ల ప్రశ్నించారు.

 

డీజీపీగా ప్రమాణం చేసినదానికి చేస్తున్నదానికి సంబంధం లేదు

ఐపీఎస్‌ గా చేసిన ప్రమాణానికి ప్రస్తుతం డీజీపీ చేస్తున్నదానికి ఏమైనా సంబంధం ఉందా? టీడీపీ ప్రతిపక్ష పార్టీ. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఇనుప పాదం మోపాలని చూస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యర్థి పార్టీలకు రక్షణగా, అండగా ఉండాలి. కనీసం వారి వినతులు తీసుకోవాలన్న బాధ్యతను కూడా డీజీపీ విస్మరించారు. రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పాలన జరుగుతోంది, మీతో చెప్పుకోవాలి, మీ అపాయింట్‌ మెంట్‌ ఇవ్వండని టీడీపీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీగా, పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా డీజీపీని తాను ఎన్ని సార్లు అడిగినా ఇవ్వలేదని వర్ల తప్పుబట్టారు. టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడానికి వస్తున్నారంటే కిలో మీటరు దూరంలో బ్యారికేడ్లు పెట్టి ఆపుతారు. టీడీపీ తరపున ఫిర్యాదులను చిన్నా, చితక ఆఫీసర్లకు ఇవ్వమంటారు. మేమిచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కదానిపైనైనా  చర్యలు తీసుకున్నారా అని వర్ల ప్రశ్నించారు.

వ్యూహం సినిమా రిలీజ్‌ కాకుండా చూడాలి

డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమా రిలీజ్‌ కాకుండా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. డీజీపీకి తాను ఏదైనా చట్టపరంగా చేస్తానని చెప్పే ధైర్యముందా? మా నాయకుల ఫొటోలకు దున్నపోతు ఫోటోలు ఎలా పెడతారు? అలా పెట్టి పోస్టర్‌ రిలీజ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఓ కుర్రాడు టీవీ ఛానల్‌ లో కూర్చొని ఏదో కామెంట్‌ చేస్తే అతన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అన్యాయం. కడుపు మండి కామెంట్‌ చేస్తే ఇంతగా చేయాలా. జగన్మోహన్‌ రెడ్డి  గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కాల్చి పడేయండన్నాడు. దానికి దీనికి తేడా ఏమీ లేదు. ఇతను తలకాయ అడిగాడు, అతను కాల్చిపడేయమన్నాడు. రెండిరడిలో తేడా ఏమైనా ఉందా? ఇతనిమీద చర్య తీసుకుంటే జగన్‌ మీద తీసుకోరా? మీరు పోలీసు ఆఫీసరేనా? జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో  స్వర్ణాంధ్రప్రదేశ్‌ గా ఉండే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌ గా మారింది. చట్టబద్దంగా వ్యవహరించకపోతే డీఓపీటీని మా ప్రతినిధి బృందం కలుస్తుంది. ఈ డీజీపీ.. ఐపీఎస్‌ అధికారిగా పనికిరారని సాక్ష్యాధారాలతో సహా మేం నిరూపిస్తాం. వ్యూహం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది కనుక ఈ సినిమా విడుదల కాకుండా చూసే బాధ్యత తన భుజ స్కందాలపై ఉందని డీజీపీ గుర్తించాలని వర్ల రామయ్య సూచించారు.

Tags: అరెస్టుఅరెస్ట్‌ చేయాలిఎమ్మెల్యే పెద్దారెడ్డిఏకపక్ష వైఖరిచంద్రబాబుటీడీపీ నాయకులుడీఓపీటీపవన్‌పోస్టర్‌ఫిర్యాదుబైండోవర్‌రాంగోపాల్‌ వర్మలోకేష్‌సభ్యతాసంస్కారాలుసీఎం అడుగులకు మడుగులొత్తుతున్నారంటూ విరుచుకుపడ్డ వర్ల ` ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్‌
Previous Post

తెలుగు వారి జీవితాల్లో నవశకం రావాలి…తెలుగు జాతి నెంబర్‌ 1 కావాలి

Next Post

జగన్‌ సినిమా అయిపోయింది ..ఇక మిగిలింది వంద రోజులే

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist