చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

స్థాయి మరచి భువనేశ్వరిపై విమర్శలు

మంత్రి అంబటిపై మండిపడ్డ ఆనంద్‌బాబు

చైతన్యరధం by చైతన్యరధం
October 27, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
స్థాయి మరచి భువనేశ్వరిపై విమర్శలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రైతుల బాధలు పట్టని నోటిపారుదల మంత్రి అంబటి
  • చంద్రబాబు కుటుంబసభ్యులను దూషించటమే మంత్రుల పని
  • చంద్రబాబును అరెస్ట్‌ చేసి మాకు దారి చూపించారు
  • జగన్‌కు, మంత్రులకు ఏ గతి పడుతుందో కాలమే సమాధానం చెబుతుంది
  • జగన్‌ రెడ్డి మెప్పుకోసం మంత్రులు నోళ్లు పారేసుకుంటున్నారు

అమరావతి: ‘నిజం గెలవాలి’ కార్యక్ర మం… చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి పర్యటనను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ బెదిరింపులకు నిదర్శనమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు అన్నారు. అంబటి స్థాయి మరచి భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్‌ చేసి 50 రోజులు కావస్తున్నా, కోర్టుల ముందు ఎలాంటి ఆధారాలు ప్రవేశపెట్టలేని ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేలా అంబటి మాట్లాడా డని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేత లైనా.. భువనేశ్వరి అయినా జగన్మోహన్‌రెడ్డి అవినీతి.. దోపిడీని ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్ని స్తూనే ఉంటార న్నారు. జగన్‌రెడ్డి పెద్ద అవినీతి పరుడు.. ఆర్థిక ఉగ్రవాది అని చెప్పే ఆధారాలను ప్రజల ముందు ఉంచి గర్వంగా తలెత్తి మాట్లాడతాం. అదే విధంగా చంద్రబాబుపై జగన్‌రెడ్డి కక్షతో పెట్టించిన తప్పుడు కేసుకు సంబంధించి ప్రభు త్వం వద్ద ఎలాంటి సాక్ష్యాలు,ఆధారాలున్నాయో మంత్రి రాంబాబు సమాధానం చెప్పాలి. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసి రెండేళ్లు దాటిపోతోం ది. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి దాదాపు 50 రోజులు అవుతోంది. నేటికీ జగన్‌ రెడ్డి… ఆయన మంత్రులు.. వాళ్లకు ఊడిగం చేసే అధికారులు చంద్రబాబు తప్పు చేశాడు అని నోటికి పని చెబుతారు గానీ.. ఇవిగో మా వద్ద ఈ ఆధారాలున్నాయని చూపగలిగారా అని ఆనంద్‌ బాబు ప్రశ్నించారు.

రైతుల బాధలు పట్టని నోటిపారుదల మంత్రి

వర్షాలు లేక.. ప్రాజెక్టుల నిర్వహణను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోక, సరైన నీటివసతి లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే, జలవనరుల మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకి చీమకుట్టినట్టు కూడా లేదు. నీటిపారుదలపై కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి నోటిపారుదల శాఖా మంత్రిగా పేరు పొంద డానికి నోరు పారేసుకుంటున్నాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి గెలవడానికి పాతి కేళ్లు పట్టిన రాంబాబు, చివరకు గెలవడం కోసం జిల్లాలు మారాల్సిన దుస్థితి తెచ్చుకున్నా డు. మచ్చలేని వ్యక్తిని అక్రమంగా, అన్యాయం గా జైల్లో పెట్టినందుకు ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలకు జడిసి మతిలేని మంత్రులంతా పోలోమంటూ భువనేశ్వరిపై నోరు పారేసు కుంటున్నారు. మంత్రులుగా ఉండి తమశాఖ ల్లో ఏం జరుగుతుందో.. ప్రజలకు ఏం చేయా లో ఆలోచించకుండా ప్రధాన ప్రతిపక్షనేత సతీ మణిపై విమర్శలు చేస్తున్నారు. ఎవరు బాగా నోరుపారేసు కుంటే వారికి జగన్‌రెడ్డి అన్ని మంచి మార్కులు వేస్తాడనే ఉబలాటంతో మం త్రులు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆనంద్‌ బాబు విమర్శించారు.

జగన్‌ సర్కార్‌ 108 మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చిన సంగతి మరిచావా అంబటి? :

జగన్‌ సర్కార్‌ 108 మద్యం బ్రాండ్లకు అనుమతులిచ్చిన విషయం.. మద్యం అమ్మకాల ద్వారా రూ.2 లక్షల కోట్లు మందుబాబుల నుంచి రాబడితే, అందులో రూ.లక్ష కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది నిజం కాదా అంబటి? జగన్‌ రెడ్డి తన డబ్బు పిచ్చితో నాసిరకం మద్యం అమ్మిస్తూ, పేదల బతుకుల్ని ఛిద్రం చేస్తుంటే, సిగ్గులేకుండా మద్యం అమ్మకాలను అంబటి రాంబాబు సమర్థించుకుంటున్నాడు. జగన్‌ రెడ్డి కల్తీ మద్యానికి బానిసలై దాదాపు 35లక్షల మంది పేదలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యారు. వైసీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేయిస్తూ…అధికారపార్టీ కార్యకర్తలు, వాలంటీర్లతో  అమ్మిస్తున్నది నిజం కాదా అంబటీ అని ఆనంద్‌ బాబు నిలదీశారు?

చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో జగన్‌ చూపిన దారే భవిష్యత్‌ లో అతనికి సమాధి కడుతుంది :

కేవలం చంద్రబాబునాయుడికి అవినీతి మకిలి అంటించాలన్న జగన్‌ రెడ్డి దురుద్దేశం.. కుట్ర రాజకీయం తప్ప టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గతంలో జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు ఆయన బంధువులే తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. జగన్‌ తల్లి, చెల్లి తప్ప ఎవరూ బయటకు వచ్చిందిలేదు. చంద్రబాబు అరెస్ట్‌ పై ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు నీకు.. నీ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అంబటీి? చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు బయటకువస్తున్నారన్న దుగ్ధతో పోలీసుల్ని అడ్డుపెట్టి, తప్పుడు సెక్షన్లతో వారిని అడ్డగిస్తూ, జగన్‌ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తుంటే కనిపించడం లేదా? చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో  సరైన ఆధారాలు లేక, న్యాయమూర్తులకు ఏం చెప్పాలో తెలియక ప్రజలసొమ్ముతో నియమించిన లాయర్లతో కాలయాపన చేయిస్తున్నది జగన్‌ రెడ్డి కాదా? నీతివంతుడు.. నిజాయితీపరుడైన చంద్రబాబు ని దోషిగా నిరూపించడం జగన్‌ రెడ్డి తరం కాదు. అన్యాయంగా చంద్రబాబును జైలుకు పంపిన జగన్‌ కు, మంత్రులకు ఏ గతి పడుతుందో కాలమే సమాధానం చెబుతుంది. చంద్రబాబుని జైలుకు పంపడానికి జగన్‌ అనుసరించిన మార్గమే, భవిష్యత్‌ లో అతనికి సమాధి కడుతుందని ఆనంద్‌ బాబు హెచ్చరించారు.

Tags: 108 మద్యం బ్రాండ్లుఅక్రమ అరెస్టుఅంబటి రాంబాబుచంద్రబాబు నాయుడుతాడేపల్లి ప్యాలెస్నక్క ఆనందబాబునిజం గెలవాలినోటిపారుదలశాఖమంత్రిమీడియా సమావేశం
Previous Post

జగన్‌ హయాంలో ప్రతి స్కీమూ ఒక స్కామే!

Next Post

వలస కార్మికుల మృతి బాధాకరం: లోకేష్‌

Next Post
వలస కార్మికుల మృతి బాధాకరం: లోకేష్‌

వలస కార్మికుల మృతి బాధాకరం: లోకేష్‌

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.