చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

లేపాక్షి భూములను తక్కువ ధరకు కొట్టేసేందుకు కుట్ర

టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

by చైతన్యరధం
Aug 8, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.4 వేల కోట్లకు తాకట్టు పెడితే రూ.500 కోట్లు చాలంటరా?
  • బ్యాంకులు ఎవరితో మిలాఖత్‌ అయ్యాయో బయటపెట్టాలి
  • ఆ మోసాన్ని కూటమి ప్రభుత్వం వెలికితీసి చర్యలు తీసుకోవాలి
  • బిడ్‌ వేసి ఆ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలి
  • టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

మంగళగిరి(చైతన్యరథం): వేల ఎకరాల లేపాక్షి భూములను తక్కువ ధరకు కొట్టేసేం దుకు వైసీపీ నేతలు కుట్ర పన్నారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కు మార్‌ అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. నాడు లేపాక్షి భూముల్లో ఈడీ కేసుల్లో ఇరుక్కున్న జగన్‌ 2019లో అధికారంలోకి వచ్చాక ఆ 8,884 ఎకరాల భూములను కారు చౌకగా రూ.500 కోట్లకు కొట్టేయాలని కుట్ర పన్నారన్నారు. గతంలో సైన్స్‌ టెక్నాలజీకి ఈ భూములను ఇస్తే శ్యాంప్రసాద్‌రెడ్డి వాటిని బ్యాంకులో కుదువపెట్టాడని తెలిపారు. అది ప్రభుత్వ భూమి అని తెలిసినా నాటి బ్యాంకు అధికారులు అక్రమంగా వేల కోట్ల రుణాలు ఇచ్చారని, తిరిగి డబ్బులు కట్టకపోవడంతో కుదవ పెట్టిన భూములు ఇవ్వాలంటూ బ్యాంకు ఒత్తిడి చేసి ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసిందని తెలిపారు.

వైసీపీ నేతలతో బ్యాంకుల కుమ్మక్కు
అసలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆ భూములకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లు అవసరం లేదని.. రూ.500 కోట్లు ఇస్తే చాలని బ్యాంకులే డిసైడ్‌ చేసి వైసీపీ నేతలతో కుమ్మక్కై జగన్‌రెడ్డి మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డికి ఆ భూములను రూ.501 కోట్లకు కట్టబెట్టడానికి యత్నించాయన్నారు. ఆ భూముల కోసం రూ.50 కోట్లు ఇచ్చిన రవీంద్రనాథ్‌రెడ్డి మిగిలిన డబ్బులు కట్టలేనని చెప్పి.. అదే భూములకు కడపకు చెందిన సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలు తక్కిన డబ్బులు కడతారని బ్యాంకులతో అక్రమ ఒప్పందం చేసుకున్నారని వివరించారు. బ్యాంకులు సరే అన్నా కానీ అసలు ఆ భూమి ఏపీఐఐసీకి చెందినదని…కారు చౌకగా భూములు అమ్మేయడానికి వాటికి అధికారం లేదన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జోక్యం, ట్రిబ్యునల్‌ తీర్పులతో ఆ భూముల అమ్మకానికి అడ్డుపడిన ట్లయిందని తెలిపారు.

సంబంధితవార్తలు

లేపాక్షి భూములను కాపాడే బాధ్యత జగన్‌రెడ్డికి లేదా?: విజయ్ కుమార్

జగన్‌ రెడ్డీ.. సిగ్గుంటే రాజీనామా చెయ్‌

వైసీపీకి కాలం చెల్లింది

ఎవరు ఎవరిని మోసం చేశారు?
ఎస్బీఐ, ఐడీబీఐ, సిండికేట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరాబ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, ఎస్‌ఆర్‌తో పాటు పలు ప్రైవేట్‌ బ్యాంకులు నాలుగు వేల కోట్లు ఇచ్చి ఎందుకు 90 శాతం వద్దనుకుని 10 శాతంనే కోరుకుంటున్నాయి? ఎవరు ఎవరితో మిలాఖత్‌ అయ్యారు? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవస రం ఉందన్నారు. మొత్తం భూమిలో మరో నాలుగువేల ఎకరాలు ఉండగా అందులో రెండువేల ఎకరాలకు పైగా శ్యాంప్రసాద్‌ రెడ్డి ఢల్లీికి చెందిన గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండియా ప్రైవెట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు రూ.238 కోట్లకు అమ్మేస్తూ.. రూ.5 కోట్లు అడ్వాన్స్‌ తీసుకున్నట్టు తెలిపారు. ఈడీ కేసులు పెట్టడంతో అది రిజిస్ట్రేషన్‌ కాలేదని.. ఇది అంతా జరిగి దాదాపు దశాబ్ధ కాలం జరిగిపోయిందని వివరించారు.

ఢిల్లీ సంస్థకు భూములు..ట్రిబ్యునల్‌ తీర్పు దారుణం
లేపాక్షి భూముల కోసం రూ.5 కోట్లు ఇచ్చామని నేడు అది వడ్డీతో పాటు రూ.28 కోట్లు అయిందని… అందుకని ఆ 2,650 ఎకరాలను తమకు ఇచ్చేయాలని ఢల్లీికి చెందిన గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండియా ప్రైవెట్‌ లిమిటెడ్‌ డిమాండ్‌ చేస్తూ దాని కోసం బెంగుళూరు ట్రిబ్యునల్‌, చెన్నై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందన్నారు. అసలు భూములు ఎవరివో పూర్తి విచారణ చేయకుండా ఆ భూములను ఇవ్వడానికి అను కూలంగా ఆ ట్రిబ్యునల్స్‌ తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. ఈ భూములపై రేపో మాపో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. సుప్రీంకోర్టు గ్లోబల్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే రూ.25 కోట్లకే ఆ 2,650 భూములు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు.

రూ.4 వేల కోట్లకు తాకట్టు…రూ.500 కోట్లకు మిలాఖత్‌!
అసలు నాలుగు వేల కోట్లకు పైగా తాకట్టు పెడితే ఎందుకు బ్యాంకులు రూ.500 కోట్లు మిలాఖత్‌ అయ్యాయో ప్రభుత్వం తేల్చి రైతుల భూములను, ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. బ్యాంకులు చేసిన మోసాన్ని బయటపెట్టాలని లేదా ప్రభుత్వం తరపున బిడ్‌ వేసి ఆ రూ.500 కోట్లకు లేపాక్షి భూములను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈడీ జప్తు చేసిన భూములను రిలీజ్‌ చేయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags: లేపాక్షి భూములు
Previous Post

పరిహారం చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం ఇంటిని కూల్చేసింది!

Next Post

అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist