చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి వ్యాపార దక్షతేంటో సీబీఐ గతంలోనే నిర్ధారించింది

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా

by చైతన్యరధం
Apr 25, 2024 at 6:06am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
జగన్‌రెడ్డి వ్యాపార దక్షతేంటో సీబీఐ గతంలోనే నిర్ధారించింది

Lavc60.9.100

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వెర్రినవ్వులు, పిచ్చి చూపులతో వైసీపీ సోషల్‌ మీడియా సమావేశంలో పరువు పోగొట్టుకున్న జగన్‌ రెడ్డి
  • తెలుగులో అడిగినా సమాధానం చెప్పలేక తెల్లముఖం
  • పరువు పోతుందని గూగుల్‌లో వెతుక్కోవాలంటూ కవర్‌ చేసిన సజ్జల భార్గవ్‌

అమరావతి(చైతన్యరథం): వైసీపీ సోషల్‌ మీడియా సమావేశంలో తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా జగన్‌ రెడ్డి సమాధాన చెప్పలేక తెల్లముఖం వేసి.. వెర్రినవ్వులు, పిచ్చిచూపులు చూసి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా చేశారు. ఎక్కడ పరువు పోతుందో అని వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి దాన్ని కవర్‌ చేయడం చూస్తే ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో ఉన్నందుకు బాధాకరంగా ఉందన్నారు. జగన్‌రెడ్డి వ్యాపార దక్షతేంటో సీబీఐ గతంలోనే నిర్ధారించిందని వ్యంగ్యం ప్రదర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖలో వైసీపీ సోషల్‌ మీడియా సమావేశంలో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు జగన్‌ తెల్లముఖం వేశాడన్నారు.

మీ వ్యాపార దక్షత గురించి వివరించాలంటూ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు జగన్‌ రెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు. పక్కన ఉన్న సజ్జల భార్గవ్‌ రెడ్డి ఏదో చెప్పాలని ప్రయత్నించినా జగన్‌ రెడ్డికి అర్థం కాక వెర్రి నవ్వులు, పిచ్చి చూపులతో కూర్చుకున్నాడు. సమాధానం చెప్పకుంటే పరువు పోతుందని భయపడిన భార్గవ్‌ రెడ్డి సింపుల్‌ గా జగన్‌ రెడ్డి చరిత్రని గూగుల్‌ లో వెతుక్కోమని చెప్పటం సిగ్గుచేటుగా ఉంది. ఆ అమ్మాయి అడిగినట్లు ఎంట్రప్రెన్యూర్‌ స్కిల్స్‌ అంటే దోచుకోవడంలో జగన్‌ రెడ్డి పీహెచ్డీ చేసిన స్కిల్‌ అనుకోవాలేమో. ఇదే ప్రశ్న టీడీపీ యువనేత లోకేష్‌ని అడిగితే రేపు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామనేది చాలా స్పష్టంగా చెప్పగలిగేవారు. జగన్‌ రెడ్డి గురించి అడిగిన ప్రశ్నకు ఆ అమ్మాయి గూగుల్‌ లో వెతికిందో లేదో కాని.. జగన్‌ రెడ్డి ఎంత పెద్ద పారిశ్రామిక వేెత్తో, ఎంత పెద్ద ఆర్థిక సంస్కరణవాదో తెలుసుకునేందుకు గూగుల్లో వెతికితే… చాంతాడంత లిస్ట్‌ వచ్చింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

ధన్యావాదాలు మోడీజీ!

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

అందులో జగన్‌ రెడ్డి పెట్టిన షెల్‌ కంపెనీల జాబితా, జగన్‌ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల ఛార్జ్‌ షీట్‌ల లిస్ట్‌ వివరాలు వచ్చాయి. 2004 తరువాత జగన్‌ రెడ్డి ఎన్ని వేల కోట్లు గడిరచారనే విషయం వచ్చింది. ఇటువంటి చరిత్ర మొత్తం వచ్చింది కానీ, ఏ రకమైన కంపెనీలు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఏం అభివృద్ధి చేశాడో గూగుల్‌ కూడా సమాధానం చెప్పలేకపోయింది. జగన్‌ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉండగా 64 షెల్‌ కంపెనీలతో అవకతవకలు పాల్పడ్డారు. ఆ షెల్‌ కంపెనీలు ఏంటో సీబీఐ ఎప్పుడో బయట పెట్టింది. 2014 నుండి 2019 వరకు ఒక్క షెల్‌ కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదు కానీ, అధికారంలోకి వచ్చాక 2019 -2024 మధ్యలో మళ్లీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌, ఇండోసోల్‌ లాంటి షెల్‌ కంపెనీలో ఏర్పాటు చేశారని జ్యోత్స్న విమర్శించారు.

పారిశ్రామికవేత్త కాదు, దోపిడీదారు
జగన్‌కు అసలు ఎంట్రప్రెన్యూర్‌ అంటే స్పెల్లింగ్‌ అయినా తెలుసా. 2004 ముందు ఉన్న ఇంటిని అమ్ముకునే పరిస్థితుల్లో జగన్‌ కుటుంబం ఉంది. 2004 తరువాత వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారు. అంత తక్కువ సమయంలో వేల కోట్లు ఆస్తులు ఎలాయి వచ్చాయని సాక్షాత్తూ సుప్రీంకోర్టే ప్రశ్నించింది. జగన్‌ రెడ్డిపై సీబీఐ 12 ఛార్జ్‌ షీట్లు దాఖలు చేసింది. ఈడీ మరో 2 ఛార్జి షీట్లను దాఖలు చేసింది. వీటన్నింటిలో జగన్‌ రెడ్డి ఏ రకంగా

దోచుకున్నారో కనిపిస్తుందని జ్యోత్స్న అన్నారు.
సజ్జల భార్గవ్‌ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం ఆ అమ్మాయి అడిగిందో…తెలియక అడిగిందో కానీ, దానికి కూడా సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో జగన్‌రెడ్డి ఉన్నాడు. జగన్‌ రెడ్డికి ప్రశ్న అర్థం కాక సమాధానం చెప్పలేదా. చేసినవన్నీ దొంగతనాలు, ఆర్థిక నేరాలే అయినప్పుడు తాను ఎంట్రప్రెన్యూర్‌ ఎలా అవుతానని భావించిన జగన్‌రెడ్డి తనలో తాను అలా పిచ్చిగా నవ్వుకున్నాడా అని జ్యోత్స్న సందేహం వ్యక్తం చేశారు.

జగన్‌రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు.. బెయిల్‌పై బయటకు వచ్చి యువతను ఉద్ధరిస్తానని, రాష్ట్రాన్ని బాగు చేస్తానంటూ చెప్పే కట్టు కథలు పిట్ట కథలు ఎవరు నమ్ముతారు. ఐదు సంవత్సరాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ను అటకెక్కించారు. స్వయం ఉపాధి రుణాలను అటకెక్కించారు. ఎక్కడ కూడా యువతకు ప్రయోజనకరమైన ఆలోచనలు చేయలేదు. ఎల్లప్పుడూ కేవలం నాసిరకం మద్యం, గంజాయి ఎలా సరఫరా చేద్దాం, ప్రభుత్వ ఆస్తులను ఎలా తాకట్టు పెడదాం, జనాలను ఎలా దోచుకుందామా అనే ఆలోచనలే తప్ప మరో ఆలోచన లేని జగన్‌రెడ్డిని ఏ రకంగా చూసినా ఒక పారిశ్రామిక వేత్త అని చెప్పలేమని జ్యోత్స్న స్పష్టం చేశారు.

రాష్ట్ర సంపదను దోచుకుని దాచుకోవడం, ప్యాలెస్‌లు కట్టుకోవటం తప్పించి రాష్ట్రానికి సంపద సృష్టించడంలో జగన్‌ రెడ్డికి ఘోరంగా విఫలమయ్యారు. వైసీపీ సోషల్‌ మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జగన్‌ రెడ్డి బేలతనాన్ని యావత్‌ ఏపీ యువత గమనించింది. ఆ కార్యక్రమంలో జగన్‌ ఐకాన్‌ అని చెప్పడం హస్యాస్పదం. జగన్‌ ఎందులో ఐకాన్‌. రాష్ట్ర ప్రజలను హింసించడంలోనా? వేల కోట్లు ఆస్తులు దోచుకని, దాచుకోవడంలోనా? మోసం చేయడంలోనా? ప్రజలను దగా చేయడంలోనా? అనేక ప్యాలెస్‌లు కట్టుకుని ఆస్తులను కూడగట్టుకోవడంలోనా? జగన్‌రెడ్డి ఎవరికి ఐకాన్‌. ఇలాంటి వ్యక్తులను దోపిడీ దారులను ఆదర్శంగా తీసుకోమని ఏ తల్లితండ్రులైనా పిల్లలకు చెబుతారా? ఇలాంటి వ్యక్తులు ఎలా ఆదర్శం అవుతారని జ్యోత్స్న ప్రశ్నించారు.

Previous Post

బీసీలను అవమానిస్తే జైలుకు పంపుతాం!

Next Post

వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలబోం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
ధన్యావాదాలు మోడీజీ!
ఆంధ్రప్రదేశ్

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!
ఆంధ్రప్రదేశ్

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
పక్షానికి సరిపడా ఎల్పీజీ
ఆంధ్రప్రదేశ్

పక్షానికి సరిపడా ఎల్పీజీ

చైతన్యరధం
@ March 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
Load More

ముఖ్య వార్తలు

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధన్యావాదాలు మోడీజీ!

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist