చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గత ప్రభుత్వంలో అవినీతితోనే ఫ్యాక్టరీలలో ప్రమాదాలు

కార్మిక, కర్మాగార, బాయిలర్స్‌, వైద్య బీమా సేవల మంత్రి వాసంశెట్టి

by చైతన్యరధం
Jul 18, 2024 at 6:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, ముఖ్య వార్తలు
గత ప్రభుత్వంలో అవినీతితోనే ఫ్యాక్టరీలలో ప్రమాదాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సేఫ్టీ ఆడిట్‌ను థర్ట్‌ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు
  • దీనిపై సాంకేతిక నిపుణులతో సమీక్ష చేయిస్తాం
  • పెద్దిరెడ్డి, ఆయన టీం చేసిన దందాతో ప్రజలకు ఇబ్బందులు
  • ఇసుకలో కోట్లు నొక్కేసి నేడు జగ్గిరెడ్డి వేదాలు వల్లిస్తున్నారు
  • ధాన్యం డబ్బు చెల్లించకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు
  • రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు
  • ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు
  • వైసీపీకి కొమ్ముకాసిన అధికారులు మారాలి..ఇకపై ఆటలు సాగవు
  • ఎక్కడ రూల్స్‌ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం
  • దోపిడీ చేసి అబద్దాలతో ప్రెస్‌మీట్‌లు పెడితే ప్రజలు నమ్మరు
  • కార్మిక, కర్మాగార, బాయిలర్స్‌, వైద్య బీమా సేవల మంత్రి వాసంశెట్టి

మంగళగిరి(చైతన్యరథం): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనుభవం లేని అధికారులను నియమించి థర్డ్‌ పార్టీ చేతిలో సేఫ్టీ ఆడిట్‌ను పెట్టి లంచాలు కొల్లగొట్టడంతోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్‌, వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఉచిత ఇసుకపై జగ్గిరెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. గత ఐదేళ్లు ఇసుక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి జగ్గిరెడ్డి అని, ఇసుకను గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని విమ ర్శించారు. వైసీపీ పాలనలో ఇసుకలో రూ.9750 కోట్లు కొట్టేశారని పేర్కొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల నిధులను దారిమళ్లించారు

సంబంధితవార్తలు

No Content Available

సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వైసీపీ అరాచక పాలనలో రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు. సుమారు రూ.3000 కోట్ల భవన నిర్మాణ కార్మికులకు చెందిన నిధులను దారిమళ్లించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.400 కోట్లలో రూ.300 కోట్లు తిరిగి కేంద్రానికి పోయింది. అంటే వైసీపీ అసమర్థత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ లేదని, వారి అరాచక పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఖజానాను ఖాళీ చేసి ధాన్యం డబ్బులు కూడా చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెట్టారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1000 కోట్లు చెల్లించి రైతులను ఆదుకున్నామని తెలిపారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అబద్దాలతో అవగాహన లేని ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్యలపై జగ్గిరెడ్డి మాటలు హాస్యాస్పదం గా ఉన్నాయి. వికాస సంస్థతో ద్వారంపూడి దోపిడీ గురించి అందరికీ తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీనే రూ.7000 పింఛన్‌ ఇచ్చాం. సూపర్‌ సిక్స్‌లో భాగంగా నిరు ద్యోగ భృతి, మెగా డీఎస్పీ విడుదల చేస్తామని చెప్పాం. అన్నట్లుగానే మెగా డీఎస్సీకి ఏర్పా ట్లు జరుగుతున్నాయి. దానిపై సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే సంతకం చేశా రు. నిరుద్యోగ భృతికి మేము కట్టుబడి ఉన్నాం. స్కిల్‌ సెన్సెస్‌తో ఉపాధి కల్పన కృషి చేస్తాం. చంద్రబాబు పాలనలో ఖచ్చితంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మీ అవినీతి అరాచక పాలనకు ఫలితమే.. మీకు వచ్చిన 11 సీట్లు. అధికారం కోల్పోయిన మీరు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. టీవీలు చూస్తూ ఉండండి మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రను తయారు చేస్తాం.

విచ్చలవిడిగా లైసెన్సులు…వైసీపీ నేతల పాపాలతో ప్రమాదాలు

ఇటీవలే పలు ఫాక్టరీలలో ప్రమాదాలు జరిగి నలుగురు చనిపోవడం చాలా బాధా కరం. నేడు అచ్చుతాపురంలో వసంత్‌ కెమికల్స్‌లో కూడా ప్రమాదం చోటుచేసుకుని ప్రదీప్‌ అనే వ్యక్తి మరణించాడు. అలాగే సామర్లకోట మండలం అచ్చంపేటలోని జనని కాంక్రీట్‌ రెడీ మిక్స్‌ కంపెనీలో ప్రమాదం జరింది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు రెడిమిక్స్‌ మిల్‌లో పడి మృతిచెందాడు. యాజమాన్యాలు మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. ఎక్స్‌గ్రేషియాను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అను భవం లేని అధికారులను నియమించడం, సేఫ్టీ ఆడిట్‌ అనే దాన్ని థర్డ్‌ పార్టీ ఏజెన్సీలకు ఇచ్చి లంచాలు దోచుకుని విచ్చలవిడిగా లైసెన్స్‌లు జారీ చేయడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సేఫ్టీ అడిట్‌పై సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో సమీక్ష చే స్తాం. అన్ని ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం.

పెద్దిరెడ్డి దందాతో ప్రజలకు ఇబ్బందులు

ఏపీ జెన్‌ కో 1800 మెగావాట్ల ప్రాజెక్టుపై నాలుగేళ్లు నిర్లక్ష్యంగా ఉండి హడావిడిగా ఎన్నికల ముందు అసంపూర్తి ప్రాజెక్టులను ప్రారంభించడంతోనే ప్రమాదం చోటు చేసుకుం ది. బూడిద తింటానికి పెద్దిరెడ్డి, ఆయన టీం చేసిన దందా వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం థర్డ్‌ పార్టీలతో ఫ్యాక్టరీలను బెదిరించి డబ్బులు దోచుకున్నా రు. థర్ట్‌ పార్టీ, అధికారులు కుమ్మక్కై ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై ఎక్కడైనా రూల్స్‌ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ పాలనలో అక్రమాలకు అలవాటుపడిన అధికారులు ఇప్పటి కైనా మారాలి.. ఇకపై వారి ఆటలు సాగవని హెచ్చరించారు.

Tags: కర్మాగారకార్మికధాన్యం డబ్బుపెద్దిరెడ్డి దందాబాయిలర్స్‌మంత్రి వాసంశెట్టివైద్య బీమా
Previous Post

టీడీపీ సాధికార శిక్షణతో ముగ్గురికి గల్ఫ్‌లో ఉద్యోగాలు

Next Post

నరసాపురం ఎంపీడీఓ అదృశ్యంపై విచారణ చేపట్టండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026

కార్యకర్త
@ August 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist