చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏడు జిల్లా కలెక్టర్ల ప్రజెంటేషన్లు

by చైతన్యరధం
Mar 12, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కలెక్టర్ల సక్సెస్ ప్రజెంటేషన్లపై సీఎం ప్రశంస
  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏడు జిల్లా కలెక్టర్ల ప్రజెంటేషన్లు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజున ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఏడు జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్న వినూత్న ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన వినూత్న ప్రాజెక్టుల గురించి వివరించారు. ఏఐ టెక్నాలజీతో మారుమూల గ్రామాల్లో సైతం ముందస్తుగానే జబ్బులను గుర్తించి ఉచిత వైద్యం అందిస్తున్న టెక్నాలజీ విధానాన్ని చిత్తూరు కలెక్టర్ వివరించారు.

చిత్తూరు జిల్లా:
సంజీవని ప్రాజెక్ట్
గ్రామీణ ప్రజల ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చే ‘సంజీవని ప్రాజెక్ట’ గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ తన ప్రజెంటేషన్‌లో వివరించారు. టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ‘డిజిటల్ నెర్వ్ సెంటర’ అనే ఏకీకృత ప్లాట్‌ఫామ్ ద్వారా జిల్లాలోని 119 ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించి.. ఇప్పటికే 3 లక్షల 10 వేలమందికి డిజిటల్ హెల్త్ రికార్డులు సృష్టించినట్టు వివరించారు. డాక్టర్లు అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో సైతం టెలీ కన్సల్టేషన్ ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నామని, ఇందుకోసం వైద్యుల కోసం ఏఐ ఆధారిత యాంబియంట్ లిజనింగ్ టెక్నాలజీని కూడా వాడుతున్నామని వివరించారు. పౌరుల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ తీసుకువచ్చామని, ‘ట్రూ వెల్నెస్ మీటర’, ‘కేర్ ప్లానోగ్రామ’ ద్వారా 12 రకాల ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తూ, సుమారు 63 వేలమందికిపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ప్రాణాపాయం రాకముందే వ్యాధులను పసిగట్టే వ్యవస్థను జిల్లాలో ఎలా అమలు చేస్తున్నారో వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

అంబేద్కర్ కోనసీమ జిల్లా:
కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్
విదేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణకు తీసుకువచ్చిన ‘కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన’ ఆవశ్యకతను కోనసీమ కలెక్టర్ ఆర్ మహేశ్‌కుమార్ వివరించారు. తమ జిల్లానుంచి సుమారు 15 వేలమంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారని, అయితే నకిలీ ఏజెంట్ల చేతిలో యువత మోసపోతూ పడుతున్న ఇబ్బందులను గమనించే జిల్లా రెవెన్యూ అధికారి నోడల్ అధికారిగా ఐదుగురు సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ ప్రారంభించి.. ఇప్పటికే 199 దరఖాస్తులు పరిష్కరించామని, ఇబ్బందుల్లోవున్న 40 మంది వలస కార్మికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించామని కలెక్టర్ తెలిపారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారిలో చాలామందికి అక్కడ ఉండే ఉపాధి పనులు, ఆహార అలవాట్లు, ఏయే రంగాల్లో పనులు ఉంటాయనే వివరాలేమీ ముందుగా తెలియక.. అక్కడికి వెళ్లాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రయాణానికి ముందే యువతకు కౌన్సెలింగ్ ఇస్తూ, వారి పాస్‌పోర్ట్, వీసా, వెళ్లే కంపెనీ వివరాలను పోలీసుల సమన్వయంతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని విదేశాలకు పంపుతూ, హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారుల శిక్షణతో ఈ కేంద్రాన్ని ఎలా నడిపిస్తున్నారో ఆయన స్పష్టంగా వివరించారు. ఈ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి థియేటర్లలో ప్రదర్శిస్తున్న 2 నిమిషాల వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి కలక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విధానాన్ని అన్ని జిల్లాలు అడాప్ట్ చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అంతేక రాష్ట్రస్థాయిలో జిఏడి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక మైగ్రేషన్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రమంతటా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా:
భూ సమస్యకు శాశ్వత పరిష్కారం
దశాబ్దాలుగా రైతులను పీడిస్తున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తాము రూపొందించిన పకడ్బందీ విధానాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రెజెంట్ చేశారు. పాత రికార్డులు, సరిహద్దు తగాదాలవల్ల భూసమస్యల పరిష్కారం ఎందుకు కష్టమవుతుందో విశ్లేషిస్తూ, దానికి విరుగుడుగా అధికారులే నేరుగా ఒక గ్రామాన్ని నెల రోజుల వ్యవధిలో నాలుగు దఫాలుగా ఎలా సందర్శిస్తారో ఆయన వివరించారు. మొదటి విడతలో గ్రామస్తుల సమస్యలు వినడం, రెండో విడతలో రికార్డుల పరిశీలన, మూడో విడతలో డిజిటల్ సర్వే ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన, నాలుగో విడతలో పారదర్శకంగా తీర్పు చెప్పి అక్కడికక్కడే పట్టాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అద్భుతమైన ప్రణాళిక ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలోనే 110 గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించగా, అందులో 26 గ్రామాలు పూర్తిగా భూవివాదరహిత (జీరో పెండెన్సీ) గ్రామాలుగా ఎలా మారాయో కలెక్టర్ గణాంకాలతో సహా ప్రదర్శించారు.

విశాఖపట్నం జిల్లా:
వైజాగ్ వన్
నగరవాసులకు పాలనను మరింత సులభతరం చేసే ‘వైజాగ్ వన’ అప్లికేషన్ పనితీరును విశాఖపట్నం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పౌరులు తమ ఫిర్యాదులు, పన్నుల చెల్లింపుల కోసం వేర్వేరు యాప్స్ వాడకుండా అన్ని పౌర సేవలను ఒకే గొడుగు కిందికి ఎలా తెచ్చామో తెలిపారు. ఆస్తి పన్ను, నీటి బిల్లులు చెల్లించడంతోపాటు పీజీఆరఎస్ అనుసంధానంతో సమస్యలను మొబైల్‌లోనే నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని సులభంగా ట్రాక్ చేయవచ్చన్నారు. అంతేకాకుండా ఏఐ చాట్‌బాట్ సాయంతో ప్రజల సందేహాలను 24 గంటలూ పరిష్కరిస్తున్నామని, గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం, ఆసుపత్రులు, అత్యవసర సేవలను ఒకే క్లిక్‌తో తెలుసుకునేలా యాప్‌ను పౌర కేంద్రంగా ఎలా తీర్చిదిద్దారో కలెక్టర్ వివరించారు. నగర ప్రజలకు పౌరసేవలు, ఫిర్యాదుల నమోదు, పన్నుల చెల్లింపులువంటి వాటన్నింటినీ ఒకే వేదికపై ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించే ‘సింగిల్ టచ్ పాయింట’గా ఈ ఏకీకృత మొబైల్ యాప్‌ను ఎలా తీర్చిదిద్దామో ప్రదర్శించారు. పౌరులకు సౌలభ్యం, పారదర్శకత, మెరుగైన పనితీరు అనే మూడు మూలస్తంభాల ఆధారంగా ఈ అద్భుతమైన డిజిటల్ వ్యవస్థను నిర్మించినట్టు కలెక్టర్ సదస్సుకు తెలిపారు.
కేవలం బిల్లులు కట్టడానికే కాకుండా, రియల్ టైమ్‌లో నగరంలోని గాలి నాణ్యత వివరాలను, ఇతర ముఖ్యమైన పౌర సమాచారాన్ని ప్రజలు తమ మొబైల్‌లోనే సులభంగా చూసుకునేలా దీన్ని రూపొందించామన్నారు. అలాగే, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కీలకమైన ఆసుపత్రులు, అధికారుల కాంటాక్ట్ నంబర్లను సులభంగా యాక్సెస్ చేసుకునేలా ఇందులో పొందుపరిచామని, ఎప్పటికప్పుడు నగరవాసులను సమాచారంతో అప్రమత్తం చేసేందుకు వీలుగా ‘పుష్ నోటిఫికేషన్స్ మరియు అలర్ట్స’ సదుపాయాన్ని కూడా ఈ యాప్‌లో ఎలా అనుసంధానం చేశామో కలెక్టర్ తమ ప్రజెంటేషన్‌లో తెలిపారు.

విజయనగరం జిల్లా:
మిషన్ హోర్టి-విజ్-ఇయాన్
వ్యవసాయరంగంలో రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో చేపట్టిన ‘మిషన్ హోప’ గురించి విజయనగరం కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. కేవలం వరి, మొక్కజొన్న పండించి నష్టపోతున్న సన్న, చిన్నకారు రైతులను అధిక లాభాలిచ్చే ఉద్యానవన పంటలవైపు మళ్లించేందుకు ఏకంగా 10 వేల ఎకరాల లక్ష్యంతో ప్రాజెక్టును ఎలా మొదలుపెట్టామో ఆయన వివరించారు. దీనికోసం విద్యుత్ లైన్ల పరిధిలో 180 మీటర్ల లోపున్న పొలాలను మ్యాపింగ్ చేసి ఉచిత కనెక్షన్లు ఇస్తున్నామని, డీఆర్‌డీఏ ద్వారా బోరు బావులకు రుణాలు మంజూరు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్‌లాంటి దీర్ఘకాలిక పంటలు వేసే రైతులకు ఆదాయం ఆగిపోకుండా అరటి, పత్తివంటి అంతరపంటలు వేయించి నిరంతర ఆదాయం వచ్చేలా చేస్తున్నామని వివరించారు. రిలయన్స్ ఫ్రెష్, బిగ్‌బాస్కెట్‌వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మార్కెటింగ్ కష్టాలు లేకుండా చేయడంతో మొదటి దశలోనే లక్ష్యానికి మించి 4,822 ఎకరాల్లో ఈ మిషన్ ఎలా విజయవంతమైందో తన ప్రజెంటేషన్ లో తెలిపారు. ఈ ఏడు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన వినూత్న ప్రాజెక్టులు కేవలం ఆయా ప్రాంతాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావడానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు ప్రశంసించారు.

Previous Post

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

Next Post

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist