చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మిర్చి ధరల స్థిరీకరణకు ముందస్తు చర్యలు

సమీక్షలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

by చైతన్యరధం
Jan 8, 2026 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మిర్చి ధరల స్థిరీకరణకు ముందస్తు చర్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • క్లస్టర్‌ విధానం తీసుకొచ్చేందుకు ప్రణాళిక
  • కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ సరుకుకు రుణాలు
  • ఈ-క్రాప్‌ 100 శాతం అమలుకు చర్యలు
  • సమీక్షలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

గుంటూరు(చైతన్యరథం): మిర్చి ధరల విషయంలో గతేడా ది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డు తెలిపారు. గుంటూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కార్యాల యంలో మిర్చి ధరలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. గతేడాది ధరలు అధికంగా ఉండటంతో రైతులు విపరీతంగా మిర్చి సాగు చేశారని, దాని ప్రభావంతో మార్కెట్లో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు నిల కడగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్య మంత్రి స్పష్టంగా సూచించారని మంత్రి తెలిపారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.11,750 మద్దతు ధర ఉందని చెప్పారు. ఈ ఏడాది 44 శాతం వరకు ఉత్పాదకత తగ్గిందన్నారు. క్రయ విక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పాటుకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గత ఏడాది 1.96 లక్షల ఎకరాలలో పండిరచడం జరిగిందని, ఈ ఏడాది 1.06 లక్షల ఎకరాలలో పండిరచడం జరిగిందని వివరించారు. డిసెంబర్‌ నుండి జాన్‌ వరకు పంట మార్కెట్‌కు వస్తుందని తెలిపారు. 13.88 లక్షల మెట్రిక్‌ టన్నుల నిలువ సామర్థ్యం ఉందన్నారు. గత ఏడాది 6.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పాద కత ఉండగా, ఈ ఏడాది 5.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పాదకత ఉందని చెప్పారు. సీజన్‌లో 45 వేల నుంచి 55 వేల బస్తాలు మొత్తంగా లక్ష బస్తాలు వస్తాయని తెలిపారు. తేజ రకం మినహా మిగిలిన రకాలకు ధరలు ఆశాజనకంగా ఉంద న్నారు. మార్కెట్‌ ఫీజు రూ.85.37 కోట్లు వసూలైందని తెలి పారు. కొంతమంది రైతులు మిర్చి నుంచి మొక్కజొన్న సాగుకు మళ్లారని తెలిపారు. రైతులు పండిరచే పంటకు సరైన ధరలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి ధరలను బట్టి పంటలను పండిరచేలా ఒక క్లస్టర్‌ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలి పారు. వీటిపై రైతులకు పూర్తి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న మిర్చికి రుణాలు
ఈ ఏడాది కోల్డ్‌ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిర్చి మార్కెట్‌ యార్డు లకు వస్తోందని, స్థానిక రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా లావాదేవీలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలను పూర్తిగా రికార్డు చేస్తున్నామని, నూటికి నూరు శాతం ఈక్రాప్‌ నమోదు జరుగుతోందని స్పష్టం చేశారు. కంప్యూటర్‌ వెయిట్‌ మిషన్‌లు ప్రస్తుతం 100 మాత్రమే అందు బాటులో ఉన్నాయని వాటి సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. రవాణాకు ధర నిర్ణయించడం జరుగు తుందని, అంతకంటే తక్కువ ధరకు వచ్చిన వారిని అడ్డుకోవ ద్దని కోరారు. కోల్డ్‌ స్టోరేజ్‌లలో ఉన్న సరుకు కూడా మిర్చి యార్డుకు రావాలని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

మిర్చి యార్డ్‌లో రైతులకు సౌకర్యాలు
మిర్చి మార్కెట్‌ యార్డుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం బెడ్‌ షీట్స్‌ తదితర తదితర వసతులు కల్పించాలని, ఈసారి సీజన్‌ ముం దుగానే రావడం వల్ల రైతులకు అన్నదాన కార్యక్రమం ముం దస్తుగానే మొదలు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రైతులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ ఎం.విజయసునీత, శాసన సభ్యులు నసీర్‌ అహ్మద్‌, గల్లా మాధవి, డీసీసీబీ చైర్మన్‌ హరిబా బు, ఎగుమతిదారులు, రైతులు, కొనుగోలుదారులు, కమిషన్‌ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Previous Post

విశాఖలో మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 08-01-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 
ఆంధ్రప్రదేశ్

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!
ఆంధ్రప్రదేశ్

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026

కార్యకర్త
@ May 5, 2026
తాగునీటికి జిల్లాకు రూ.కోటి
ఆంధ్రప్రదేశ్

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

చైతన్యరధం
@ May 5, 2026
టీచర్ల.. సింగపూర్ బాట!
ఆంధ్రప్రదేశ్

టీచర్ల.. సింగపూర్ బాట!

చైతన్యరధం
@ May 5, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist