చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇది ప్రజా ప్రభుత్వం

విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టీకరణ

by చైతన్యరధం
May 13, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఇది ప్రజా ప్రభుత్వం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
  • గత ప్రభుత్వంలో తప్పు చేసినవారికి శిక్ష తప్పదు
  • గతంలో విద్యుత్‌ శాఖను ఆదాయ వనరుగా వాడుకున్న జగన్‌ సర్కార్‌
  • కూటమి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు, ఇకపైనా పెంచదు
  • యాక్సిస్‌ ఒప్పందంతో పీక్‌ అవర్స్‌లో రూ.4.60 కే యూనిట్‌ విద్యుత్‌
  • వాస్తవాలు దాచేసి బురద జల్లేందుకు వైసీపీ నేతల దుష్ప్రచారం
  • విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టీకరణ

ఒంగోలు (చైతన్యరథం): తప్పు చేసిన వారికి మాత్రమే రెడ్‌ బుక్‌ వర్తిస్తుందని… వారు కచ్చితంగా శిక్షను అనుభవిస్తారని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ హెచ్చరించారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. గతంలో జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ విద్యుత్‌ శాఖను ఆదాయ వనరుగా వాడుకుని ప్రజలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. మద్దిపాడు మండలం, ఏడుగుండ్లపాడులో శ్రీ హర్షిణీ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ మహిళా కళాశాలను మంత్రి గొట్టిపాటి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు అంశాలపై ఆయన ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ అవగాహన కలిగి ఉండాలని వారికి సూచించారు. రాజకీయ చైతన్యంతోనే సమాజంలో మార్పు సాధ్యమని, విద్యార్థులతోనే అది కార్యరూపం దాల్చుతుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి విద్యుత్‌ ఛార్జీలను పెంచలేదన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇకపైనా విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమన్నారు. గత వైసీపీ పాలనలో జగన్‌మోహన్‌ రెడ్డి స్వలాభం కోసం, అధికార దుర్వినియోగంతో విద్యుత్‌ శాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. యాక్సిస్‌ ఎనర్జీతో యూనిట్‌ రూ.5.12తో కొనుగోలుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని సవరించి రూ.4.60లకే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని గొట్టిపాటి వివరించారు. ప్రజలపై ఎక్కవ భారం పడకుండా.. వారికి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అధిక విద్యుత్‌ వినియోగ సమయంలో (పీక్‌ అవర్స్‌)లో యూనిట్‌ రూ.4.60కే లభిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా… విద్యుత్‌ ఛార్జీలను పెంచకుండా.. నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగానే విద్యుత్‌ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి వెల్లడిరచారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని.., ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రజాస్వామ్య ప్రభుత్వమన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026

టూరిజమే మిగులుతుంది..!

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

Previous Post

నెలాఖరుకు కాలువల పనులు పూర్తి

Next Post

కక్ష సాధింపు చర్యలు లేవు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026

కార్యకర్త
@ May 19, 2026
టూరిజమే మిగులుతుంది..!
ఆంధ్రప్రదేశ్

టూరిజమే మిగులుతుంది..!

చైతన్యరధం
@ May 19, 2026
చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..
ఆంధ్రప్రదేశ్

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చైతన్యరధం
@ May 18, 2026
న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..
ఆంధ్రప్రదేశ్

న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

చైతన్యరధం
@ May 18, 2026
అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..
ఆంధ్రప్రదేశ్

అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

చైతన్యరధం
@ May 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2026

కార్యకర్త
@ May 18, 2026
హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం
ఆంధ్రప్రదేశ్

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
Load More

ముఖ్య వార్తలు

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

టూరిజమే మిగులుతుంది..!

టూరిజమే మిగులుతుంది..!

చైతన్యరధం
@ May 19, 2026
చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చైతన్యరధం
@ May 18, 2026
న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

చైతన్యరధం
@ May 18, 2026
అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

చైతన్యరధం
@ May 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist