చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లండి

మీడియా పాయింట్‌లో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌

by చైతన్యరధం
Feb 25, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అక్కడ ఓట్ల శాతం పరిగణలోకి తీసుకుంటారు
  • ఇక్కడ సీట్ల ప్రాతిపదికనే..నిబంధనల ప్రకారమే
  • వైసీపీ కావాలనే సభా సమయం, ప్రజాధనం వృథా
  • ఆ పార్టీ నేత సభకు వస్తే సమయం ఎంతిస్తారో తెలుస్తుంది
  • గవర్నర్‌ ప్రసంగ సమయంలో వారి తీరు విచారకరం
  • మీడియా పాయింట్‌లో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌

అమరావతి(చైతన్యరథం): వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ ఐదేళ్లలో రాదు. ఫిక్స్‌ అయిపోండి. అది ముఖ్యమంత్రి చంద్రబాబో, నేనో కావాలని చేసింది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం..మన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. దీన్ని ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సిన సీట్లను వైసీపీ గెలవలేకపోయింది. ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాస నసభా సమయం వృథా చేస్తున్నారు. సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలు ఉంటాయి.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు. ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించా రు..అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు..ఇక్కడ సీట్లు ప్రాతిపదికగా ఉం టుందని వైసీపీ వాళ్లు గ్రహించాలని సూచించారు.

తమ కన్నా ఓ సీటు ఎక్కువొచ్చినా..
రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేన కంటే ఒక సీటు అధికంగా తెచ్చుకుని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది. కానీ వారికి ప్రజలు కేవలం 11 సీట్ల ను మాత్రమే ఇచ్చారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దీన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. అంతేకాని రాని ప్రతిపక్ష హోదా కోసం విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేయడం తగదు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హో దా డిమాండ్‌ పేరుతో వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తోంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేకపోయినా బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజు ఆయన ప్రసంగించేందుకు వచ్చారు. ప్రసంగాన్ని పూర్తిస్థాయిలో వినకుండా వైసీపీ నానా యాగీ చేసింది. ప్రసంగ ప్రతులు చింపేయడం, ప్రసంగం మధ్యలో వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదు. వారు అనుసరిస్తున్న వైఖరి నిజంగా బాధాకరం. గవర్నర్‌ ప్రసంగంలో ఏముందో తెలుసుకోకుండానే వైసీపీ నాయకులు ఇష్టా నుసారం అరుపులు, కేకలు వేయడం వారి తీరును బయటపెడుతోందని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

తక్కువ చేసి చూడలేదు..మర్యాద ఇస్తున్నాం
వైసీపీ నాయకుడు, వారి ప్రజాప్రతినిధులు మొదట అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. ప్రజల సమస్యలపై స్పందించాలి. హుందాగా చర్చల్లో పాల్గొనాలి. మొదట వైసీపీ నాయకుడు సభకు వస్తే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో తెలుస్తుంది. అసలు సభకే రాకుండా రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్లు చేయడం అనేది పూర్తిగా అనైతికం. మొదటి సమావేశాల్లోనే వైసీపీ నాయకులకు గవర్నర్‌, ముఖ్యమంత్రి, తాను తగిన గౌరవం ఇచ్చాం. 11 సీట్లే వచ్చాయని వారిని ఎవరూ తక్కు వ చేసి చూడలేదు. తగిన మర్యాద ఇస్తున్నాం. అయితే అసెంబ్లీకి రాకుండా మాకు సమ యం ఇవ్వరు.. మేం మాట్లాడలేం అని మాటలు చెప్పకుండా అసెంబ్లీకి వచ్చి చూస్తే సమయం ఎంత ఇచ్చారు..మీరు ఎం మాట్లాడారో కూడా ప్రజలకు తెలుస్తుందని సూచించారు.

ప్రోటోకాల్‌ను ఎవరైనా పాటించాల్సిందే
ప్రభుత్వ ప్రోటోకాల్‌ నిబంధనలను ఎవరైనా పాటించాల్సిందే. ప్రోటోకాల్‌ మేరకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో మంత్రుల వరుసలోనే కూర్చున్నాను. అలాగే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో కూడా గవర్నర్‌ను ఆహ్వానించేం దుకు రావాలని తెలిపినా ప్రోటోకాల్‌ ప్రకారం స్పీకర్‌, ముఖ్యమంత్రి, శాసనమండలి చైర్మన్‌ వెళతారని నేను వెళ్లలేదు. ఎవరైనా ఆ ప్రొటోకాల్‌ను పాటించాల్సిందే. దీన్ని వైస ీపీ నాయకులు గమనించాలి. మీకు ప్రజలు ఇచ్చిన సీట్ల సంఖ్య ప్రకారం మాత్రమే హోదా దక్కుతుంది. దాని ప్రకారం అసెంబ్లీలో మాట్లాడేందుకు, ప్రజా సమస్యలు చర్చించేందుకు తగిన సమయం ఇస్తారనేది గుర్తుంచుకోవాలని తెలిపారు. జాతీయ మీడియా ప్రతినిధులు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశంపై ప్రశ్నించగా మార్చి 14న ఆవిర్భావ సభ వేదికగా ఈ అంశంపై వివరంగా మాట్లాడుతాను. వక్ఫ్‌బోర్డు ఉంది.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు కావాలి అని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం తోనూ చర్చించి మిర్చి రైతులను ఆదుకునే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Previous Post

అసెంబ్లీలో కార్యదర్శులు అందుబాటులో ఉండాలి

Next Post

భూ కబ్జాలు, మోసాలపై ఫిర్యాదులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-02-2026

కార్యకర్త
@ February 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

కార్యకర్త
@ February 5, 2026
మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్
ఆంధ్రప్రదేశ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు
ఆంధ్రప్రదేశ్

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026

కార్యకర్త
@ February 4, 2026
Load More

ముఖ్య వార్తలు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

చైతన్యరధం
@ February 4, 2026
అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

చైతన్యరధం
@ February 4, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist