చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కబ్జాకోరులకు భూమి కట్టబెట్టారు

అర్జీలు స్వీకరించిన మంత్రి కొండపల్లి

by చైతన్యరధం
Jan 31, 2025 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కబ్జాకోరులకు భూమి కట్టబెట్టారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 

  • డిప్యూటీ తహసీల్దారు నిర్వాకం
  • నకిలీ డాక్యుమెంట్లతో వ్యవహారం
  • ప్రజావినతుల్లో వినతిపత్రం ఫిర్యాదు
  • ఆట స్థలం విడిపించాలని వినతి
  • అర్జీలు స్వీకరించిన మంత్రి కొండపల్లి

మంగళగిరి(చైతన్యరథం): 50 సంవత్సరాలుగా యువతకు ఆట స్థలంగా ఉన్న భూమిని అధికారులే అక్ర మంగా నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాదారులకు కట్టబెట్టారని కడప జిల్లా సిద్దవటానికి చెందిన పవన్‌కుమార్‌ ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ అక్రమానికి పాల్పడిన అధికారి ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దారుగా ఉన్నార ని.. ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకుని భూమిని కబ్జా నుంచి విడిపించాలని కోరాడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్ర మంలో అర్జీదారుల నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఏపీసీవోజీఎఫ్‌ చైర్మన్‌ గండి బాబ్జిలు అర్జీలు స్వీకరించారు. అనంతరం టీడీపీ ఎన్నారై వింగ్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పలువురి పేదలకు ఆర్థిక సాయాన్ని నేతలు వారి చేతులమీదుగా అందజేశారు.
` అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని 85 నిట్టూర్‌ చెరువుకు గండికోట నుంచి చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు 50 శాతం జరిగి ఆగిపోయాయని..మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు అందించేలా చూడాలని జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు చల్లా చంద్రశేఖర్‌నాయుడు అర్జీ ఇచ్చారు.
` దివ్యాంగుడినైన తనకు ఉండటానికి ఇల్లు లేదని.. దయ చేసి తనకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సాయం చేయాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నంది గం గ్రామానికి చెందిన బొల్లేపల్లి శివప్రసాద్‌ విజ్ఞప్తి చేశాడు.
` తాను మున్సిపాలిటీకి డబ్బులు కట్టి మున్సిపల్‌ స్థలంలో చెరకు రసం మిషన్‌, టిఫిన్‌ బండి పెట్టుకుని అమ్ముకుంటుంటే పక్కన గంపలు అమ్ముకునే వారు తమపై దాడికి వచ్చారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొన్నూరు మల్లిక ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంటరి మహిళలనని అధికారులు స్పందించి తమపై దాడికి వచ్చిన వారి మీద చర్యలు తీసుకుని తమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
` తమ భూమిని వెబ్‌ ల్యాండ్‌లో పెట్టి అధికారులు మళ్లీ రిజెక్ట్‌ చేశారని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కంబిలనూరు గ్రామానికి చెందిన ఉప్పులపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నా ఆన్‌లైన్‌ చేయకుండా ఇబ్బంది పెడుతు న్నారని ఫిర్యాదు చేశారు. తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరారు.
` తమ స్వాధీనంలో ఉన్న భూమిని ఆన్‌లైన్‌ చేసి పాస్‌బుక్‌ ఇవ్వమంటే అధికారులు తిప్పించుకుంటున్నారని ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన చెరుకూరి భూపెందర్‌రావు ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు ఆఫీసు చుట్టూ తిరిగినా పనిచేయడం లేదని.. భూ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
` ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా తన పొలానికి కరెంట్‌ సరఫరా ఇవ్వకపోవడంతో తన ఐదెకరాల దానిమ్మ తోట నీరులేక నిలువునా ఎండిపోతుందని అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన కె.శ్రీనివాసులనాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దయ చేసి అధికారులు స్పందించి వెంటనే కరెంట్‌ ఇస్తే తన పంట నిలబడుతుందని.. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోయాడు.
` పోలవరం ఎడమ కాలువ కోసం తమ భూమిని తీసుకుని తమకు పరిహారం ఇవ్వలేదని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం చిన్నరమణయ్యపేటకు చెందిన పలువురు బాధితులు తెలిపారు. పరిహారం వచ్చేలా చూడాలని మడకం చంద్రరావు దొర, తదితరులు విజ్ఞప్తి చేశారు.
` వివిధ సమస్యలతో ఆర్థిక సాయం కోసం గతంలో అర్జీలు పెట్టుకున్న అభ్యర్థులకు టీడీపీ ఎన్నారై వింగ్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్నారైలు అందించిన సాయాన్ని నేతలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు చేతులమీదుగా దాదాపు 11 మంది పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగదును స్వీకరించిన వారు టీడీపీ పార్టీ చేసిన మేలును మరిచిపోలేమని నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

 

Previous Post

వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్ష్యం

Next Post

యడవల్లిలో లెదర్‌ ఉత్పత్తుల కేంద్రం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-04-2026

కార్యకర్త
@ April 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026

కార్యకర్త
@ April 16, 2026
నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం
ఆంధ్రప్రదేశ్

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!
ఆంధ్రప్రదేశ్

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం
ఆంధ్రప్రదేశ్

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

పార్టీ పదవుల్లో సామాజిక న్యాయం

చైతన్యరధం
@ April 16, 2026
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా
ఆంధ్రప్రదేశ్

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా

చైతన్యరధం
@ April 16, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ April 16, 2026
శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

చైతన్యరధం
@ April 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist