చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విద్యా వ్యవస్థను భ్రుష్టుపట్టించారు

కూటమి పాలనలోనే ‘విద్య’కు ప్రాధాన్యమని వ్యాఖ్య

by చైతన్యరధం
Jan 30, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ అసమర్థ విధానాలకు ‘అసర్‌’ అక్షరసాక్ష్యం
  • జగన్‌ ప్రగల్పాలే తప్ప.. ఫలితాలు శూన్యం
  • వైసీపీ విధానాలపై సీడాప్‌ ఛైర్మన్‌ ఆగ్రహం
  • కూటమి పాలనలోనే ‘విద్య’కు ప్రాధాన్యమని వ్యాఖ్య

అమరావతి (చైతన్య రథం): వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించిందని చెప్పడానికి కేంద్రం విడుదల చేసిన అసర్‌ నివేదికే సాక్ష్యమని సీడాప్‌ చైైర్మన్‌ దీపక్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దీపక్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అందుకు కేంద్రం విడుదల చేసిన అసర్‌ నివేదికే సాక్ష్యం. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. ఇటీవల విడుదలైన అసర్‌ నివేదికను పరిశీలిస్తే.. దేశం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మూడో తరగతి చిన్నారుల్లో రెండోతరగతి పాఠ్యపుస్తకాలనైనా తడబడకుండా చదివే సామర్థ్యం 2022లో 16.3శాతం ఉంటే, 2024నాటికి 23.4 శాతానికి చేరింది. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో మూడో తరగతిలో ఉండి రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన విద్యార్థులు 2018లో 22.6 శాతం ఉంటే.. 2024లో 14.7 శాతానికి తగ్గారు. ఇది జగన్‌రెడ్డి పాలన డొల్లతనం. కేంద్రం విడుదల చేసిన అసర్‌ నివేదిక ఈ విషయాలను స్పష్టం చేసింది’ అన్నారు. ఐదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్లు 2018లో 57.1 శాతం ఉంటే, 2024లో 37.5 శాతానికి తగ్గారని అసర్‌ నివేదిక వెల్లడిరచిందన్నారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని హామీనిచ్చి వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ నియామకం కూడా జరపలేదని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులు తనకు సహకరించడం లేదని, సీపీఎస్‌ రద్దు చేయాలని పదేపదే అడగడంతో వారిపై ఉన్న అక్రోశాన్ని వెళ్లగక్కేందుకు జీఓ-117ను జగన్మోహన్‌రెడ్డి అస్త్రంగా వాడాడని దీపక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,234 ప్రాథమిక పాఠశాలలను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసి టీచర్లను, విద్యార్థులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని, జగన్‌రెడ్డి ఒక్క నెలకూడా సకాలంలో టీచర్లకు జీతాలు ఇవ్వలేదని దీపక్‌రెడ్డి గుర్తు చేశారు. ‘అధికారంలోకి రాగానే ఇంగ్లీష్‌ మీడియం అన్నాడు. తరువాత సీబీఎస్‌ఈ, తరువాత బైజూస్‌, టోఫెల్‌, ఐబీ….. ఇలా విద్యార్థులతో, ఉపాధ్యాయులతో ఆటలాడుకున్నాడు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ స్కూల్స్‌ లేకుండా చేస్తామని, ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పి మోసం చేశాడని దుయ్యబట్టారు. నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చాడని, కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సరఫరా చేయనిచోట విద్యార్ధులకు గుడ్డుపెట్టలేదని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాడంటూ వైసీపీ అనుసరించిన తప్పుడు విధానాలను ఎండగట్టారు. మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టి వారిని అవమానపరిచాడంటూ, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 90మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియామకం చేసిందని గుర్తు చేశారు. జూనియర్‌ కాలేజీల్లో 700మంది సిబ్బంది సేవలు పునరుద్ధరించిందని, 476 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో 3619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 488 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందని, ఇంటర్‌ కాలేజీ విద్యార్ధులకూ ఉచిత పుస్తకాలు, బ్యాగులు పథకం పునరుద్ధరించిందన్నారు. ‘ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం పునరుద్ధరించింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఐఐటీ, నీట్‌కి శిక్షణ ప్రారంభించింది. ‘సాల్ట్‌’ ద్వారా టీచర్స్‌కి శిక్షణనిచ్చి విద్యా వ్యవస్థను మెరుగుపరచిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా మంత్రి లోకేష్‌లు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని దీపక్‌రెడ్డి వివరించారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థపై రివ్యూ జరుపుతోంది. వచ్చే నేషనల్‌ సర్వేలో ఖచ్చితంగా ఆంధ్ర విద్యారంగంలో ముందంజలో ఉండటం ఖాయమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిజంగా పనిచేసే తత్వమున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని.. రెండు ప్రభుత్వాల మధ్య తేడా నేడు కనబడుతోందన్నారు. గతంలో బాగా చేశామని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుందని, భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖలోని నిధులను నాడు నేడు పథకం పేరిట దోచుకున్నారని, వైసీపీ భ్రష్టవిధానాలకు అసర్‌ నివేదిక నిదర్శనమన్నారు. ఐదేళ్లు మాటలతో గడిపేసి.. విద్యా ప్రమాణాలను గత వైసీపీ ప్రభుత్వం దిగజార్చిందన్నారు. విద్యా మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో మార్పు కనబడుతోందని, రాబోయే కాలంలో నేషనల్‌ లెవల్‌లో ఒక బెస్ట్‌ స్టేట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని దీపక్‌రెడ్డి వివరించారు.

Previous Post

వైసీపీ భూదందాపై ఫిర్యాదులు

Next Post

వైసీపీకి బుద్ధి రాదా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-04-2026

కార్యకర్త
@ April 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
చేతులు చాచిన సాయం!
ఆంధ్రప్రదేశ్

చేతులు చాచిన సాయం!

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist