చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

2030కి వాతావరణ లక్ష్యసాధనకు 4 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం

వాతావరణ పరిష్కారాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Jan 24, 2025 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
2030కి వాతావరణ లక్ష్యసాధనకు 4 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు నిబద్ధతతో భారత్‌ అడుగులు
  • ప్రపంచంలోనే మేటిగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ చర్యలు
  • వాతావరణ పరిష్కారాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి లోకేష్‌

దావోస్‌ (చైతన్యరథం): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధిగమించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు క్లీన్‌ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. 2030 నాటికి వాతావరణ పరిష్కారాల కోసం ప్రైవేట్‌ పెట్టుబడి వ్యూహాలను సిద్ధం చేయడంపై రెన్యూ యాన్యువల్‌ లీడర్స్‌ ఫోరం ఆధ్వర్యాన దావోస్‌ హార్డ్‌ రాక్‌ హోటల్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి మంత్రి లోకేష్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో రెన్యూ చైర్మన్‌, సీఈఓ సుమంత్‌ సిన్హా, బ్రెజిల్‌ వాతావరణ విభాగం కార్యదర్శి అంబాసిడర్‌ ఆండ్రో కొరియా డొ లాగో, ఇంటర్నల్‌ ఎనర్జీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ ఫతి బిరోల్‌ పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… పునరుత్పాదక ఇంధనం, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి సంవత్సరానికి 4 ట్రిలియన్‌ డాలర్ల అవసరమని అంచనాగా ఉందన్నారు. 2050 నాటికి క్లీన్‌ హైడ్రోజన్‌ డిమాండ్‌ 125 – 585 Mtpa మధ్య ఉండవచ్చు. అప్పటికి గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రపంచ సరఫరాలో 50 నుంచి 65శాతంతో ఆధిపత్యం చెలాయిస్తుంది. గ్లోబల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మార్కెట్‌ పరిమాణం 2024లో 6.49 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. 2032 వరకు ఇది సగటున 31 శాతం పెరుగుతుందని అంచనా ఉందని మంత్రి లోకేష్‌ చెప్పారు.
భారతదేశ పునరుత్పాదక శక్తి సామర్థ్యం 2024లో 200 GW మైలురాయిని అధిగమించింది. 2030 నాటికి 500 GWకి చేరుకోవాలన్న నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తిని ప్రోత్సహించడానికి భారతదేశం ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌ (ISA) సహ-స్థాపన చేసింది. నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌.. స్టీల్‌, సిమెంట్‌, కెమికల్స్‌ వంటి క్లిష్టమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సాధించాలన్న కృతనిశ్చయంతో ఉంది. సౌర వ్యవసాయం, గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాల కోసంPM-KUSUM వంటి కార్యక్రమాలు అమలుచేస్తోందని మంత్రి లోకేష్‌ తెలిపారు.
డీకార్బనైజ్డ్‌ ఎకానమీకి బెంచ్‌మార్క్‌ సెట్‌ చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా అవతరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సౌర, పవన శక్తి, వరుసగా 4.2 GW, 4.1 GW సామర్థ్యంతో క్లీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి వెన్నెముకగా నిలుస్తాయి. 1 GW కర్నూల్‌ అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌ వంటి ప్రముఖ ప్రాజెక్టులతో సహా, 4 GW కెపాసిటీని కలిగిన ఉన్న 4 సోలార్‌ పార్క్‌లు ఏపీికి రాబోతున్నాయి. 34 GW సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ (ూూూ) ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలను గుర్తించింది. సోలార్‌, విండ్‌, సోలార్‌-విండ్‌ హైబ్రిడ్‌ ప్రాజెక్టుల కోసం 80,000 ఎకరాల భూమిని సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 5230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ (PSP) త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2030 నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నం, కృష్ణపట్నంలలో 30 మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లను ప్రతిపాదించాం. స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్‌ (IRESP)-2023లో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానంలో ఉందని మంత్రి లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

Previous Post

ఏఐ ట్రాన్సఫర్మేషన్‌తో వృత్తినిపుణులకు డిమాండ్‌

Next Post

మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ `3 విజేత గుంటూరు జిల్లా జట్టు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist