చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల స్థాపనకు ఏపీ బెస్ట్‌

యుఎస్‌-ఇండియా ఫోరం లీడర్‌ షిప్‌ సమ్మిట్‌లో రాష్ట్ర విద్య, ఐటీి శాఖల మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Oct 15, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పరిశ్రమల స్థాపనకు ఏపీ బెస్ట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అనువైన వాతావరణం – మెరుగైన ప్రోత్సాహకాలు
  • స్టార్టప్‌ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం
  • వరదల సమయంలో వేగవంతమైన సేవలకు స్టార్టప్‌ల సహకారం అమోఘం
  • ప్రైవేటురంగ సహకారంతో 20లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధిస్తాం
  • యుఎస్‌-ఇండియా ఫోరం లీడర్‌ షిప్‌ సమ్మిట్‌లో రాష్ట్ర విద్య, ఐటీి శాఖల మంత్రి లోకేష్‌

న్యూఢల్లీి (చైతన్యరథం): పరిశ్రమల స్థాపనకు భారత్‌లో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సాహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. న్యూఢల్లీిలోని తాజ్‌ మహల్‌ హోటల్‌లో సోమవారం జరిగిన యుఎస్‌` ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌ షిప్‌ ఫోరం లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఫోరమ్‌ చైర్మన్‌, జెసి 2 వెంచర్స్‌ వ్యవస్థాపకుడు జాన్‌ ఛాంబర్స్‌ అధ్యక్షత వహించారు. ఫైర్‌ సైడ్‌ సంభాషణలో ఆపిల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరక్టర్‌ విరాట్‌ భాటియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్‌ సూటిగా సమాధానాలిచ్చారు. సదస్సులో వేగవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ అనే అంశంపై లోకేష్‌ మాట్లాడుతూ…

వేగవంతంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఈడీబీ)ను పునరుద్దరించామని చెప్పారు. ప్రైవేటు సెక్టారు ప్రముఖులతో సలహా మండలి ఏర్పాటుచేశాం. సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ ద్వారా అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలుచేస్తున్నాం. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులు, అనుమతులకు సంబంధించి ప్రత్యేకమైన వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ప్రతివారం ఇన్వెస్టర్స్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా స్కిల్‌ సెన్సస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా తొలివిడతలో మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా హౌస్‌ హోల్డ్‌ డాటా, ఎడ్యుకేషన్‌ డేటా మైక్రో లెవల్‌లో సేకరిస్తున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సాధించాలన్న మా లక్ష్యానికి స్కిల్‌ సెన్సస్‌ దోహదపడుతుంది. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ స్ఫూర్తితో 2047 నాటికి వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రానికి వరం. సంపద సృష్టించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న వర్గాలను పైకి తేవడం తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్‌ ఉద్ఘాటించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా ఏపీ
ఏపీలో వేగవంతమైన పారిశ్రామికాభివృద్దికి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా ముందుకు సాగుతున్నాం. ఐటి రంగంలో తెలుగు ప్రజల పాత్ర కీలకం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పెద్దఎత్తున ఇంజనీరింగ్‌ కాలేజీలను ఏర్పాటుచేసి ఇంజనీరింగ్‌ విద్యను ప్రోత్సహించారు. ఆయన కృషి కారణంగా వై2కె బూమ్‌ సమయంలో హైదరాబాద్‌ నగరంలో ఐటి అభివృద్ధి చెందింది. మాకు అద్భుతమైన మానవ వనరులున్నాయి. విశాఖ నగరాన్ని ఐటి, కెమికల్‌, ఫార్మా, మెడికల్‌ డివైజెస్‌ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఏపీలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎకో సిస్టమ్‌ కల్పిస్తున్నాం. అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. ప్రాంతాల వారీగా అభివృద్ధికి ఫోకస్‌ పాయింట్లను నిర్దేశించాం. రెన్యువబుల్‌ ఎనర్జీ, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెడికల్‌ డివైజెస్‌, పెట్రో కెమికల్‌, ఫార్మా రంగాలకు పెద్దపీట వేస్తాం. 2029 నాటికి 72 గిగావాట్స్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్‌ చెప్పారు.
స్టార్టప్‌ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… ఆయుధం
నేడు వేగంగా మారుతున్న అధునాతన సాంకేతిక ప్రక్రియలో స్టార్టప్‌ అంధ్ర అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, పరిపాలన విధానాన్ని సమూలంగా మార్చే ఓ అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడుతోందని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. అంకురాల ద్వారా సాంకేతికతను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. గతనెలల్లో ఏపీలో సంభవించిన వరద విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో అంకుర సంస్థల వినియోగం ఓ నూతన అధ్యాయంగా అభివర్ణించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో వరద ముంచెత్తినప్పుడు శాఖల మధ్య సమన్వయం, సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకే అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం తొలిసారిగా మా ప్రభుత్వం డ్రోన్‌ల వినియోగాన్ని ప్రారంభించింది. విజయవాడలో 40 కిలోల వరకు మోసుకెళ్లగల డ్రోన్‌లను వినియోగించాం. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.
వరదల సమయంలో స్టార్టప్‌ల సేవలు అద్భుతం

వరద నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లపై శాఖల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రియల్‌ టైమ్‌ పరిష్కారాల కోసం అంకుర సంస్థలను ఆహ్వానించామని లోకేష్‌ తెలిపారు. రికార్డ్‌ సమయంలో సమస్యల పరిష్కారానికి స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ శక్తి తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. విశాఖకు చెందిన స్టార్టప్‌ ఫ్లూయంట్‌ గ్రిడ్‌ ద్వారా అభివృద్ధి చేసిన యాక్టిలిజెన్స్‌ అనే ఫ్లడ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌.. సహాయక బృందాలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడిరది. బాధితులకు బిస్కెట్లు, మ్యాగీ వంటి ఆహార సామగ్రిని అందించడానికి వీలు కల్పించే ఆన్‌లైన్‌ వ్యవస్థ దీని ద్వారా ఏర్పాటైంది. RIచీుబిూూ అనే హైదరాబాద్‌ ఆధారిత స్టార్టప్‌ కేవలం 2 రోజుల్లోనే ఫ్లడ్‌ ఎన్యూమరేషన్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేయడంలో సహాయం చేసింది. దీనిద్వారా బాధితుల గణన త్వరగా చేయటం, కేవలం 15రోజుల్లో పరిహారం బదిలీ చేయడానికి వీలు కల్పించింది. ూa్‌బింబతీవ, జియో స్పేషియల్‌ డేటా అనలిటిక్స్‌ కంపెనీ వరద ప్రభావిత జోన్‌ల్లో వరద తీవ్రతను లెక్కించడానికి ఉపయోగపడిరది. ూశీజ్‌ూaతీరూ అనే అంకురసంస్థ డేటాను సేకరించేందుకు, కెమెరాలతో డ్రోన్‌లను మోహరించేందుకు సహాయం అందించింది. దోమలు, అంటు వ్యాధుల వ్యాప్తి జరగకుండా నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించడంతోపాటు అనలిటిక్స్‌ డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ దోహదపడిరదని మంత్రి లోకేష్‌ చెప్పారు.

ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
చంద్రబాబునాయుడు ఈ ఏడాది జూన్‌లో 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ట్రిలియన్‌ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (Gూణూ) సాధించిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, రాష్ట్రాన్ని ప్రగతిశీల సంస్థగా మార్చేందుకు వచ్చే ఐదేళ్లలో 10 కీలకమైన రంగాలను ప్రభుత్వం గుర్తించింది. పట్టణ, గ్రామీణ అవసరాలను పరిష్కరిస్తూ వివిధ రంగాల్లో సమగ్ర పురోగతి సాధించడానికి కృషిచేస్తున్నాం. అమరావతి అభివృద్ధి, నదుల అనుసంధానం, మెరుగైన నీటి నిర్వహణ, ప్రజలు-పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి సారించాం. మా ప్రభుత్వం పరిశ్రమలు, టూరిజం, సేవా రంగాలను ప్రోత్సహిస్తోంది, పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమొబైల్‌, పునరుత్పాదక శక్తి, టెలికమ్యూనికేషన్స్‌, రసాయన తయారీ సబ్‌ సెక్టార్లలో ప్రాధాన్యతలతో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నాం. ఉద్యోగ సృష్టి లక్ష్యంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందులో ప్రైవేటు రంగం నుంచే ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

మొబైల్‌ ఫోన్‌ ద్వారా 100 రకాల సేవలు
అమరావతిని వరల్డ్‌ క్లాస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రాజధానిగా తీర్చిదిద్దబోతున్నాం. ఫేజ్‌ -1 లో 100 రకాల ప్రభుత్వ సేవలను ఫోన్‌ ద్వారా అందించబోతున్నాం. పాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలందిస్తాం. డిజిటల్‌ విధానంలో ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటాం. గతంలో చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ను అభివృద్ధి చేసి ప్రపంచపటంలో నిలిపారు. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిని గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రైతుల భాగస్వామ్యంతో వరల్డ్‌ క్లాస్‌ సిటీగా తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ వంటి సంస్థలు ఇప్పటికే ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92శాతం స్ట్రయిక్‌ రేటుతో 175కు 164 స్థానాల్లో విజయం సాధించాం. ఇందులో 88 మంది ఎమ్మెల్యేలు కొత్తవారు కాగా, ప్రభుత్వంలో 17మంది మంత్రులు కొత్తవారే ఉన్నారు. ఏపీ ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

Previous Post

ఎలక్ట్రానిక్‌ పాలసీ ఓకే

Next Post

ఔను.. పల్లెపల్లెకూ పండగే!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 
ఆంధ్రప్రదేశ్

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!
ఆంధ్రప్రదేశ్

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026

కార్యకర్త
@ May 5, 2026
తాగునీటికి జిల్లాకు రూ.కోటి
ఆంధ్రప్రదేశ్

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

చైతన్యరధం
@ May 5, 2026
టీచర్ల.. సింగపూర్ బాట!
ఆంధ్రప్రదేశ్

టీచర్ల.. సింగపూర్ బాట!

చైతన్యరధం
@ May 5, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

నాబార్డు క్రెడిట్ ప్లాన్ 

చైతన్యరధం
@ May 6, 2026
ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

ప్రజా హృదయాలు గెలవండి.. మళ్లీ మళ్లీ మనల్ని గెలిపిస్తారు!

చైతన్యరధం
@ May 6, 2026
రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం

చైతన్యరధం
@ May 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist