చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చేయూత

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్న మత్స్యకారులు

by చైతన్యరధం
Aug 23, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చేయూత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పెద్దదిక్కును కోల్పోయిన 8 కుటుంబాలకు పరిహారం
  • రెండేళ్లుగా తిరిగినా పట్టించుకోని గత ప్రభుత్వం
  • కూటమి వచ్చిన రెండు నెలల్లోనే పరిష్కారం
  • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్న మత్స్యకారులు

మచిలీపట్నం(చైతన్యరథం): మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటే జీవనాధారం. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయి సాయమందక రెండేళ్లుగా కుటుం బపోషణ భారమై దుర్భర జీవితం గడుపుతున్న మత్స్యకార కుటుంబాలను కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదుకుంది. కృష్ణా జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో జిల్లాలోని 8 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. మొత్తం రూ.40 లక్షలు ఈ నెలలోనే వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి ఏంచేయాలో తెలియ ని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఆదుకున్న ప్రభుత్వా నికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఆదుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు
నా భర్త బలగం లక్ష్మీనారాయణ(40) 2022 జూలై 23న చేపల వేటకు వెళ్లి వలల్లో చిక్కు కుని మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కొత్త ప్రభుత్వం ఆగస్టు 7న ఖాతాలో రూ.5 లక్షలు జమచేసింది. ఈ డబ్బుతో అమ్మాయి పెళ్లి చేద్దామనుకుంటున్నా. ఆర్థికసాయం మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
బలగం ఈశ్వరమ్మ, గిలకలదిండి, మచిలీపట్నం

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

రూ.5 లక్షలు ఖాతాలో జమయ్యాయి
నా భర్త పేరు నాగేంద్రం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. చేపల వేటకు వెళ్లిన భర్త 2023 సెప్టెంబరు 29న అనుకోకుండా ప్రమాదంతో మరణించాడు. ఆర్థిక సమస్యల వల్ల సాయం కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా. ఈ నెలలో రూ.5 లక్షలు ఖాతాలో జమయ్యాయి. ఈ డబ్బే మాకు జీవనాధారం. సహాయం చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
నాయుడు లక్ష్మీనాగేశ్వరమ్మ, నాలి గ్రామం, నాగాయలంక

కూటమి ప్రభుత్వం ఆదుకుంది
నా భర్త పేరు వెంకటేశ్వరరావు చేపల వేటకు వెళ్లి చనిపోయాడు. దీంతో జీవనా ధారం కోల్పోయాం. మాకు నలుగురు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లల పెళ్లి చేశాం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మేము ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటే ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. ఆదుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.

నాయుడు లక్ష్మి, మచిలీపట్నం
త్వరగా సాయమందించిన ప్రభుత్వానికి వందనాలు
నా కొడుకు శ్యామ్‌ సుందరరాజు చేపల వేటకు వెళ్లి మమ్మల్ని పోషించేవాడు. ఈ క్రమంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకో గా నష్టపరిహారంగా రూ.5 లక్షలు మా అకౌంట్లో వేసి ఆదుకున్నారు. ఈ డబ్బుతో మన వరాళ్లకు పెళ్లిళ్లు చేస్తాం. ఇంత త్వరగా ఆదుకున్నందుకు ప్రభుత్వానికి నా వందనాలు.
కుచ్చర్లపాటి నాగమల్లేశ్వరి, సొర్లగొంది, నాగాయలంక

ఈ డబ్బే మాకు జీవనాధారం
నా కొడుకు వెంకటేశ్వరరావు వారంరోజులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లి చేపలు పట్టి తెచ్చేవాడు. అదే మాకు జీవనాధారం. ఇలా చేపల వేటకు వెళ్లి వస్తుండగా ఒకరోజు ప్రమాదవశాత్తు పడవలో నుంచి కాలుజారి పడిపోయి మరణించాడు. దీంతో కుటుంబపోషణకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసు కోగా ప్రభుత్వం వారు రూ.5 లక్షలు ఇచ్చింది. ఆనందంగా ఉంది.
కోలాటి నాగముని, సొర్లగొంది, నాగాయలంక

Previous Post

ఈ ఏడాది 7 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

Next Post

కల్తీ మద్యం నుంచి విముక్తి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist