చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పింఛన్లపై జగన్‌రెడ్డి రాక్షస క్రీడ

ధ్వజమెత్తిన టీడీపీ నేత బొండా

by చైతన్యరధం
Apr 3, 2024 at 7:54am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పింఛన్లపై జగన్‌రెడ్డి రాక్షస క్రీడ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బలవుతున్న వృద్ధులు, వికలాంగులు
  • పింఛనపై సాక్షిలో విష ప్రచారం
  • ఇళ్లవద్ద పింఛన్‌ పంపిణీ వద్దని ఈసీ చెప్పలేదు
  • సచివాలయ ఉద్యోగుల చేత ఇంటివద్దనే పింఛన్ల పంపిణీ చేపట్టాలి
  • ఇంటి వద్దనే పింఛన్‌ కోసం ఈసీని, కోర్టులను ఆశ్రయిస్తాం
  • ధ్వజమెత్తిన టీడీపీ నేత బొండా

అమరావతి(చైతన్యరథం): పింఛన్ల పంపిణీపై జగన్‌ రెడ్డి రాక్షస క్రీడకు వయసు మళ్లిన అవ్వాతాతలు బలవుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో బొండా మాట్లాడు తూ… ఇంటింటికి పింఛన్ల పంపిణీని ఎన్నికల సంఘం ఆపిందని సాక్షిలో విష ప్రచారం చేయటం దుర్మార్గమ న్నారు. వాలంటీర్లను జగన్‌రెడ్డి తన స్వార్థం కోసం వాడుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అందుకే ఈసీ కేవలం వాలంటీర్‌ వ్యవస్థను పక్కన పెట్టాలని ఆదేశించింది. ఇంటింటికి వెళ్లి పింఛన్‌ ఇవ్వొ ద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు? సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులతో ఇంటివద్దకే వెళ్లి ఫించన్‌ ఇచ్చేం దుకు జగన్‌రెడ్డికి వచ్చిన ఇబ్బందేమిటి? మీ రాజకీయ లబ్ధి కోసం సచివాలయాల వద్ద పింఛన్లు ఇస్తుంటే, మండుటెండల్లో వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాలా? వడదెబ్బతగిలి వృద్ధు లు ప్రాణాలు కోల్పోతే జగన్‌రెడ్డి బాధ్యత వహిస్తారా? మరో 40రోజుల పాటు జగన్‌ ఆపద్ద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉంటారు, లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్‌ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఎందుకివ్వటం లేదు? ఇంటింటికి పింఛన్లుపంచటం కుదరదని సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి చెబుతున్నారు. అసలు ఆయనకేం సం బందం? లేపాక్షి కుంభకోణంలో తన సహనిందితుడైన మురళీధర్‌రెడ్డిని తెచ్చి జగన్‌ సెర్ప్‌ సీఈవోగా పెట్టారు. అందుకే ఆయన తాడేపల్లి ప్యాలెస్‌ చెప్పినట్టు ఆడుతు న్నారు. సచివాలయ సిబ్బందితో పాటు, పంచాయితీ కార్యదర్శులు, వీఆర్వోలున్నారు. వారితో పింఛన్లు అందించకుండా కేవలం రాజకీయకక్షతో జగన్‌రెడ్డి డ్రామాలాడుతున్నారు. దీనిలో సమిధలు అవుతున్నది మాత్రం వృద్ధులు, వికలాంగులు, వితంతువులని బొండా ఆవేదన వ్యక్తం చేశారు.

వృద్ధుల ఉసురు తగులుతుంది
వృద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసేలా చర్యలు తీసు కోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. అదే విధంగా పింఛన్‌ కూడా ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రఎన్నికల సంఘాలకు లేఖలు రాస్తాం. జగన్‌రెడ్డి అధికారులను బెదిరిస్తున్నారు, దీని పై ఈసీ దృష్టిపెట్టాలి. జగన్‌ చెప్పినట్టు ఆడుతూ వృద్ళు లు, వికలాంగులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహ రిస్తున్న సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. జగన్‌రెడ్డి కమీషన్ల కోసం కక్కుర్తి పడి రూ.13వేల కోట్లు తనవారికి బిల్లుల రూపంలో చెల్లించి ఖజానా ఖాళీ చేశారు. పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేవు. అందుకే జగన్‌రెడ్డి డ్రామా లాడుతున్నా రు. మంగళవారం రూ.4వేల కోట్ల అప్పు తెచ్చి,దానితో సచివాలయాల్లో పింఛన్లు ఇస్తారంట. వృద్ధుల ఉసురు జగన్‌రెడ్డికి తగలకపోదు. జగన్‌రెడ్డి తల్లిని తరిమేశాడు, సొంత బాబాయిని చంపిని వాళ్లకు కొమ్ము కాస్తున్నాడు. సొంత చెల్లిని దుర్భాషలాడుతున్నాడు. చీఫ్‌ సెకట్రరీ జవహర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించొద్దు. జగన్‌ ఉండేది మరోనలబై రోజులే, ఆయ నకు కొమ్ముకాసిన అధికారులు ఆ తర్వాత ఇబ్బందులు పడతారని బొండా స్పష్టం అన్నారు. పింఛన్లు ఇళ్ల వద్ద నే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని, న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామన్నారు. గతంలో మాదిరి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్‌ ఇచ్చే వరకు ఎన్డీఏ కూటమి జగన్‌రెడ్డిని వదలి పెట్టబోదని బొండా హెచ్చరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

మత్స్యకారులకు అండగా ఉంటాం

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

Previous Post

జగన్‌రెడ్డికి మే 13న ఓటమి ‘షాక్‌’ ఖాయం

Next Post

మా నాన్నకు చంపిందెవరో అందరికీ తెలుసు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

కార్యకర్త
@ June 25, 2026
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!
ఆంధ్రప్రదేశ్

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!
ఆంధ్రప్రదేశ్

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!
ఆంధ్రప్రదేశ్

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి
ఆంధ్రప్రదేశ్

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

చైతన్యరధం
@ June 24, 2026
గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’
ఆంధ్రప్రదేశ్

గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

చైతన్యరధం
@ June 24, 2026
Load More

ముఖ్య వార్తలు

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist