చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఇంటివద్దకే రూ.4 వేల పెన్షన్‌

జనం పోటెత్తిన కుప్పం సభలో చంద్రబాబు

by చైతన్యరధం
March 26, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇంటివద్దకే రూ.4 వేల పెన్షన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారంలోకి రాగానే అమలు చేస్తాం
  • సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా పాలన
  • ఆంక్షలు, బాదుడు లేని సంక్షేమం అందిస్తాం
  • వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎవరి ఆస్తులకూ రక్షణ లేదు
  • కుప్పంలో కుప్పి గంతులతో జగన్‌ అభాసుపాలు
  • కుప్పంలో లక్ష మెజారిటీ లక్ష్యాన్ని దాటాలి
  • జనం పోటెత్తిన కుప్పం సభలో చంద్రబాబు

కుప్పం (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ ఆవిర్బా Ûవం నుంచి కుప్పం నియోజకవర్గం పార్టీకి కంచు కోటగా నిలిచిందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడు తూ అధికారంలోకి రాగానే రూ.4,000 పెన్షన్‌ నెల నెలా ఇంటికే వచ్చేలా చేస్తామన్నారు. బయటకు వెళ్లిన వారు రెండు నెలలు ఊర్లో లేకపోయినా పెన్షన్‌ ఇస్తా మన్నారు. ఇప్పుడున్న రూ.3వేల సామాజిక పెన్షన్‌ను రూ.4 వేలు చేసి ఇంటిదగ్గరకే తీసుకొచ్చి అందిస్తా మన్నారు. సంపద సృష్టితో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తామన్నారు. ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి అన్నదే నా అజెండా. జగన్‌రెడ్డి అస మర్థ పాలనతో 30 ఏళ్ల వెనక్కు వెళ్లిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుం ది. కేంద్రంలో 400 పైగా ఎంపీలు, రాష్ట్రంలో 160 పైగా ఎమ్మెల్యేలు మనం గెలవాలి. 24ఎంపీలు గెలవా లని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు.

కుప్పం రుణం తీర్చుకోలేనిది
ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని ఇక్కడి ప్రజలే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ వచ్చేది కుప్పంలోనే.సైకిల్‌కి తప్ప మరో పార్టీకి ఓటెయ్యడం తెలియని బంగారు కుప్పం మనది. నా కుప్పం నియోజకవర్గం గురించి కాలర్‌ ఎగరేసుకు ని చెబుతున్నానంటే అది మీరు చూపించిన అభిమా నం. కొంతమంది నేతలు కుల,మతాల వారీగా ఎక్కువ ఓట్లను చూసి నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు. కానీ నేను పేదలు ఎక్కడున్నారా అని వెతుక్కుని కుప్పానికి వచ్చాను. పేదలు, బడుగు బలహీన వర్గాలే నాకు సర్వస్వం. నేను ఇప్పటివరకూ 7 ఎన్నికల్లో కుప్పంలో పోటీ చేశా. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి… ప్రజల్లోకి వెళ్లే ముందు మీ ఆశీస్సులు కోరేందుకే ఇక్కడికి వచ్చా. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని చంద్రబాబు అన్నారు.

కసిగా కుప్పం జనం
కుప్పం ప్రజలను చూస్తే… ఎన్నికల కళ కనిపి స్తోంది. కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీకి డిపాజి ట్లు కూడా ఇవ్వొద్దు అనే కసి కనిపిస్తోంది. పేదలకు అన్నం పెట్టేందుకు కుప్పంలో పెట్టిన అన్న క్యాంటీన్‌ రద్దు చేశారంటే వీళ్లు మనుషులా. కుప్పంలో చిల్లర రాజకీయాల చేసి కుప్పిగంతులు వేసే వాళ్లకు ఇదే నా హెచ్చరిక. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ ఆటలు ఆడారు. ఇక కోడ్‌ వచ్చింది…మీకూ పోలీసులు లేరు…మాకూ పోలీసులు లేరు. ఈసీ ఆదేశాల మేరకు అందరూ పనిచేయాల్సిందే. పుంగనూరు నుంచి ఓ దోపిడీదారు వస్తాడు. కప్పం కట్టించుకోడానికి కుప్పం వస్తాడు. ఆ దోపిడీదారుడు దోచిందంతా కక్కిస్తా. మాజీ సీఎంగా, ప్రతిపక్షనేతగా నా నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అక్రమ కేసులు బనా యించారు. నాపై రౌడీయిజం చేశారు. గౌనివారి శ్రీని వాసులు సహా అందర్నీ జైల్లో పెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం రాజకీయాలు చేస్తామంటే కుదరదు. కుప్పంలో చోటా మోటా రౌడీలకు ఇదే నా హెచ్చరిక. ఎన్నికలు సరిగా జరక్కుండా అడ్డుపడితే మీ సంగతి తేలుస్తా. ప్రజాస్వామ్యాన్ని కుప్పం ప్రజలు కాపాడాలని చంద్రబాబు కోరారు.

నీళ్లపేరుతో డ్రామాలు
కుప్పానికి హంద్రీనీవా నీళ్లు అంటూ సైకో సీఎం హడావుడి చేశాడు. వచ్చాయా నీళ్లు? డ్రామాలాడి, సినిమా సెట్టింగులా గేట్లు పెట్టి స్విచ్‌ నొక్కాడు. సీఎం వెళ్లగానే గేట్ల సెట్టింగ్‌ ఎత్తేశారు. జలగా నీళ్లేవి అంటూ మన తమ్ముళ్లు నిరసన తెలిపారు. నేను సీఎంగా ఉన్న ప్పుడు పులివెందులకు నీళ్లిచ్చా. 90 శాతం హంద్రీనీవా పూర్తిచేశా.. 5 ఏళ్లు అధికారంలో ఉండి 10 శాతం పనులు పూర్తి చేయలేకపోయిన దద్దమ్మ, చవటలు మీరు…నన్నా మీరు విమర్శించేది. అధికారంలోకి రాగానే హంద్రీనీవాతో కుప్పానికి నీరిస్తా..చెరువులన్నీ నింపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వడ్డీతో సహా చెల్లిస్తా
కుప్పం నియోజకవర్గానికి జగన్‌ తీరని అన్యాయం చేశారు. ఎప్పుడూ లేని విధంగా హింస, దాడులు, కబ్జాలు, గ్రానైట్‌ మాఫియా వచ్చింది. శాంతిపురంలో కేజీఎఫ్‌ మాదిరి మొత్తం తవ్వేశారు. నేను ఫిర్యాదు చేస్తే రెండు రోజులు మౌనంగా ఉండి మళ్లీ గ్రానైట్‌ దోపిడీ మొదలెట్టారు. చివరకు ఆడపిల్లలపైనా అక్రమ కేసులు బనాయించారు. మా కార్యకర్తలను జైలుకు పంపారు. ఏదీ మర్చిపోను. వడ్డీతో సహా చెల్లిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.
వారి తరం కాదు
మీతో నా ఈ బంధం ఈనాటి కాదు. 35 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. మీకుటుంబసభ్యుడిగా చూశారు. కుప్పంలో ప్రతి ఇల్లూ నా ఇల్లే… నియోజక వర్గంలో ప్రతి ఊరూ..నా ఊరే. నన్ను ఓడిస్తామని, వై నాట్‌ కుప్పం అని కొందరు సైకోలు కుప్పిగంతులు వేశారు. నన్ను ఓడిరచడం వారి వల్ల కాదు… నేను అంటున్నా వై నాట్‌ పులివెందుల? జగన్‌ నీకు ఓటెందుకు వేయాలి? బాబాయిని గొడ్డలికి బలిచేసి నందుకా… రాష్ట్రాన్ని రావణకాష్టం చేసినందుకా? కుప్పం నుంచే నేను ఎన్నికల శంఖారావంగా ప్రజాగళం మోగిస్తు న్నా… ఈ తుపాను తీవ్ర వాయు గుండంగా మారి వైసీపీ నేతలు బంగాళాఖాతంలో కలిసిపోతారు. మే 13న ఉధృతంగా గాలివీయాలి. చెట్టూ, పుట్టా, గట్టూ మొత్తం సైకిల్‌ అనే మోత మోగాలి. ఫ్యాన్‌ చిత్తుచిత్తుగా ఓడిపోవాలి. 175నియోజకవర్గాల్లో కూటమి గెలవాల ని చంద్రబాబు అన్నారు.

అందరూ బాధితులే
వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలు, బాదుడే బాదుడును ప్రజలు భరించారు. అందరూ నష్టపోయారు. నాతో సహా అందరూ బాధితులయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి. సీఎం సొంత కడప జిల్లా ఒంటిమిట్టలో చేనేతవర్గానికి చెందిన కుటుంబాన్ని వైసీపీ భుకబ్జాదారులు పొట్టనపెట్టుకున్నా రు. నేను సీఎంగా ఉండగా ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశాను. అక్కడ భూముల రేట్లు పెరిగాయి. దీంతో అక్కడి చేనేత కార్మికుడి భూములపై వైసీపీ నేతల కన్నుపడిరది. రికార్డులు మార్చేసి ఆక్రమించారు. తట్టుకోలేని ఆకుటుంబం ప్రాణాలు తీసుకుంది. విశాఖ లో గన్‌పెట్టి ఎన్‌ఆర్‌ఐ సొంత భూమి రాసివ్వమన్నారు. ఎందుకివ్వాలని ప్రశ్నించినందుకు వేధించారు. రికార్డు లు మార్చారు.ఐదేళ్లుగా ఆయనపోరాడుతూనే ఉన్నాడు. సొంత భూమి కాపాడుకోడానికి కోట్లు ఖర్చు పెట్టాలా? తిరుపతిలోనూ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ సునీత భూమి కొంటే వైసీపీ నేతలు ఆ భూమి ఆక్రమించారు. ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తే ఈ భూమి నీదికాదన్నారు. విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆవేదనతో వీడియో పెట్టింది. పలమనే రు ఎమ్మెల్యే వెంకటేగౌడ అక్రమాలకు అడ్డేలేదు. జనా ర్థన్‌ నాయుడుకు చెందిన గ్రానైట్‌క్వారీని బలవంతంగా రాయించుకున్నాడు. రూ.35లక్షల కరెంట్‌ బిల్లువస్తే… అది కూడా జనార్థన్‌నాయుడుని కట్టాలని బెదిరించా డు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్‌ తరలించారు. ఈ వ్యవహారంతో వైసీపీ నేతలకు లింకులు న్నాయి. డ్రగ్స్‌ను అరికట్టకపోతే యువత భవిష్యత్‌ నిర్వీర్యమై పోతుందని చంద్రబాబు ఆవేదనవ్యక్తం చేశారు.

ముస్లింల రిజర్వేషన్లు కాపాడాం
ముస్లింలను కొందరు కావాలని రెచ్చగొడతారు… మీరు నమ్మొద్దు. ముస్లింల 4శాతం రిజర్వేషన్లు మేమే కాపాడాం. ఉర్దూను రెండో అధికార భాష చేయడంతో పాటు వక్స్‌బోర్డు ఆస్తులు అన్యాక్రాంతంకాకుండా రక్షిం చాం. జగన్‌పాలనలో వేధింపులు భరించలేక నంద్యాల లో అబ్దుల్‌ సలామ్‌ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటిఘటనలు ఊరూరా జరుగుతు న్నాయి. ఏపీపీఎస్సీని అవినీతిమయం చేశారు. చట్టాన్ని అతిక్రమించి అవినీతికి పట్టంకట్టారు. ఇలా చెప్పుకుం టూ పోతే ఎన్నో ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

ప్రత్యేక మేనిఫెస్టో
కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రెడీ చేస్తున్నా. మన నియోజకవర్గంలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తా…మహిళలకు ఉపాధి కల్పిస్తా. ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేలా చర్యలు తీసుకుం టాను. అర్హులందరికీ సొంతిళ్లు ఇస్తాం. జర్నలిస్టులు, లాయర్లు, మాజీ సైనికులు, చిరు వ్యాపారులు, టీచర్లు, పేద- మధ్య తరగతి వర్గాలకు సరసమైన ధరలకే భూములు ఇస్తాను. ప్రతి ఒక్కరినీ పారిశ్రామికవేత్తలను చేస్తా. కుప్పాన్ని అభివృద్ధి చేసింది నేనే….జగన్‌ రెడ్డి కేవలం గాడిదలకు పళ్లు మాత్రమే తోమాడు. కుప్పాన్ని ఎడ్యుకేషన్‌, నాలెడ్జ్‌ హబ్‌గా తయారుచేస్తా. కుప్పం పచ్చని సుందర ప్రాంతం.

ప్రకృతినీ వైసీపీ కేటుగాళ్లు ధ్వంసం చేస్తున్నారు. కనీసం ఏనుగులను కట్టడి చేయ లేని దద్దమ్మలు. కంచె వేయలేరా? ప్రజలను ఏనుగుల కు అప్పగిస్తారా? గంగమ్మ గుడి గోపురం రాతితో కట్టేబాధ్యత నేను తీసుకుంటా.ఈ పవిత్రకార్యం నాతోనే ప్రారంభం అవుతుంది. ప్రతిఒక్కరూ టీడీపీ-బీజేపీ-జనసేన అభ్యర్థులకే ఓటేయండి. ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దారుణాలు ఎప్పుడూ చూడలేదు. కలిసికట్టుగా పోరాడి సైకోను తరిమికొట్టాలనే పొత్తులు పెట్టుకున్నాం. మన పాలనలో వ్యవస్థలపై దాడులు ఉండవు…భరోసా, భద్రత ఎన్డీఏతోనే సాధ్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు.

Previous Post

అన్నయ్యలా అండగా ఉంటా..ఎంత వరకైనా చదివిస్తా

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 26-03-2024

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2024

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.